Top Tweets for #GarividiZPTC
ప్రజల మదిలో కిమిడి కుటుంబ సేవలకు చెరగని గుర్తింపు.. గరివిడి అభివృద్ధికి సంధ్య గారితో మరో ముందడుగు! 🏆
కూటమి జడ్పీటీసీ అభ్యర్థి శ్రీమతి కిమిడి సంధ్య గారికి ఓటేసి, సైకిల్ గుర్తుపై మీ మద్దతు తెలిపి అత్యధిక మెజారిటీతో గెలిపించండి!
#KimidiSandhya #Garividi #GarividiZPTC #TDP #NDA
నవంబర్ 5న బ్యాలెట్ నంబర్ 3పై ఉన్న ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి నా సతీమణిని గెలిపించండి.
#GarividiZPTC #FanSymbol #YSRCP #TeamBotcha
వర్షాన్ని సైతం లెక్కచేయకుండా గరివిడి పట్టణంలో నిర్వహించిన భారీ ర్యాలీలో సుమారు 4,000 మంది పాల్గొని చూపిన ఆదరణ ఎంతో ఆనందాన్నిచ్చింది. మా కుటుంబ పెద్దలు, పార్టీ నాయకుల ఆశీస్సులతో ప్రజాసేవకు ముందుకు వస్తున్నాను.
#BotchaPoojitha #GarividiZPTC #YSRCP #FanSymbol #TeamBotcha
ప్రజలతో మమేకం.. సమస్యల పరిష్కారమే లక్ష్యం! 🤝
గరివిడిలో ప్రజలను కలుసుకుంటూ వారి అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకుంటున్న జడ్పీటీసీ అభ్యర్థి శ్రీమతి కిమిడి సంధ్య గారు.
ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోండి.
#KimidiSandhya #Garividi #GarividiZPTC #LocalElections
నవంబర్ 5న బ్యాలెట్ నంబర్ 3పై ఉన్న ఫ్యాన్ గుర్తుకు మీ ఓటు వేసి నా సతీమణికి ప్రజాసేవ చేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
మీ బొత్స సందీప్
#GarividiZPTC #BallotNumber3 #FanSymbol #YSRCP
కందిపేట, కుమరం, K. పాలవలస, K. లక్ష్మీపురం, గెడ్డపువలస గ్రామాల్లో నాన్నగారు శ్రీ బొత్స సత్యనారాయణ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ బెల్లాన చంద్రశేఖర్ గారు, మాజీ ఎమ్మెల్యే శ్రీ కదిరి బాబురావు గారు,
#BotchaSandeep #BotchaPoojitha #GarividiZPTC #YSRCP #TeamBotcha
నవంబర్ 5న పూజిత గారితో పాటు ఎంపీటీసీ అభ్యర్థులు శ్రీమతి జమ్ము లక్ష్మి గారు, శ్రీ జమ్ము అమ్మన్న గారికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని కోరుతున్నాను.
#BotchaSandeep #BotchaPoojitha #GarividiZPTC #YSRCP #TeamBotcha
సేరిపేట గ్రామంలో నాన్నగారు శ్రీ బొత్స సత్యనారాయణ గారు, నా సతీమణి, జడ్పీటీసీ అభ్యర్థిని శ్రీమతి బొత్స పూజిత గారితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించాను. ప్రజల ఘన స్వాగతం, అభిమానానికి ధన్యవాదాలు.
#BotchaSandeep #BotchaPoojitha #GarividiZPTC #YSRCP #TeamBotcha
నవంబర్ 5న పూజిత గారికి, ఎంపీటీసీ అభ్యర్థిని శ్రీమతి గేదెల అన్నాలు గారికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని కోరుతున్నాను.
#BotchaSandeep #BotchaPoojitha #GarividiZPTC #Koduru #YSRCP #TeamBotcha
కోడూరు గ్రామంలో నాన్నగారు శ్రీ బొత్స సత్యనారాయణ గారు, నా సతీమణి, జడ్పీటీసీ అభ్యర్థిని శ్రీమతి బొత్స పూజిత గారితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించాను. ప్రజల ఘన స్వాగతానికి ధన్యవాదాలు.
