#YcpCriminalPolitics#PsychoFekuJagan
కొడుకును కోల్పోయిన తండ్రిని జగన్ పరామర్శించడం వరకు పర్వాలేదు. కానీ అదే పరామర్శలో చెన్నారెడ్డి హత్యలో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే పాత్ర కానీ, టీడీపీ నేతల ప్రమేయం కానీ ఉందా... అని అడగడం జగన్ దిగజారుడు రాజకీయానికి నిదర్శనం.
DSC మేటర్ లో EP అయిన వైసీపీ
DSC కి వ్యతిరేఖంగా ధర్నా చేసింది వైసీపీ వాళ్ళు
DSC ఆత్మ గౌరవ ర్యాలీ చేసింది, DSC లో ఉద్యోగాలు సంపాదించిన ఉపాధ్యాయులు
Both are not same 👍
#APదూసుకుపోతుంది 👏👏👏👏👏👏
లండన్‌లో అమరావతి మార్క్... ఐకానిక్ భవనాలపై బిగ్ అప్డేట్!
మంత్రి నారాయణ బృందం లండన్‌లో ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్, L&T ప్రతినిధులతో సమావేశమయ్యారు. అసెంబ్లీపై ఎత్తైన టవర్ నిర్మాణం, అధునాతన డిజైన్లపై సుదీర్ఘంగా చర్చించారు.
#Amaravati#MinisterNarayana#IconicBuildings
నేను Button నొక్కి వెళ్లిపోయే వ్యక్తిని కాదు... పర్దాల వెనుక ఉండను...
ప్రతి నెల 9వ తేదీన మీ దగ్గరకు వచ్చి నేరుగా పట్టాదార్ పాస్‌బుక్స్ అందిస్తాను
-@ncbn
As informed, #Vizag city can see Moderate spell of rains with areas like Bheemil, Madhurawada and also Core city areas like Seethammadhara, Jagadamba placed under good spell of rains.
One more spell approaching from Anakapalle side will also impact the city during next 1 hour.
నేను, @PawanKalyan ఒక మాట చెప్పాం...
Super Six అమలు చేస్తాం, అభివృద్ధి చేస్తాం, రాజధానిని పునర్నిర్మిస్తాం... చేసి చూపించిన ప్రభుత్వం... NDA ప్రభుత్వం!
-@ncbn
Must Watch 🚨
MEGA డీఎస్సీ పై గొడ్డలి పార్టీ చేస్తున్న ఫేక్ ప్రచారం పై ఒక ఉపాధ్యాయురాలి తండ్రి ఆవేదన చూడండి ..
నేరస్థులు రాజకీయాల్లో ఉండటం ఎంత ప్రమాదమో ప్రజలు ఆలోచించాలి ..
@ysjagan కి 2029 లో మళ్లీ గుణపాఠం చెప్పాలి !
#TeachersVsZenGoddali#YSRCPNeverAgain#NaraLokesh #AndhraPradesh
3 రాజధానులు .. జూన్ 4న విశాఖ లోనే ప్రమాణస్వీకారం చేస్తా ..
ఉత్తరాంధ్ర గొడ్డలి పార్టీ నేతలకి సిగ్గుందా ..?
ఇంత దారుణంగా ప్రజలని రెచ్చగొట్టి నేడు MaviGUN , Bentahy రాజధాని అంటుంటే ..
ఓట్ల కోసం ప్రాంతాల మద్య @ysjagan చిచ్చు పెట్టాడు ..
ప్రజలకి క్షమాపణ చెప్పండి @YSRCParty!
#YSRCPNeverAgain #AndhraPradesh