Top Tweets for #Jagan2Point0
ప్రతి కార్యకర్త "జగన్ 2.0 సూపర్ యాప్"ను వినియోగించి పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత సమర్థవంతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చాము.
#Jagan2Point0 #SuperApp #YSRCP #YSJagan #Cheepurupalli #BotchaAnusha
చీపురుపల్లి నియోజకవర్గం, గరివిడి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన #Jagan2Point0 Super App ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నాను.
#Jagan2Point0 #SuperApp #YSRCP #YSJagan #Cheepurupalli #BotchaAnusha

Swag చూడు తమ్ముడు….ఒరిజినల్ అలానే ఉంది, జస్ట్ గ్యాప్ ఇచ్చాడు అంతే 🔥🔥🐦🔥🐦🔥
Rapa Rapa @ysjagan వెర్షన్ 😘
#Jagan2Point0 ⏳
సాక్షి కార్యాలయాలు తగలపెట్టి శునకానందం పొందుతున్న వాళ్ళకి చెప్తున్న, రేపు అధికారం మారిన తర్వాత జగన్ సృష్టించే విధ్వంసానికి వైఎస్సార్ సిపి కార్యకర్త కూడా బయపడతాడు🐦🔥
వితానం వేసావ్ మొక్క అయింది కానీ వృక్షం అయ్యి, మహా వృక్షం అవడానికి నీ సాయం రాష్ట్రానికి కావాలి @ysjagan అన్న……మళ్లీ రా మా కోసం!!
#VoiceofVoiceless
#Jagan2point0
కార్య కర్తలూ హ్యాపీ యా ఇప్పుడైనా?
సాక్షాత్ జగనన్న మిమ్మల్ని బాగా చూసుకుంటా అని ఫస్ట్ టైం మాట ఇచ్చాడు
తెలుసు కదా ఒకసారి మాట ఇచ్చినా హామీ ఇచ్చినా నెరవేర్చకుండా ఉండడు
#Jagan2Point0
#YSJagan #YSRCP
మంచీ గుర్తుపెట్టుకోండి అన్నావ్
చెడూ గుర్తుపెట్టుకోండి అన్నావ్
మేము అదే పనిలో ఉన్నాం
నువ్వు కూడా ఉన్నావ్ అనుకుంటున్నాం
చాలా లెక్కలు ఉన్నాయి తేలాల్సినవి
నీ ఇష్టం ఇక
@ysjagan 🙏🏼
#Jagan2Point0
ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు అసూయ పడటం సాధారణం
కానీ
అధికారంలో ఉన్నవాళ్లు ఈర్షణసూయలతో రగిలిపోవడం మాత్రం ఈ రెండు చేతకాని పార్టీలకు మాత్రమే చెల్లింది
రాజు ఎక్కడ ఉన్నా రాజే
జై జగన్ 🔥
#YSJagan #MassLeaderYSJagan #Jagan2Point0
మంచి చేసిన వాళ్లను గుర్తుపెట్టుకోండి
చెడు చేసిన వాళ్లను గుర్తుపెట్టుకోండి
జగన్ 2.0 వేరేలా ఉంటుంది
#jagan2point0
#YSJaganMark
#YSJaganMohanReddy #Live
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.4M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.7M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers










