Top Tweets for #Mamnoor
వారంలో మామునూరు ఎయిర్‌పోర్టు పనుల ప్రారంభం
#WarangalAirport #Mamnoor @Collector_WGL
https://t.co/zKJB8vbz01
Additional 250 acres of land is required to extend the runway at #Mamnoor to meet International Airport Standards. 🛫
@TelanganaCMO must work on this.
రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో తెలంగాణలో విమానయాన కనెక్టివిటీ విస్తరణపై సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చాను. ముఖ్యంగా వరంగల్ విమానాశ్రయం అభివృద్ధి అంశంపై చర్చ జరిగింది. శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో తెలంగాణలో ప్రాంతీయ కనెక్టివిటీని బలోపేతం చేస్తూ, విమానయాన మౌలిక వసతుల అభివృద్ధిని వేగవంతం చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము.
In Question Hour session in Rajya Sabha, I responded to members on expanding aviation connectivity in Telangana, with focus on development of Warangal Airport. Under the leadership of Shri @narendramodi ji, we remain committed to strengthening regional connectivity and accelerating aviation infrastructure across Telangana.
Conducted #Awareness programme at #MAMNOOR PTC #WARANGAL. In which 200 members of #NCC Students were participated. We explained the following topics what is #sheteam, how it Works, how it is useful for them, child abuse, T Safe App, Child helpline No.1098,etc

The Second Telangana Police Duty Meet–2025 began on Thursday in Warangal at the Police Training Centre, #Mamnoor. #PoliceDutyMeet #TelanganaPolice
https://t.co/xHNbrfSQ6Z
🟦వరంగల్ మామునూరులో ఎయిర్పోర్ట్ కోసం రూ.205 కోట్లు మంజూరు
🟦భూసేకరణకు రాష్ట్రం గ్రీన్‌సిగ్నల్ – 253 ఎకరాల కోసం దూకుడు
🟦139 మంది రైతులకు ఎకరానికి ₹1.20 కోట్లు పరిహారం
🟦ఎయిర్పోర్ట్ నిర్మాణానికి మార్గం సుగమం
#WarangalAirport #Mamnoor #TelanganaRising #AviationBoost

#Hyderabad---
Telangana Govt issues Rs 205 crore budget release order for land acquisition to develop #Mamnoor Airport in #Warangal.
#Telangana #Infrastructure #Aviation #MamnoorAirport

Not a single #airport was developed in #Telangana since the state's formation in 2014. Previous #BRS govt failed to secure #Centre’s approval for even one airport over a decade. The #Congress govt under CM @revanth_anumula secured approval for #Mamnoor airport in #Warangal in Feb 2025 within just 14 months of taking office, thanks to sustained efforts and follow-up with Centre. #Revanth govt today released ₹205 crore for the Mamnoor airport's development.
#MamnoorAirport @TelanganaCMO

Mamnoor Airport: నిర్మాణ పనుల్లో మరో కీలక ముందడుగు
#Airport #Mamnoor #LandSurvey #Warangal #government #Tellangana
https://t.co/n6hgzKJTOJ
#Telangana | Survey for #Mamnoor airport🛫 land acquisition done
Compensation yet to be finalised
@journo_laxman
https://t.co/U72CXIIr6A
#Mamnoor #Airport : నిజాం వర్సెస్ భారత సైన్యం.. మామునూరు ఎయిర్పోర్ట్ చారిత్రక విశేషాలు
#Telangana #Warangal #HashtagU
https://t.co/QIXVQCXSsY
The Warangal Airport project was my dream, and I’m delighted to see it come to life.
Thanks to Union and State governments for making it possible.
#Warangal #WarangalAirport #Modi #NarendraModi #PMModi #Mamnoor #TelanganaRising

