Top Tweets for #NARSIPATNAM
*ఇసుకేస్తే రాలనంత జనం... కనుచూపు మేరలో కనీవినీ ఎరుగని ఉత్సాహం... నర్సీపట్నాన్ని కుదిపేసిన 'జయహో బీసీ' జనగర్జన*✌️✌️
#jayahobc #narsipatnam #2026jayahobc #pallasrinivas #VijayChintakayala #mpvijay
#iTDPforTDP #TeluguDeshamParty #AndhraPradesh
ఇసుకేస్తే రాలనంత జనం... కనుచూపు మేరలో కనీవినీ ఎరుగని ఉత్సాహం... నర్సీపట్నాన్ని కుదిపేసిన 'జయహో బీసీ' జనగర్జన✌️✌️
#jayahobc #narsipatnam #2026jayahobc #pallasrinivas #VijayChintakayala #mpvijay
#iTDPforTDP #TeluguDeshamParty #AndhraPradesh
Honourable Rajya Sabha MP @vijaychinthak garu ✌️🚲💪❤️
#JaihoBC #Narsipatnam #TDPtwitter #iTDPForTDP #TDP

*నర్సీపట్నం లో జన సముద్రం తో జయహో బీసీ సభ గ్రాండ్ సక్సెస్*✌️✌️
#jayahobc #narsipatnam #2026jayahobc #pallasrinivas #VijayChintakayala #mpvijay
#iTDPforTDP
#HOPEAGMT6816 #TeluguDeshamParty #AndhraPradesh
జయహో బీసీ తో దద్దరిల్లిన నర్సీపట్నం✌️✌️
#jayahobc #narsipatnam #2026jayahobc #VijayChintakayala #MPChintakayalaVijay
#iTDPforTDP #TeluguDeshamParty #AndhraPradesh
Malli asalu ee range pull chusthamo ledo..chala baga run avuthundi movie
#Irumudi
#Narsipatnam
Narsipatnam pvr
@RaviTeja_offl
@ShivaNirvana
నర్సీపట్నం పసుపుమయం జనసంద్రంతో జయహో బీసీ♥️✌️✌️
@vijaychinthak
#JayahoBC #narsipatnam #2026jayahobc #VijayChintakayala #MPChintakayalaVijay #iTDPforTDP #TeluguDesamParty #AndhraPradesh

*నర్సీపట్నం పసుపుమయం జనసంద్రంతో జయహో బీసీ*✌️✌️
#jayahobc #narsipatnam #2026jayahobc #VijayChintakayala #mpvijay
#iTDPforTDP #TeluguDeshamParty #AndhraPradesh
నర్సీపట్నం పసుపుమయం జనసంద్రంతో జయహో బీసీ♥️✌️✌️
#JayahoBC #narsipatnam #2026jayahobc #VijayChintakayala #MPChintakayalaVijay #iTDPforTDP #TeluguDesamParty #AndhraPradesh
#AdminPost
నర్సీపట్నం 'జైహో బీసీ' సభలో చంద్రబాబుకు వెలుగుల సంఘీభావం
అక్రమ అరెస్టుకు మూడేళ్లు.. 53 దీపాలతో చంద్రబాబుకు మద్దతు
నర్సీపట్నంలో జరిగిన 'జైహో బీసీ' సభలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ప్రజలు తమ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి వినూత్న రీతిలో సంఘీభావం తెలిపారు. సరిగ్గా మూడేళ్ల క్రితం (2023 సెప్టెంబర్ 9న) ఆయనను అక్రమంగా అరెస్టు చేసిన రోజును పురస్కరించుకుని, సభలోని ప్రజలు తమ సెల్ ఫోన్ లైట్లతో, నాయకులు కొవ్వొత్తులతో వెలుగులు నింపి మద్దతు ప్రకటించారు. చంద్రబాబు నాయుడు గారు జైలులో గడిపిన 53 రోజులకు గుర్తుగా నాయకులు 53 దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఆయనపై మొదట 3 వేల కోట్లు, ఆ తర్వాత 300 కోట్లు, ఆపై 10 కోట్లు అని ఆరోపణలు చేసి, చివరకు ఒక్క రూపాయి అవినీతి కూడా నిరూపించలేకపోయిందని విమర్శించారు. ఇన్ని ఇబ్బందులు ఎదురైనా పట్టుదలతో పార్టీని విజయపథంలో నడిపించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పల్లా శ్రీనివాసరావు, మంత్రి కొల్లు రవీంద్రతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రతినిధులు పాల్గొని చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
#Nijamgelichindi #ChandrababuNaidu #JaiHoBC #BCSankalpam #Narsipatnam #BCReservations
@vijaychinthak ప్రపంచవ్యాప్తంగా తెలుగుజాతి మొత్తం చంద్రబాబు గారికి మద్దతుగా నిలిచింది. మూడేళ్ల క్రితం ఆ చీకటి రోజును గుర్తు చేసుకుంటూ కొవ్వొత్తులు వెలిగించటం జరిగింది. 2/2
#NijamGelichindi
#PagabattiChesaaru
#Narsipatnam #2026jayahobc
#iTDPforTDP
తెలుగుజాతి మొత్తం చంద్రబాబు గారికి మద్దతుగా నిలిచింది. మూడేళ్ల క్రితం ఆ చీకటి రోజును గుర్తు చేసుకుంటూ కొవ్వొత్తులు వెలిగించటం జరిగింది. 2/2
#NijamGelichindi
#PagabattiChesaaru
#Narsipatnam #2026jayahobc
#iTDPforTDP
డిజిటల్, ఫ్లాష్ లైట్స్‌తో...CBN, లోకేశ్‌కు థ్యాంక్స్
#BCMeeting #Narsipatnam #etvdigital #ThanksCm
చంద్రబాబు అక్రమ అరెస్ట్ నాటి చీకటి రోజులను గుర్తుచేస్తూ.. ఆ అన్యాయానికి నిరసనగా నర్సీపట్నంలో జరిగిన బీసీ సభలో సభికులు డిజిటల్ దీపాలు వెలిగించి చంద్రబాబుకు తమ సంఘీభావం తెలిపారు.
#Chandrababu #TDP #Narsipatnam
https://t.co/c0rSOWcT1G
అనకాపల్లిలో నేడు ‘జయహో బీసీ’ సభ..! నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభం.
#JayahoBC #Narsipatnam #Chandrababu #Lokesh #YellowSingam

జయహో బీసీ సభకు ముస్తాబైన ఎన్టీఆర్ స్టేడియం...✌️✌️
సెప్టెంబర్ 9 బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుండి ఎన్టీఆర్ స్టేడియం లో అంగరంగ వైభవంగా జరగబోతుంది.
ఆ సభకు నేను వెళ్తున్నాను మీరు వస్తున్నారా....✊✊
#jayahobc #narsipatnam #2026jayahobc #VijayChintakayala
#MPChintakayalaVijay
Last Seen Hashtags on Sotwe
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.6M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
89.9M followers

Taylor Swift 
@taylorswift13
83.8M followers

Lady Gaga 
@ladygaga
75.3M followers

Virat Kohli 
@imvkohli
73.2M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.2M followers

Bill Gates 
@billgates
65M followers

Selena Gomez 
@selenagomez
63M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers













