I’ve always believed that my father stands as power, I stand as purpose. I am defined not just by where I come from, but by where I choose to go
- Botcha Anusha
ఈ కార్యక్రమంలో చీపురుపల్లి, గరివిడి మండలాల పార్టీ నాయకులు విశ్వేశ్వరరావు గారు, వాకాడ శ్రీను గారు, అనంత్ గారు, వలిరెడ్డి శ్రీను గారు, కార్తీక్ గారు, లక్ష్మణ్ గారు, పట్టణ ఎంపీటీసీలు, మాజీ వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
#BotchaAnusha#Cheepurupalli
📍చీపురుపల్లి నియోజకవర్గం - గరివిడి టౌన్
గరివిడి పట్టణానికి చెందిన వైయస్ఆర్సీపీ నాయకులు శ్రీ వాకాడ గోపి గారి కుమారుడి నిశ్చితార్థ వేడుకకు హాజరై కాబోయే నూతన వధూవరులను మనస్ఫూర్తిగా ఆశీర్వదించాను.
#BotchaAnusha#Cheepurupalli#Vizianagaram
ఈ కార్యక్రమంలో చీపురుపల్లి, గరివిడి మండల నాయకులు శ్రీ మీసాల విశ్వేశ్వరరావు గారు, శ్రీ వాకాడ శ్రీను గారు, శ్రీ అనంత్ గారు, శ్రీ వలిరెడ్డి శ్రీను గారు, శ్రీ కార్తీక్ గారు, శ్రీ లక్ష్మణ్ గారు, పట్టణ ఎంపీటీసీలు, మాజీ వార్డు సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
#DrBotchaAnusha
విజయనగరం అర్బన్ | 09.07.2026
శాసనమండలి ప్రతిపక్ష నాయకులు, గౌరవనీయులు శ్రీ బొత్స సత్యనారాయణ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని విజయనగరం GGHS పాఠశాలలో కబడ్డీ, ఖోఖో క్రీడల్లో ప్రతిభ కనబరుస్తున్న 50 మంది విద్యార్థులకు శ్రీమతి డాక్టర్ బొత్స అనూష గారు జెర్సీలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ బొత్స అనూష గారు మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.
#HBDBotchaSatyanarayanaGaru#BotchaAnusha
విజయనగరం ప్రభుత్వ బాలికల పాఠశాలలో నాన్న బొత్స సత్యనారాయణ గారి పుట్టినరోజు సందర్భంగా క్రీడాకారులకు జెర్సీలు పంపిణీ చేశాం. ఖోఖో, కబడ్డీ క్రీడల్లో రాణిస్తున్న విద్యార్థినులకు అభినందనలు.ఇలాగే విద్యలో ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరుకుంటున్నాను.
#HBDBotchaSatyanarayanaGaru
ఇవాళ నాన్న బొత్స సత్యనారాయణ గారి పుట్టినరోజు పండుగలా జరుపుకున్నాం. కార్యకర్తలు, నాన్నగారి అభిమానులు మధ్య జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది. నాన్న గారికి ప్రత్యక్షంగా, పరోక్షంగా శుభాకాంక్షలు తెలిపిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు
#HBDBotchaSatyanarayanaGaru
మీరు సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్షుతో మరెన్నో సంవత్సరాలు ప్రజాసేవలో ఇలాగే అంకితభావంతో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
జన్మదిన శుభాకాంక్షలు నాన్నగారూ! మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మాపై ఉండాలని కోరుకుంటున్నాను. 💐
#HBDBotchaSatyanarayanaGaru
దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా గరివిడి పట్టణంలోని V కన్వెన్షన్లో నిర్వహించిన జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై మహానేత చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించాను.
#YSRJayanthi#BotchaSatyanarayana#botchaanusha#botchasandeep