Top Tweets for #KimidiSandhya
గరివిడి జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలు కేంద్రాలను సందర్శించి ఓటింగ్ సరళిని పరిశీలించిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ కిమిడి రామ్ మల్లిక్ నాయుడు గారు, కూటమి అభ్యర్థి శ్రీమతి కిమిడి సంధ్య గారు.
#KimidiRamMallikNaidu #KimidiSandhya #Garividi #TDP
ప్రజల మదిలో కిమిడి కుటుంబ సేవలకు చెరగని గుర్తింపు.. గరివిడి అభివృద్ధికి సంధ్య గారితో మరో ముందడుగు! 🏆
కూటమి జడ్పీటీసీ అభ్యర్థి శ్రీమతి కిమిడి సంధ్య గారికి ఓటేసి, సైకిల్ గుర్తుపై మీ మద్దతు తెలిపి అత్యధిక మెజారిటీతో గెలిపించండి!
#KimidiSandhya #Garividi #GarividiZPTC #TDP #NDA
స్వగ్రామం రేగిడిలో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ కిమిడి రామ్మల్లిక్ నాయుడు గారు, శ్రీమతి కిమిడి సంధ్య గారు. 🗳️
#KimidiRamMallikNaidu #KimidiSandhya #Regidi #Garividi #VoteForDemocracy
మీ ఓటు.. మీ హక్కు.. ప్రజాస్వామ్యానికి మీ బలం! 🗳️
గరివిడిలో తమ ఓటు హక్కును వినియోగించుకున్న టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ కిమిడి రామ్మల్లిక్ నాయుడు గారు, శ్రీమతి కిమిడి సంధ్య గారు.
#KimidiRamMallikNaidu #KimidiSandhya #Garividi #VoteForDemocracy #MyVoteMyRight

ప్రజల గొంతుకలో సేవల ప్రతిఫలాలు.. గరివిడి అభివృద్ధికి ప్రజల ఆకాంక్షలు!
ఆ స్పూర్తితో గరివిడి మరింత అభివృద్ధి దిశగా ముందుకు సాగేందుకు జడ్పీటీసీ అభ్యర్థి శ్రీమతి కిమిడి సంధ్య గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందాం.
#Garividi #TDP #TeluguDesamParty #NDAAlliance #KimidiSandhya
ప్రజల మద్దతుతో.. ప్రజాసేవే లక్ష్యంగా కిమిడి దంపతుల ముందడుగు
గరివిడిలో జడ్పీటీసీ అభ్యర్థి శ్రీమతి కిమిడి సంధ్య గారికి మద్దతుగా ప్రజలను కలుసుకుని, సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని కోరిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ కిమిడి రామ్ మల్లిక్ నాయుడు గారు.
#KimidiSandhya #ZPTC
ప్రజలతో మమేకం.. సమస్యల పరిష్కారమే లక్ష్యం! 🤝
గరివిడిలో ప్రజలను కలుసుకుంటూ వారి అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకుంటున్న జడ్పీటీసీ అభ్యర్థి శ్రీమతి కిమిడి సంధ్య గారు.
ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోండి.
#KimidiSandhya #Garividi #GarividiZPTC #LocalElections
ప్రజల చెంతకు.. ఆత్మీయ పలకరింపులతో కిమిడి సంధ్య గారు
గరివిడి మండలంలోని ప్రతి పల్లెలో ప్రజలను కలుసుకుంటూ ఆశీస్సులు, మద్దతు కోరుతున్న కూటమి జడ్పీటీసీ అభ్యర్థి శ్రీమతి కిమిడి సంధ్య గారు.
గరివిడి అభివృద్ధి కోసం సైకిల్ గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించండి
#KimidiSandhya #ZPTC
ప్రజల మధ్యకు.. ప్రజలతో మమేకం!
స్థానిక ఎన్నికల నేపథ్యంలో గరివిడి మండలంలో విస్తృతంగా పర్యటిస్తూ స్థానిక ప్రజలను ఆత్మీయంగా కలుసుకున్న గరివిడి జడ్పీటీసీ అభ్యర్థి శ్రీమతి కిమిడి సంధ్య గారు. ఈ సందర్భంగా ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటూ స్థానికులతో మమేకమయ్యారు.
#KimidiSandhya #Garividi
గరివిడిలో ప్రజల మధ్యకు కిమిడి సంధ్య గారు! 🏡
MPTC-3 పరిధిలో ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను ఆత్మీయంగా కలుసుకుని, కూటమి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
#KimidiSandhya #KimidiRamMallikNaidu #ZPTC
సింహంలా గర్జించే ధైర్యం.. శివంగిలా పోరాడే తెగువ.. ప్రజల ఆశీర్వాదంతో గరివిడి గడ్డపై సరికొత్త ప్రభంజనానికి శ్రీకారం చుడుతున్న శ్రీమతి కిమిడి సంధ్య గారు!
సైకిల్ గుర్తుకే మన ఓటు అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందాం!
#KimidiSandhya #Garividi #Leadership #PublicService
గరివిడిలో టీడీపీ ప్రచార జోరు.. VP రేగ, K. పాలవలస, కొండదాడి గ్రామాల్లో కిమిడి రామ మల్లిక్ నాయుడు గారి నేతృత్వంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు.
ప్రజా మద్దతుతో టీడీపీ విజయపథం!
#KimidiRamMallikNaidu #KimidiSandhya #Garividi #TDP
రాష్ట్ర ప్రగతి.. అమరావతి పునర్నిర్మాణం.. ప్రజా సంక్షేమం కోసం మన ఓటు కీలకం!
గరివిడి మండల జడ్పీటీసీ కూటమి అభ్యర్థి శ్రీమతి కిమిడి సంధ్య గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం!
మన ఓటు – అభివృద్ధి బాట!
#Garividi #GarividiZPTC #KimidiSandhya #TDP
ఉత్తరాంధ్ర అభివృద్ధి.. యువతకు ఉపాధే లక్ష్యం! 🚲
గెడ్డపువలస, తాటిగూడ, కోడూరులో కిమిడి సంధ్య గారి ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన. సైకిల్ గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించండి!
#KimidiSandhya #TDP #GarividiZPTC
కోనూరు నుంచి అత్తమూరు, శివరాం వరకు ఎన్నికల ప్రచార జోరు
గరివిడి మండలంలో శ్రీమతి కిమిడి సంధ్య గారికి ప్రజల ఘన స్వాగతం. శ్రీ కిమిడి రామ మల్లిక్ నాయుడు గారి నేతృత్వంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగారు.
#KimidiSandhya
గ్రామగ్రామాన ప్రజల ఆదరణ.. అభివృద్ధే లక్ష్యంగా ప్రచార జోరు!
శేరిపేట నుంచి దుమ్మెద వరకు.. శ్రీ కిమిడి రామ మల్లిక్ నాయుడు గారి నేతృత్వంలో, శ్రీ కిమిడి కళావెంకటరావు గారి మార్గదర్శకత్వంలో శ్రీమతి కిమిడి సంధ్య గారి ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగింది!
#KimidiSandhya #KimidiRamMallikNaidu
Last Seen Hashtags on Sotwe
minichat
Seen from Australia
mgai or #minichat or #nolimits() +filter:native_video
massage hidden camera
Seen from Pakistan
saizneko
minichat()********* filter:videos
PhotographyCatalog
Seen from United States
veronicarodriguez
Seen from Pakistan
heavyrubber
Seen from Canada
hot_wife
Seen from Algeria
win #dickflash
Seen from Turkey
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.7M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers

