వర్షాన్ని సైతం లెక్కచేయకుండా గరివిడిలో జరిగిన భారీ ర్యాలీలో సుమారు 4,000 మంది పాల్గొని చూపిన ఆదరణ ఎంతో ఆనందాన్నిచ్చింది. కూటమి బెదిరింపులకు భయపడవద్దని, బొత్స కుటుంబం ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని నా సతీమణి పూజిత గారు భరోసా ఇచ్చారు.
#BotchaSandeep#BotchaPoojitha
వర్షాన్ని సైతం లెక్కచేయకుండా గరివిడి పట్టణంలో నిర్వహించిన భారీ ర్యాలీలో సుమారు 4,000 మంది పాల్గొని చూపిన ఆదరణ ఎంతో ఆనందాన్నిచ్చింది. మా కుటుంబ పెద్దలు, పార్టీ నాయకుల ఆశీస్సులతో ప్రజాసేవకు ముందుకు వస్తున్నాను.
#BotchaPoojitha#GarividiZPTC#YSRCP#FanSymbol#TeamBotcha
నవంబర్ 5న బ్యాలెట్ నంబర్ 3పై ఉన్న ఫ్యాన్ గుర్తుకు మీ ఓటు వేసి నా సతీమణికి ప్రజాసేవ చేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
మీ బొత్స సందీప్
#GarividiZPTC#BallotNumber3#FanSymbol#YSRCP
జగనన్న ఆశీస్సులతో, మా నాన్నగారు శ్రీ బొత్స సత్యనారాయణ గారు, మా అమ్మగారు శ్రీమతి బొత్స ఝాన్సీ లక్ష్మి గారి దీవెనలతో గరివిడి మండల జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నా సతీమణి శ్రీమతి బొత్స పూజిత గారికి మీ ఆశీర్వాదం అందించాలని కోరుతున్నాను.
#BotchaSandeep#BotchaPoojitha
మా నాన్నగారు శ్రీ బొత్స సత్యనారాయణ గారి ప్రజాసేవా బాటలో గరివిడి జడ్పీటీసీ అభ్యర్థిగా నా సతీమణి శ్రీమతి బొత్స పూజిత గారు మీ ముందుకు వచ్చారు. ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి పూజిత గారిని, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించండి!
బొత్స అంటే బ్రాండ్.. బొత్స అంటే భరోసా!
కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ప్రజలకు తెలియజేస్తూ, నవంబర్ 5న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరాను.
గత అభివృద్ధే మా నిదర్శనం.. ప్రజల సంక్షేమమే మా లక్ష్యం!
#YSJagan#YSRCP
మెరకముడిదాం మండలంలోని సాతంవలస, యాడిక గ్రామాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తూ, నాన్నగారు శ్రీ బొత్స సత్యనారాయణ గారి హయాంలో జరిగిన అభివృద్ధిని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పాలనలో అందిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించాను.
#BotchaSandeep#BotchaSatyanarayana
నియోజకవర్గ పరిశీలకులు శ్రీమతి శోభా స్వాతిరాణి గారితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాను. ప్రజల ఘన స్వాగతం, అభిమానానికి ధన్యవాదాలు. నాన్నగారి అభివృద్ధి, ప్రజాసేవ స్ఫూర్తితో గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాను.
కందిపేట, కుమరం, K. పాలవలస, K. లక్ష్మీపురం, గెడ్డపువలస గ్రామాల్లో నాన్నగారు శ్రీ బొత్స సత్యనారాయణ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ బెల్లాన చంద్రశేఖర్ గారు, మాజీ ఎమ్మెల్యే శ్రీ కదిరి బాబురావు గారు,
#BotchaSandeep#BotchaPoojitha#GarividiZPTC#YSRCP#TeamBotcha
సేరిపేట గ్రామంలో నాన్నగారు శ్రీ బొత్స సత్యనారాయణ గారు, నా సతీమణి, జడ్పీటీసీ అభ్యర్థిని శ్రీమతి బొత్స పూజిత గారితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించాను. ప్రజల ఘన స్వాగతం, అభిమానానికి ధన్యవాదాలు.
#BotchaSandeep#BotchaPoojitha#GarividiZPTC#YSRCP#TeamBotcha