ప్రతి పేద కుటుంబానికి ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాలు అందించావు. ప్రతి ఒక్కరూ వారి జీవితకాలం గుర్తుంచుకునేలా నీ పరిపాలన చేశావు. ఇప్పటికీ వారికి మంచి చేయడం కోసం పోరాటాలు కొనసాగిస్తున్నావు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం అన్న. ఆ దేవుని ఆశీస్సులు మీతో ఎల్లపుడు ఉండాలి 🙏
#TDPAntiFarmers
ఆక్వా రైతులకు భారం తగ్గించేందుకు విద్యుత్ ధరను భారీగా తగ్గించి తోడ్పాటు అందించాం
ఇప్పుడు రాష్ట్రంలో ఆ పరిస్థితి కనిపించడం లేదు.. ఆక్వా రైతులకు మోయలేని విధంగా విద్యుత్ భారం పెరిగిపోయింది
అయినా.. కనీసం పట్టించుకోని చంద్రబాబు
#YSJaganForFarmers#SadistCBN
ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడి మీద ఇలా అబద్ధాల రాతలతో ఫ్లెక్సీలు కడితే ఆ పార్టీ నాయకులు,కార్యకర్తల మనోభావాలు దెబ్బతినవా??
కేవలం టీడీపీ వారికి మాత్రమే మనోభావాలు ఉంటాయా??
ఇలా తప్పుడు రాతలతో ఫ్లెక్సీలు కట్టిన వారి పై పోలీసులు చర్యలు తీసుకోరా???
@AmbatiRambabu గారు.
గతంలో ఫ్లెక్సీల గురించే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో చాలా పెద్ద పెద్ద గొడవలు జరిగి అంబటి రాంబాబు గారి అరెస్ట్ జరిగింది.
మరి ఈ విధంగా ఫ్లెక్సీలు పెట్టడం సమంజసమేనా???
@PemmasaniOnX ???
.@naralokesh నీకు కొంచెమైనా బుద్ది ఉందా?
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 8 మంది కార్మికులు చనిపోతే.. ఆ కార్మిక కుటుంబాల్ని పరామర్శించి అండగా నిలవాల్సిందిపోయి.. అహంకారపు మాటలు మాట్లాడతావా?
మేమే వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ఈ స్థాయికి తెచ్చామంటూ సిగ్గులేకుండా పీఆర్ స్టంట్లు ఒకటి.. అక్కడ జరిగిందేంటి..? నువ్వు చెప్తున్నదేంటి?
కార్మిక సంఘాలు వ్యతిరేకించేసరికి.. మీ ఇంట్లో చనిపోలేదు కదా? అంటావా? ఇంతకంటే దిక్కుమాలిన మాటలు ఉంటాయా లోకేష్ ?
#VisakhaSteelPlant
#SadistChandraBabu
#LooseLokesh
#CBNFailedCM
నేను 20 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాను. కేవలం వైయస్ఆర్సీపీకి సానుభూతిపరుడ్ని అనే ద్వేషంతో నా పొలమంతా రాజధాని నిర్మాణం కోసం లాక్కుంటున్నారు
నేను కోర్టుకు వెళ్లడంతో ఓ 10 ఎకరాలను తాత్కాలికంగా వదిలిపెట్టి.. మిగిలిన 10 ఎకరాల్లో రోడ్లు, బఫర్ జోన్ అంటూ ప్రకటించేశారు
నందమూరి బాలకృష్ణ కొనుగోలు చేసిన 250 ఎకరాల పొలానికి వాల్యూ పెంచేందుకు పక్కనే ఎయిర్పోర్ట్ను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు
-అశోక్ గారు, నేలపాడు రైతు ఆక్రోశం
#YSJaganForFarmers
#CBNLootingAP
#MosagaduBabu
#SadistChandraBabu
మీ తండ్రి 14 ఏళ్ళు సీఎంగా ఉండి చెయ్యలేనిది.. జగన్ గారు కేవలం 5 ఏళ్లలో అందులో 2 సంవత్సరాలు కరోనా ఉన్నా కూడా పేద విద్యార్థుల కోసం విద్యా వ్యవస్థలో గొప్ప గొప్ప సంస్కరణలు తెస్తే..దాన్ని కొనసాగించడం చేతకాక తప్పుడు ఆరోపణలతో పిల్లల జీవితాలతో ఆటలాడే మీకు ప్రజలే తొందర్లో బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు @naralokesh !
#YSJaganForQualityEducation
#SadistChandraBabu
#LooseLokesh