Top Tweets for #MBDialogue
#NewProfilePicHBD Mohan Babu
"కంప్యూటర్ కాలంలో కూడా కట్టిన తాళికింకా విలువుందంటే.. ఆ గొప్పతనం కట్టిన వాడిది కాదురా.. కట్టించుకున్న ఆమెది"#MBDialogue #Pedarayudu h

రాజీపడి న్యాయశాస్త్రాన్ని
హంతకులకు తాకట్టుపెట్టేవాడు లాయరు కాడు..
రాజీపడి రౌడీయిజానికీ రాజకీయానికి లొంగిపోయి
పరిపాలన చేసేవాడు కలెక్టరు కాడు..
వెనుదిరిగి వెళ్ళిపోవడం అభిమన్యుడికి తెలీని విద్య..
రాజీపడి ఆశయాలకు వెన్నుపోటు పొడవడం నాకు
తెలియని విద్య.
చిత్రం: కలెక్టర్ గారు
#MBDialogue

సింహం అవ్వాలని ప్రతి కుక్కకీ ఉంటుంది..
వీధిలో మొరగడానికీ అడవిలో గర్జించటానికీ
ఉన్న తేడా.. కనీసం వచ్చే జన్మలోఐనా
తెలుసుకుంటావన్న ఆశ..
చిత్రం: రౌడీ(2014)
#MBDialogue #Rowdy

పని అడుక్కోవడానికొచ్చిన వాడికిరా పర్మిషన్..
పని పట్టడానికొచ్చినవాడికి ఎందుకురా పర్మిషన్..
చిత్రం: శివ శంకర్(2004)
#MBDialogue #ShivShankar

గుడి కట్టించింది మా నాన్న.. బడి కట్టించింది మా నాన్న..
ధర్మ��త్రం కట్టించింది మా నాన్న... ధర్మాసుపత్రి కట్టించిందీ మా నాన్నే.. ఈ ఊరు నాది... ఈ ఊరు మీద నెగిటివ్ రైట్స్ అన్నీ నావే.
చిత్రం: కుంతీపుత్రుడు(1993)
#MBDialogue #kunthiputrudu

నా దృష్టిలో భగవంతుణ్ణి పూజించేవాళ్ళు రెండు ర���ాలు.
భయంతో పూజలు చేసేవాళ్ళు, ఆశతో మొక్కేవాళ్ళు
పాపం చేశా��..ఆయనకో దండం పెట్టి, చేసిన పాపాన్ని ఏదో ఒక
రూపంలో హుండీలో వేసేద్దామనుకునేవాళ్లు మొదటి రకం.
మొక్కితే ఏదో దక్కుతుందని ఆశపడేవాళ్లు రెండో రకం.
చిత్రం:రాయలసీమ రామన్న చౌదరి
#MBDialogue

పిల��లల్ని పెంచడం మన కర్తవ్యం.. మనకు పుట్టారుగాబట్టి..
పెళ్ళాన్ని పోషించడం మన బాధ్యత..
మనల్ని నమ్ముకొని వచ్చిందిగాబట్టి..
తల్లిదండ్రుల్ని కంటిరెప్పల్లా కాపాడుకోవడం మన ధర్మం
వాళ్ళు మనకు జన్మనిచ్చారుగాబట్టి
మనల్ని చూసి వాళ్ళు గర్వపడాలిగానీ సిగ్గుపడకూడదురా.
#MBDialogue #Pedarayudu

కూర సరిగ్గా వండలేదని పెళ్ళాన్నీ
తిడతారు గానీ..మాకు ఏం చేశావని ఎప్పుడైనా ఏ మంత్రినైనా
నడిరోడ్డు మీద కాలరు పట్టుకుని అడిగారా? ఆహాc..దమ్ములేదు
తరతరాల నుంచి మహారాజుల దగ్గరనుంచి నేటి రాజకీయ
నాయకుల దాకా..వాళ్ళ చుట్టూ గానుగల్లా
తిరగటం మీకలవాటైపోయింది.
పుణ్యభూమి నాదేశం(1995)
#MBDialogue

నీ కంటికి నేనొక్కడినే కనిపించొచ్చు.. కానీ నా పక్కన మేధావులున్నారు
ఐ.ఏ.యస్. ఆఫీసర్లున్నారు ఐ.పి.యస్.లున్నారు
బడుగు-బలహీన వర్గాలున్నారు..
వాళ్ళందర్నీ కూడగట్టుకుని నీ కోట కూలుస్తాను.
చిత్రం: కలెక్టర్ గారు(1997)
#MBDialogue #CollectorGaru