#BotchaSandeep #BotchaPoojitha #GarividiZPTC #Koduru #YSRCP #TeamBotcha
రాష్ట్ర ప్రగతి.. అమరావతి పునర్నిర్మాణం.. ప్రజా సంక్షేమం కోసం మన ఓటు కీలకం!
గరివిడి మండల జడ్పీటీసీ కూటమి అభ్యర్థి శ్రీమతి కిమిడి సంధ్య గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం!
మన ఓటు – అభివృద్ధి బాట!
#Garividi #GarividiZPTC #KimidiSandhya #TDP
కందిపేట, కుమరం, K. పాలవలస, K. లక్ష్మీపురం, గెడ్డపువలస గ్రామాల్లో నాన్నగారు శ్రీ బొత్స సత్యనారాయణ గారు, నా సతీమణి శ్రీమతి బొత్స పూజిత గారితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించాను.
#BotchaSandeep #BotchaSatyanarayana #BotchaPoojitha #GarividiZPTC #YSRCP #TeamBotcha

ఉత్తరాంధ్ర అభివృద్ధి.. యువతకు ఉపాధే లక్ష్యం! 🚲
గెడ్డపువలస, తాటిగూడ, కోడూరులో కిమిడి సంధ్య గారి ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన. సైకిల్ గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించండి!
#KimidiSandhya #TDP #GarividiZPTC
నవరత్నాల సంక్షేమాన్ని గుర్తుచేస్తూ, నవంబర్ 5న జడ్పీటీసీగా నన్ను, ఎంపీటీసీ అభ్యర్థిని శ్రీమతి గేదెల అన్నాలు గారిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను.
#BotchaPoojitha #BotchaSandeep #GarividiZPTC #Koduru #YSRCP #TeamBotcha
కోడూరు గ్రామంలో మామయ్యగారు శ్రీ బొత్స సత్యనారాయణ గారు, నా భర్త డాక్టర్ శ్రీ బొత్స సందీప్ గారితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించాను. ప్రజల ఆత్మీయ స్వాగతానికి ధన్యవాదాలు.
#BotchaPoojitha #BotchaSandeep #GarividiZPTC #Koduru #YSRCP #TeamBotcha
నవంబర్ 5న పూజిత గారితో పాటు ఎంపీటీసీ అభ్యర్థులు శ్రీమతి జమ్ము లక్ష్మి గారు, శ్రీ జమ్ము అమ్మన్న గారిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను .
#GarividiZPTC #YSRCP #TeamBotcha
ఆమెను మీ ఇంటి బిడ్డగా ఆదరించి, మీ నమ్మకాన్ని, ఆశీర్వాదాన్ని అందించండి. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసే అవకాశం కల్పించండి.
మీ అమూల్యమైన ఓటు, మీ ఆశీర్వాదమే ఆమెకు కొండంత బలం.
#BotchaPoojitha #GarividiZPTC #YSRCP
మా కుటుంబం ఎల్లప్పుడూ ప్రజాసేవకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోంది. శ్రీమతి బొత్స పూజిత గారు కూడా ప్రజల కష్టసుఖాల్లో తోడుగా ఉంటూ, గరివిడి మండల అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలనే సంకల్పంతో మీ ముందుకు వస్తున్నారు.
#BotchaPoojitha #GarividiZPTC #YSRCP
గరివిడి మండలం ZPTC అభ్యర్థిగా పోటీ చేస్తున్న నా సోదరుడు శ్రీ బొత్స సందీప్ గారి సతీమణి, మా ఇంటి కోడలు శ్రీమతి బొత్స పూజిత గారికి మీ అమూల్యమైన ఓటు వేసి ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను.
#BotchaPoojitha #GarividiZPTC #YSRCP #LocalBodyElections #TeamBotcha

Last Seen Hashtags on Sotwe
ensest
Seen from Turkey
BackroomsOnPrime
Seen from United States
小立遼太
jacklaugher
Seen from Canada
balletboots
Seen from Brazil
blonde
Seen from United Kingdom
minichattt()********************************************************** filter:videos
Seen from Australia
anixiouspandaa
Seen from Canada
candid
Seen from United States
blowjob((())) video
Seen from Singapore
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.7M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers





