Top Tweets for #FanSymbol
నవంబర్ 5న బ్యాలెట్ నంబర్ 3పై ఉన్న ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి నా సతీమణిని గెలిపించండి.
#GarividiZPTC #FanSymbol #YSRCP #TeamBotcha
వర్షాన్ని సైతం లెక్కచేయకుండా గరివిడి పట్టణంలో నిర్వహించిన భారీ ర్యాలీలో సుమారు 4,000 మంది పాల్గొని చూపిన ఆదరణ ఎంతో ఆనందాన్నిచ్చింది. మా కుటుంబ పెద్దలు, పార్టీ నాయకుల ఆశీస్సులతో ప్రజాసేవకు ముందుకు వస్తున్నాను.
#BotchaPoojitha #GarividiZPTC #YSRCP #FanSymbol #TeamBotcha
ఈ ఎన్నికల్లో బ్యాలెట్ నంబర్ 1పై ఉన్న ఫ్యాన్ గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను ఆశీర్వదించి గెలిపించండి.
#BondapalliZPTC #BallotNumber1 #FanSymbol #YSRCP #TeamBotcha
నవంబర్ 5న బ్యాలెట్ నంబర్ 3పై ఉన్న ఫ్యాన్ గుర్తుకు మీ ఓటు వేసి నా సతీమణికి ప్రజాసేవ చేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
మీ బొత్స సందీప్
#GarividiZPTC #BallotNumber3 #FanSymbol #YSRCP
విజయవాడలో నిలిచిన పోలింగ్ | Vijayawada Election | Veda Tv News
#vijayawada #vijayawadanews #vijayawadapolling #oldrajarajeswaripeta #ward55 #55thdivision #andhrapradesh #ysrcp #congress #fansymbol #handsymbol #ballotpaper #ballotpapererror #symbolmixup #electionupdates #vedatv
గొట్లం గ్రామంలో మాజీ ఎంపీ డాక్టర్ శ్రీమతి బొత్స ఝాన్సీ లక్ష్మి గారు, ఎంపీటీసీ అభ్యర్థి శ్రీ మండల రామనాయుడు గారితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించాను.
#BotchaAnusha #BotchaJhansiLakshmi #Bondapalli #Gotlam #YSJagan #YSRCP #FanSymbol #AndhraPradesh
మీ దీవెనలే నా బలం… మీ అభిమానమే నా ధైర్యం! 🙏❤️
మీ ఆశీస్సులతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగుతాను.
మీ వజ్ర భాస్కర్ రెడ్డి ❤️
#SriSathyasaiDistrict #ZPTC #YSRCongressParty #zpchairman #YSJagan #YSRCP #Jagan2Point0 #FanSymbol
కర్నూలు 13వ వార్డులో వైఎస్సార్సీపీ మేయర్ అభ్యర్థి యు. సుశీల గారు, కార్పొరేటర్ అభ్యర్థి షేక్ మహబూబ్ బీ గారికి మద్దతుగా బుట్టా రేణుక గారు, యస్.వి. విజయ మనోహరి గారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
@YSRCParty
@ysjagan
#ButtaRenuka #YSRCP #Kurnool #FanSymbol

మీ ఇంటి ఆడబిడ్డగా, మీలో ఒకరిగా ఉంటూ ప్రతి సమస్య పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తాను. వైఎస్సార్సీపీ ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు అండగా నిలబడతాను.
మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి నన్ను ఆశీర్వదించండి.
#VoteForFan #YSRCP #BotchaAnusha #FanSymbol #PeopleFirst

#VajraBhaskarReddy #KasireddyVajraBhaskar #YSJagan #YSJaganMohanReddy #YSRCP #YSRCongressParty #YSRCPWithJagan #JaganAnna #Jagan2Point0 #VoteForFan #FanSymbol #ZPChairman #ZPTC #SriSathyaSaiDistrict #Kadiri #KadiriRural #Gandlapenta #YSRCPLeaders #YSRCPKaryakarthalu #PeddireddyRamachandraReddy #PeddireddyMithunReddy #SajjalaRamakrishnaReddy #AndhraPradesh
సేవ చేయడమే నా సంకల్పం… ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే నా లక్ష్యం!
మండలాల్లో మౌలిక వసతుల కల్పన, యువతకు అవకాశాలు, గ్రామాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలనే సంకల్పంతో మీ ముందుకు వస్తున్నాను.
📷 క్రమ సంఖ్య 1 | అనూష బొచ్చ| ఎన్నికల గుర్తు: ఫ్యాన్
#BotchaAnusha #YSRCP #FanSymbol

రాసి పెట్టుకోండి
2029 లో వచ్చేది మన YSRCP ప్రభుత్వం
#YSRCPWinningBig
💙💚 #YSRCP #Jagananna #YSJagan #2029YSRCP #YSRCP2029 #FanSymbol #JaiJagan ❤️💙💚

బొండపల్లి మండల ప్రజలందరికీ నా విజ్ఞప్తి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో మీ ఓటు హక్కును వినియోగించుకునే సమయంలో జడ్పీటీసీకి ఒక ఓటు, ఎంపీటీసీకి ఒక ఓటు వేసి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మీ మద్దతు తెలియజేయండి.
#BotchaAnusha #BondapalliZPTC #YSRCP #FanSymbol #TeamBotcha
ఆదోనిలో మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డి గారితో కలిసి మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన మాజీ ఎంపీ బుట్టా రేణుక గారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అభ్యర్థులకు మద్దతు కోరారు.
@ysjagan
@YSRCParty
#ButtaRenuka #YSRCP #Adoni #YSJagan #FanSymbol

చిన్నారి మెడలో ఫ్యాన్ కండువా… 💙😍 చిన్న వయసులోనే వైఎస్సార్సీపీపై అభిమానం! ❤️💙
మన ఓటు.. మన గెలుపు.. ఫ్యాన్ గుర్తుకే! ❣️
#YSRCP #JaiJagan #FanSymbol
ఆదోనిలో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం!
బుట్టా రేణుక గారు, వై. సాయి ప్రసాద్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ గారు తదితర నాయకులు చైర్మన్ అభ్యర్థి ప్రణీతారెడ్డి, 40వ వార్డు అభ్యర్థి భాష గారికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
#YSRCP #TeamButtaRenuka #Adoni #FanSymbol

మళ్లీ వైఎస్ జగన్ అన్న నాయకత్వం రావాలని కోరుకుందాం!
🚩 మన గుర్తు ఫ్యాన్ గుర్తు!
🌀 ఫ్యాన్ గుర్తుకే మన ఓటు — జగన్ అన్నకు మన మద్దతు!
#YSJagan #YSRCP #FanSymbol #ప్రజలప్రభుత్వం

Last Seen Hashtags on Sotwe
jailbait
Seen from Ukraine
روان_تانجو
Seen from United States
contentcreatornsfw
Seen from United States
hotpregnant
Seen from Netherlands
japanese #amateur
Seen from Turkey
ankaralıkardeşler
Seen from Turkey
FICCA2024
Seen from United States
ebony #naked #twerk
michelemarrone
Seen from Brazil
あみち流出
Seen from Japan
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.4M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.7M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers



