Office@Ponnala
#Mamnoor #Airport , #Demand #History #Initiation #Efforts #Restraints #BRS #Cabinet #Aproval
Present Political Drama , #StateReorganisationBill , Inspite of Eleven Years nothing has been done in #TELANGANA
#Responsibilty & #Accountability
Ponnala Lakshmaiah
#Hyderabad #BRS
https://t.co/X3lDJqROde
మాజీమంత్రి,బిఆర్ఎస్ సీనియర్ నాయకులు
పొన్నాల లక్షయ్య
మామూనూరు ఎయిర్ పోర్టుపై వాస్తవాలు తెలుసుకుని కాంగ్రెస్,బీజేపీ నేతలు మాట్లాడాలి
నిజాం కాలంలో బేగంపేట,మామునూరు ఎయిర్ పోర్టులు తెచ్చారు
ప్రధానమంత్రి,రాష్ట్రపతులు
మామూనూరు ఎయిర్ పోర్టుకు కే గతంలోవచ్చేవారు
1980లో మామూనూరు ఎయిర్ పోర్టు మూతపడింది
నేను రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు 2006,2007 సంవత్సరాల్లో కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి స్థల సేకరణ చేశాము
Ponnala ఒత్తిడి మేరకు మూమునూరు ఎయిర్ పోర్టు పునరుద్ధరణపై 2010 లో
గంటా స్రీనివాసరావు మొదటి GO as minister గా సుమారు 25 Crores for land acquisition ఇవ్యడం జరిగింది
2016లో కేసీఆర్ సీఎం హోదాలో కేంద్ర మంత్రిని కలిసి
మామూనూరు ఎయిర్ పోర్టుపై
చర్చలు జరిపారు
2023 ఆగస్టు 20వ తేదీన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో మామునూరు ఎయిర్ పోర్టుకు ఆమోదం తెలిపి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు
ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రద్దీ పెరిగింది
ప్రయాణికుల సంఖ్యకు తగ్గట్లుగా విమానయన సంస్థ ఏర్పాట్లు చేయలేకపోతుంది
హైదరాబాద్ నగరానికి గత పదేళ్లల్లో ఐటీ సంస్థలు పెరగడంతో ప్రపంచ వ్యాప్తంగా పేరు వచ్చింది
మామూనూరు ఎయిర్ పోర్టును పునరుద్దరిస్తున్నట్లు
కేంద్ర మంత్రి జీవో ఇచ్చారు
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు ధన్యవాదాలు
మామూనూరు ఎయిర్ పోర్టు మేమే తెచ్చామని కాంగ్రెస్, బీజేపీ లు పోటీ పడుతున్నాయి
పార్లమెంట్ ఆమోదం పొందిన రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉన్న అంశాలను ఎందుకు పరిష్కరించడంలేదు
కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులు,సంస్థలపై బీజేపీ,
కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడటం లేదు
కేసీఆర్ క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న తర్వాతనే మామూనూరు ఎయిర్
పోర్టుపై కదలిక వచ్చింది

#Congress MLAs, MPs from #Warangal district thank CM @revanth_anumula for securing Centre's approval for #Mamnoor airport in Warangal. First international airport in #Telangana came in #Shamshabad during #Congress regime in March 2008. The second airport in #Telangana is coming
The Central Government has accorded approval for #Mamnoor #Airport at #Warangal, #Telangana!
@MoCA_GoI @AAI_Official https://t.co/Hkk23DH92d
#Warangal #WarangalAirport
Ministry of Civil Aviation granted permission for the Development and operationalisation of #Mamnoor #Airport #Warangal
@HiWarangal @RamMNK @Pib_MoCA @TelanganaCMO @Collector_WGL

केंद्रीय नागरिक उड्डयन मंत्रालय ने वरंगल स्थित मामनूर हवाईअड्डे को संचालन और विकसित करने की मंजूरी दे दी है।
--------------------
Ministry of Civil Aviation granted permission for the Development and operationalisation of #Mamnoor #Airport in #Warangal
@Collector_WGL #RevanthReddy #Telangana

Last Seen Hashtags on Sotwe
eskisehircd
Seen from Turkey
حديقة_الأمير_محمد_بن_عبدالعزيز
Seen from United States
momsonn
Seen from Netherlands
omegle
Seen from Japan
giantess #vore
rafamarttinz
Seen from Brazil
คู่แท้
Seen from Thailand
omegle()+omegle()+omegle()+omegle()+omegle()+omegle()+omegle()+omegle()+omegle()+omegle()+omegle()*+filter:native_video
Seen from United Kingdom
nolimits() filter:videos
Seen from Turkey
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
119.1M followers

Cristiano Ronaldo 
@cristiano
113.7M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.5M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.7M followers

KATY PERRY 
@katyperry
89.6M followers

Taylor Swift 
@taylorswift13
83.5M followers

Lady Gaga 
@ladygaga
75M followers

Virat Kohli 
@imvkohli
72.7M followers

Kim Kardashian 
@kimkardashian
70.7M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
65.7M followers

Bill Gates 
@billgates
64.9M followers

Selena Gomez 
@selenagomez
62.6M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.8M followers





















