Top Tweets for #BotchaAnusha
శ్రీ బొత్స సత్యనారాయణ గారి జన్మదిన వేడుకల నుండి కొన్ని మధుర క్షణాలు!
#BotchaAnusha #BotchaSatyanarayana #Cheepurupalli #TeamBotcha #Family #Leader #BirthdayGlimpses
ప్రజా క్షేమమే ధ్యేయంగా సాగుతున్న మీ ప్రస్థానంలో... మీ ప్రేమ, ప్రోత్సాహం మరియు మార్గదర్శకత్వం ఎల్లప్పుడూ మాకు కొండంత బలం. మరెన్నో సంవత్సరాలు మీ ప్రజాసేవ ఇలాగే విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ...
#BotchaAnusha #BotchaSatyanarayana #Cheepurupalli #TeamBotcha #Family #Leader
ఈ కార్యక్రమంలో చీపురుపల్లి, గరివిడి మండలాల పార్టీ నాయకులు విశ్వేశ్వరరావు గారు, వాకాడ శ్రీను గారు, అనంత్ గారు, వలిరెడ్డి శ్రీను గారు, కార్తీక్ గారు, లక్ష్మణ్ గారు, పట్టణ ఎంపీటీసీలు, మాజీ వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
#BotchaAnusha #Cheepurupalli
📍చీపురుపల్లి నియోజకవర్గం - గరివిడి టౌన్
గరివిడి పట్టణానికి చెందిన వైయస్ఆర్సీపీ నాయకులు శ్రీ వాకాడ గోపి గారి కుమారుడి నిశ్చితార్థ వేడుకకు హాజరై కాబోయే నూతన వధూవరులను మనస్ఫూర్తిగా ఆశీర్వదించాను.
#BotchaAnusha #Cheepurupalli #Vizianagaram
ఈ కార్యక్రమంలో జి. మురళి గారు, ఎస్. నారాయణరావు గారు, ఆర్. సత్యనారాయణ గారు, మురళీకృష్ణ గారు, భా���్కర్ గారితో పాటు పాఠశాల అధ్యాపక బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
#HBDBotchaSatyanarayanaGaru #HappyBirthdayNanna #BotchaAnusha #TeamBotcha #Cheepurupalli #Vizianagaram

ఈ సందర్భంగా డాక్టర్ బొత్స అనూష గారు మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. యువతలో క్��ీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.
#HBDBotchaSatyanarayanaGaru #BotchaAnusha

మా జీవితానికి దిశానిర్దేశం చేసిన గురువుగా, మార్గదర్శిగా, విలువలు, సేవాభావం, నాయకత్వం అంట��� ఏమిటో తన జీవితంతోనే చూపించిన మా నాన్నగారు శ్రీ బొత్స సత్యనారాయణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
#HBDBotchaSatyanarayanaGaru #HappyBirthdayNanna #BotchaAnusha #Cheepurupalli
ధైర్యాన్ని నింపిన మార్గదర్శిగా, ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలిచే నా నాన్నగారు శ్రీ బొత్స సత్యనారాయణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
#HBDBotchaSatyanarayanaGaru #HappyBirthdayNanna #BotchaAnusha #TeamBotcha #Cheepurupalli
జీవితంలో ప్రతి అడుగులో విలువలను నేర్పించిన గురువుగా, ధైర్యాన్ని నింపిన మార్గదర్శిగా, ఎప్పటికీ స్ఫూర్తిగా నిలిచే నాన్నగారు శ్రీ బొత్స సత్యనారాయణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
#HBDBotchaSatyanarayanaGaru #HappyBirthdayNanna #BotchaAnusha #TeamBotcha #Cheepurupalli

ఎప్పుడూ కూడా రివెంజ్ ఉండకూడదు...కులాల్లో చిచ్చు పెట్టింది చంద్రబాబే.
#YSRJayanthi #BotchaSatyanarayana #SIR #BLA #YSRCP #botchaanusha #botchasandeep #TeamBotcha #vizianagaram #chepurupalli
మండల అధ్యక్షులు, ఎంపీ���ీలు, జడ్పీటీసీలు, మాజీ సర్పంచులు, BLAలు, డివిజన్, క్లస్టర్ ఇన్చార్జీలు, సోషల్ మీడియా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
#YSRJayanthi #BotchaSatyanarayana #SIR #BLA #YSRCP #botchaanusha #botchasandeep #vizianagaram #chepurupalli
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ మజ్జి శ్రీనివాసరావు గారు, శ్రీ చంద్రశేఖర్ గారు, శ్రీమతి డాక్టర్ బొత్స అనూష గారు, డాక్టర్ బొత్స సందీప్ గారు, ప్రజాప్రతినిధులు,
#YSRJayanthi #BotchaSatyanarayana #SIR #BLA #YSRCP #botchaanusha #botchasandeep #vizianagaram #chepurupalli
దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా గరివిడి పట్టణంలోని V కన్వెన్షన్లో నిర్వహించిన జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై మహానేత చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించాను.
#YSRJayanthi #BotchaSatyanarayana #botchaanusha #botchasandeep
ఒక్క సంవత్సరం ఆగండి, అధైర్య పడకండి.. వైఎస్ గారి ���త్మ మనతోనే ఉంది.
#YSRJayanthi #BotchaSatyanarayana #SIR #BLA #YSRCP #botchaanusha #botchasandeep #TeamBotcha #vizianagaram #chepurupalli
ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం పోవడం లేదు.. ఇలాంటి పరిస్థితులు చూడలేదు.
#YSRJayanthi #BotchaSatyanarayana #SIR #BLA #YSRCP #botchaanusha #botchasandeep #TeamBotcha #vizianagaram #chepurupalli
ఒక్క సంవత్సరం ఆగండి, అధైర్య పడకండి.. వైఎస్ గారి ఆత్మ మనతోనే ఉంది.
#YSRJayanthi #BotchaSatyanarayana #SIR #BLA #YSRCP #botchaanusha #botchasandeep #TeamBotcha #vizianagaram #chepurupalli
వైఎస్ గారు తీసుకొచ్చిన పథకాలు కావాలంటే...మళ��లీ రాజన్న రాజ్యం తీసుకొద్దాం.
#YSRJayanthi #BotchaSatyanarayana #YSRCP #botchaanusha #botchasandeep #TeamBotcha #vizianagaram #chepurupalli
వైఎస్ గారి హయంలో స్వర్ణయుగం..ఆరోగ్యశ్రీ పథక��� అంతకముందు ఎక్కడ లేదు.
#YSRJayanthi #YSJagan #BotchaSatyanarayana #YSRCP #botchaanusha #botchasandeep #TeamBotcha #vizianagaram #chepurupalli
ఇవాళ వైఎస్ గారి జయింతే కాదు.. ఆయన ఆశయాల బాటే వైఎస్ఆర్ సీపీ.
#YSRJayanthi #YSJagan #BotchaSatyanarayana #YSRCP #botchaanusha #botchasandeep #vizianagaram #chepurupalli
వైఎస్ గారి స్ఫూర్తి..తాతగారి ఆశయంతో డాక్టర్ అయ్యా..మా ఫ్యామిలీ మొత్తం మీతోనే ఉంటాం!
#YSRJayanthi #BotchaSatyanarayana #YSRCP #botchaanusha #botchasandeep #TeamBotcha #vizianagaram #chepurupalli
Last Seen Hashtags on Sotwe
omegle
Seen from Turkey
momson filter:videos
รับงานพูนทรัพย์
Seen from Thailand
สาวใหญ่รับงาน
Seen from Thailand
足控
Seen from Saudi Arabia
แม่ไก่หีกระมัง
Seen from Thailand
Erzurumtravesti
Seen from Turkey
taksimgay
Seen from Turkey
รับงานแกลง
Seen from Thailand
NoLimit #NoLimit #momson
Seen from Peru
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.8M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.7M followers

Cristiano Ronaldo 
@cristiano
111.3M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.8M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91M followers

KATY PERRY 
@katyperry
88M followers

Taylor Swift 
@taylorswift13
81.9M followers

Lady Gaga 
@ladygaga
73.4M followers

Virat Kohli 
@imvkohli
70.4M followers

Kim Kardashian 
@kimkardashian
69.9M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64.1M followers

Neymar Jr 
@neymarjr
63.3M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.9M followers

Selena Gomez 
@selenagomez
61.1M followers

X 
@x
60.8M followers







