Top Tweets for #TeamBotcha
శ్రీ బొత్స సత్యనారాయణ గారి జన్మదిన వేడుకల నుండి కొన్ని మధుర క్షణాలు!
#BotchaAnusha #BotchaSatyanarayana #Cheepurupalli #TeamBotcha #Family #Leader #BirthdayGlimpses
ప్రజా క్షేమమే ధ్యేయంగా సాగుతున్న మీ ప్రస్థానంలో... మీ ప్రేమ, ప్రోత్సాహం మరియు మార్గదర్శకత్వం ఎల్లప్పుడూ మాకు కొండంత బలం. మరెన్నో సంవత్సరాలు మీ ప్రజాసేవ ఇలాగే విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ...
#BotchaAnusha #BotchaSatyanarayana #Cheepurupalli #TeamBotcha #Family #Leader
ఈ కార్యక్రమంలో జి. మురళి గారు, ఎస్. నారాయణరావు గారు, ఆర్. సత్యనారాయణ గారు, మురళీకృష్ణ గారు, భాస్కర్ గారితో పాటు పాఠశాల అధ్యాపక బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
#HBDBotchaSatyanarayanaGaru #HappyBirthdayNanna #BotchaAnusha #TeamBotcha #Cheepurupalli #Vizianagaram

ధైర్యాన్ని నింపిన మార్గదర్శిగా, ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలిచే నా నాన్నగారు శ్రీ బొత్స సత్యనారాయణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
#HBDBotchaSatyanarayanaGaru #HappyBirthdayNanna #BotchaAnusha #TeamBotcha #Cheepurupalli
జీవితంలో ప్రతి అడుగులో విలువలను నేర్పించిన గురువుగా, ధైర్యాన్ని నింపిన మార్గదర్శిగా, ఎప్పటికీ స్ఫూర్తిగా నిలిచే నాన్నగారు శ్రీ బొత్స సత్యనారాయణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
#HBDBotchaSatyanarayanaGaru #HappyBirthdayNanna #BotchaAnusha #TeamBotcha #Cheepurupalli

ఎప్పుడూ కూడా రివెంజ్ ఉండకూడదు...కులాల్లో చిచ్చు పెట్టింది చంద్రబాబే.
#YSRJayanthi #BotchaSatyanarayana #SIR #BLA #YSRCP #botchaanusha #botchasandeep #TeamBotcha #vizianagaram #chepurupalli
ఒక్క సంవత్సరం ఆగండి, అధైర్య పడకండి.. వైఎస్ గారి ఆత్మ మనతోనే ఉంది.
#YSRJayanthi #BotchaSatyanarayana #SIR #BLA #YSRCP #botchaanusha #botchasandeep #TeamBotcha #vizianagaram #chepurupalli
ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం పోవడం లేదు.. ఇలాంటి పరిస్థితులు చూడలేదు.
#YSRJayanthi #BotchaSatyanarayana #SIR #BLA #YSRCP #botchaanusha #botchasandeep #TeamBotcha #vizianagaram #chepurupalli
ఒక్క సంవత్సరం ఆగండి, అధైర్య పడకండి.. వైఎస్ గారి ఆత్మ మనతోనే ఉంది.
#YSRJayanthi #BotchaSatyanarayana #SIR #BLA #YSRCP #botchaanusha #botchasandeep #TeamBotcha #vizianagaram #chepurupalli
వైఎస్ గారు తీసుకొచ్చిన పథకాలు కావాలంటే...మళ్లీ రాజన్న రాజ్యం తీసుకొద్దాం.
#YSRJayanthi #BotchaSatyanarayana #YSRCP #botchaanusha #botchasandeep #TeamBotcha #vizianagaram #chepurupalli
వైఎస్ గారి హయంలో స్వర్ణయుగం..ఆరోగ్యశ్రీ పథకం అంతకముందు ఎక్కడ లేదు.
#YSRJayanthi #YSJagan #BotchaSatyanarayana #YSRCP #botchaanusha #botchasandeep #TeamBotcha #vizianagaram #chepurupalli
వైఎస్ గారి స్ఫూర్తి..తాతగారి ఆశయంతో డాక్టర్ అయ్యా..మా ఫ్యామిలీ మొత్తం మీతోనే ఉంటాం!
#YSRJayanthi #BotchaSatyanarayana #YSRCP #botchaanusha #botchasandeep #TeamBotcha #vizianagaram #chepurupalli
వైఎస్ గారు నాతో ఏమన్నారు తెలుసా.. నా లెక్కే డాక్టర్ అవుతావా అని అడిగారు!
#YSRJayanthi #BotchaSatyanarayana #YSRCP #botchaanusha #botchasandeep #TeamBotcha #vizianagaram #chepurupalli
చీపురుపల్లి నియోజకవర్గం మెరకముడిదాంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు రాము నివాసంలో జరిగిన వారి కుమార్తె పెండ్లిరాట కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి వర్యులు ప్రస్తుత శాసన మండలి విపక్ష నేత పెద్దలు శ్రీ బొత్స సత్యనారాయణ గారు.
#TeamBotcha #BotchaSatyanarayana #YSRCP #YSJagan #Vizag

ప్రభుత్వమే సభ జరగకుండా అడ్డుకోవడం.. ఎక్కడా చూడలేదు.
#Tirumala #APLegislativeCouncil #APAssemblySessions #TeamBotcha #BotchaSatyanarayana #YSRCP #YSJagan
దేవదేవుని నైవేద్యంలో హెరిటేజ్ దోపిడీ.. ఇందాపూర్ కు, హెరిటేజ్ కు ఉన్న సంబంధం పై ప్రజలకు సమాధానం చెప్పాలి. రూ. 350 నెయ్యి ఒక్కసారిగా రూ. 700లకి ఎందుకు పెరిగిందో జవాబు చెప్పాలి.
#TeamBotcha #Tirumala #APLegislativeCouncil #APAssemblySessions #YSRCP #YSJagan #BotchaSatyanarayana

మండలిలో చర్చ పెట్టడానికి ఎందుకు భయపడుతున్నారు?
#TeamBotcha #Tirumala #APLegislativeCouncil #APAssemblySessions #YSRCP #YSJagan #BotchaSatyanarayana

ఇందాపూర్, హెరిటేజ్ సంబంధం పై ప్రశ్నిస్తే ఎందుకు భయపడుతున్నారు.
#TeamBotcha #Tirumala #APLegislativeCouncil #APAssemblySessions #YSRCP #YSJagan #BotchaSatyanarayana

వాయిదాలు కాదు.. ప్రజలకు నిజాలు తెలియాలంటే చర్చ జరగాలి.
#TeamBotcha
#Tirumala #APLegislativeCouncil #APAssemblySessions #BotchaSatyanarayana #YSRCP #YSJagan

హెరిటేజ్, ఇందాపూర్ డెయిరీల బంధానికి సాక్ష్యాలివిగో అంటూ ఆధారాలు చూపించిన శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ గారు
ఈ అంశంపై వరుసగా మూడో రోజు కూడా చర్చకు ధైర్యం చేయని కూటమి ప్రభుత్వం
#TeamBotcha
#APLegislativeCouncil #AndhraPradesh #BotchaSatyanarayana
Last Seen Hashtags on Sotwe
WomensRightsAreHumanRights
Seen from Indonesia
ometv
Seen from Netherlands
Precure
Seen from Japan
femdom spanking
Seen from Brazil
nolimit()filter:native_video
Seen from France
potona
Seen from Chile
nolimit Teenage*
Seen from Germany
高坂琴水 2019 25
Seen from Japan
whiteextinction #wldm
Seen from United States
cantgetenuffdick
Seen from Netherlands
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.8M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.7M followers

Cristiano Ronaldo 
@cristiano
111.2M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.8M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91M followers

KATY PERRY 
@katyperry
88M followers

Taylor Swift 
@taylorswift13
81.9M followers

Lady Gaga 
@ladygaga
73.4M followers

Virat Kohli 
@imvkohli
70.4M followers

Kim Kardashian 
@kimkardashian
69.9M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64.1M followers

Neymar Jr 
@neymarjr
63.2M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.9M followers

Selena Gomez 
@selenagomez
61.1M followers

X 
@x
60.8M followers