@LakshmiManchu @themohanbabu #MBDialogue #AdaviloAnna
వీర తెలంగాణ విప్లవ పోరాటంలో అశువులొదిలిన అమరవీరుడు కడుపున పుట్టిన బిడ్డను.. జన జాగృతికోసం నిత్యం వెలగడానికి సిద్ధంగా ఉన్న అడివి దివిటీని నేను..
#MB43

ఏం చేస్తావ్.. బెదిరి���్తావా..?
రజాకార్లను.. తరిమికొట్టిన తల్లికి పుట్టానురా నేను..
దేశాయ్ లను దేశముఖ్ లను తెగనరికిన తండ్రికి పుట్టానురా నేను..
పేదవాడి చెమటతో తడిసిన భూమిలో మొలిసిన మొక్కకు పూసిన ఎర్ర గులాబీ నేను.
చిత్రం: అడవిలో అన్న(1997)
#MBDialogue

"ఆడదంటే అలుసా..
నిమ్మకాయ పులుసా..
కోడి��ూర దినుసా..
కంట్లో నలుసా..
అంటూ లెక్చర్లివ్వబోకు..
అడుసులో తొక్కేస్తా "
చిత్రం:రౌడీగారిపెళ్ళాం(1991)
#MBDialogue #RowdyGaariPellam

రాంబాబు రాయలసీమకే బాంబుబే, మా వీధిలో రాముడి గుడుంది..
ఆయనకంటే గొప్పవాడివా అన్నాడొకడు.. నేను ఆయన బాబునిబే..
కనుక నేను రాంబాబునిబే అన్నాను.. రేపు సాయి బాబుని.. ఎల్లుండి కృష్ణబాబుని..
ఆ తర్వాత బాబులకి బాబుని..
చిత్రం: రౌడీగారిపెళ్ళాం(1991)
#MBDialogue #RowdyGaariPellam

సముద్రంలో నీరు ఇంకవచ్చు గానీ..
అభ్యుదయవాది శరీరంలో రక్తం ఇంకిపోదురా.
చిత్రం: అడవిలోఅన్న(1997)
#MBDialogue #AdaviloAnna

ఒకప్పుడు నా��ుగు మెట్లు కిందున్నానన్నావే..
ఇప్పుడేమంటావ్..? నీకన్నా ఎన్నిమెట్లు పైనున్నానో చెప్పు..చూద్దాం.
చిత్రం: పొట్టేలు పున్నమ్మ(1978)
#PotteluPunnamma #MBDialogue

గురువులేని చదువు..
జన్మనిచ్చిన వారిని మరచిపోయినవాడి బ్రతుకు
రాణించదురా.. రాణించదు.
చిత్రం: పెదరాయుడు(1995)
#Pedarayudu #MBDialogue

పగ పొగలేచేవరకూ చల్లారదు.. పగ ఉంటే పామున్న ఇంట్లో కాపురమున్నట్లే.. ఊ..
కళింగనాగు పగవాడి ప్ణాణాలు తీస్తుంది లేదా..తన తల పగలగొ��్టుకొని చస్తుంది.
పగకు పగ ఢీ కొన్నపుడు ఎదుర్కొనక తప్పదు.. పగకు శాంతి పగే.
చిత్రం: తాండ్రపాపారాయుడు(1986)
#MBDialogue #ThandraPaparayudu

భక్తి పెంచడానికి భారతదేశంలో గుళ్ళెన్ను న్నాయో...
డబ్బు సంపా��ించడానికి బేవర్సు రూట్లన్నున్నాయి.
చిత్రం: ప��ణ్యభూమి నాదేశం (1994)
#MBDialogue #PunyaBhoomiNaaDesam

భగవంతుడు నాకు స్టీరియో ఫోనిక్ సౌండ్ ఉన్న వాయిస్ ఇచ్చాడు..
అది సిలోన్ బ్యాండ్ లెవెల్లో మోగుతుంది.
చిత్రం: బ్రహ్మ (1992)
#MBDialogue #Brahma

అప్పుడు ఈ అడవుల్లో చెట్లకు ఆకులు పుట్టవురా..
తుపాకులు పుడతాయ్.
చిత్రం: అడవిలోఅన్న (1997)
#MBDialogue #AdaviloAnna

Last Seen Hashtags on Sotwe
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.6M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
89.9M followers

Taylor Swift 
@taylorswift13
83.8M followers

Lady Gaga 
@ladygaga
75.3M followers

Virat Kohli 
@imvkohli
73.1M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.1M followers

Bill Gates 
@billgates
65M followers

Selena Gomez 
@selenagomez
62.9M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers


