తనకు తెలిసింది ఒకటే ...అనుక్షణం మనకోసం శ్రమించడం💚❣️... మన చిరునవ్వుల్లో తన ఆనందాన్ని వెతుక్కోవటం😍 అలాంటి "మా అమ్మ"💚కు ప్రతి అమ్మకు❣️... మన అమ్మలకు పాదాభివందనాలు...
#మాతృదినోత్సవశుభాకాంక్షలు... అమ్మ💚🤍❤️*
నవ్యాంధ్ర అభివృద్ధి ప్రధాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
జన గణ మంగళదాయకుడా
ఘనమగు చరితల నాయకుడా
పలు తరములు మము పరిపాలించరా స్వాప్నికుడా 🙏
జన్మదిన శుభాకాంక్షలు @ncbn BOSS
@Anitha_TDP@naralokesh#HappyBirthdayCBN