Top Tweets for #MLAYeluri
ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వం ధ్యేయం
#PublicGrievances #YeluriSambasivaRao
#NaraChandrababuNaidu #NaraLokesh
#MLAYeluri #Parchur #TeluguDesamParty #AndhraPradesh
తణుకును తనదైన శైలిలో అభివృద్ధి బాట పట్టించిన ప్రజా నాయకుడు, సోదర సమానుడు, మా మిత్రుడు,తణుకు శాసనసభ్యులు @RKarimilli గారికి జన్మదినశుభాకాంక్షలు 🍁🍁
#ArimilliRadhakrishna
#YelurisambasivaRao
#MLAYeluri

ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి:
ఏలూరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రేపు 10-08-2025 ఆదివారం ఏలూరి క్యాంపు కార్యాలయం నందు ఉచిత మెగా కంటి వైద్య శిబిరం
#MLAYeluri #YeluriSambasivaRao

ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం!
జగన్ తొలగించిన పథకాన్ని తిరిగి ప్రారంబిస్తున్న మంత్రి లోకేష్ @naralokesh గారు.
పదో తరగతి పూర్తి చేసిన పేద విద్యార్థుల్లో డ్రాపౌట్స్ ను నివారించడం, హాజరు శాతం పెంచడం ఈ పథకం లక్ష్యం!
#YeluriSambasivaRao #MLAYeluri #MLAParchur

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఎమ్మెల్యే ఏలూరి
#AdminPost #TeamYeluri
#YeluriSambasivaRao
#MLAParchur #MLAYeluri
#IdhiManchiPrabhutvam
#TeluguDesamParty
#ManaParchurManaYeluri
*ప్రజా సేవకుడు ఎమ్మెల్యే ఏలూరి*
#AdminPost
#YeluriSambasivaRao
#MLAParchur #MLAYeluri
#TeluguDesamParty
#ManaParchurManaYeluri
పర్చూరు శాసనసభ్యులు, విజనరీ లీడర్ శ్రీ ఏలూరి సాంబశివరావు గారి అప్ డేట్స్ మరియు సమాచారం కొరకు ఆయన సోషల్ మీడియా ఖాతాలను అనుసరించండి!
#YeluriSambasivaRao #MLAYeluri

విజయవాడలో ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఛైర్మన్ గా జీవీరెడ్డి భాధ్యతలు స్వీకరణ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కాకర్ల సురేష్ గారు,ఇంటూరి నాగేశ్వరావు గార్లతో కలిసి అభినందనలు తెలియజేయడం జరిగింది.
#YeluriSambasivaRao
#MLAYeluri #ParchurMLA

న్యూజిలాండ్ రోడ్లపై ఏపీ లో తయారైన కియా కార్లు... అది చంద్రబాబు విజన్
#APBudgetSession2024 #APAssembly
#KiaMadeInAP #YeluriSambasivaRao #MLAYeluri #MLAParchur
#AndhraPradesh #ChandrababuNaidu
పర్చూరు నియోజకవర్గంలో వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 28 మందికి సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 21,51,309 చెక్కులను క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేయడం జరిగింది.
#YeluriSambasivaRao #MLAYeluri #ParchurMLA

తణుకును తనదైన శైలిలో అభివృద్ధి బాట పట్టించిన ప్రజా నాయకుడు, సోదర సమానుడు, మా మిత్రుడు,తణుకు శాసనసభ్యులు @RKarimilli అరిమిల్లిరాధాకృష్ణ గారికి జన్మదినశుభాకాంక్షలు 🍁🍁
#ArimilliRadhakrishna
#YelurisambasivaRao
#MLAYeluri

గత ఐదు సంవత్సరాలు మినిమం మైంటెనెన్స్ లేకుండా కొమ్మమూరు కాలవను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.
ప్రణాళికాబద్ధంగా రైతులకు సాగునీరు అందిస్తాం!
#YeluriSambaSivaRao #MLAYeluri #ParchurMLA
దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం సందర్భంగా ఆ అమ్మవారి దీవెనలు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నవరాత్రి ఉత్సవ ప్రారంభ శుభాకాంక్షలు
#YeluriSambasivaRao
#MLAYeluri

*ప్రజా పాలనకు 100 రోజులు!*
*సంక్షోభంలోనూ సంక్షేమం.. అభివృద్ధికి రెక్కలు!*
#MLAYeluri #YELURISAMBASIVARAO
#TeluguDesamParty
#AndhraPradesh

ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి:
ఏలూరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈనెల 22-09-2024 ఆదివారం పర్చూరు YR హైస్కూల్ నందు ఉచిత మెగా కంటి వైద్య శిబిరం
#MLAYeluri #YeluriSambasivaRao

విజయవాడ వరద బాధితులకు ప్రభుత్వం చేసిన సాయం !!
#APGovtWithFloodVictims #CBNsFatherlyCare
#VijayawadaFloods
#MLAYeluri #YeluriSambasivaRao

చైతన్య రథసారథి, మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ నందమూరి హరికృష్ణ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను.
#MLAYeluri #YeluriSambasivaRao

పర్చూరు ప్రాంత ఉప విద్యాశాఖాధికారిగా నూతన బాధ్యతలు చేపట్టిన కె.జయరాజ్ గారు ఇసుకదర్శిలోని క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది.
#TDP #yellow #ncbn #CBN #mlayeluri

Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.9M followers

Cristiano Ronaldo 
@cristiano
114.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90.1M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.6M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers

