Top Tweets for #NBk
@AnilRavipudi etta theesav anna.. ee movie asala 💥🤯
#BhagavanthKesari movie director nuvve ante nammadam kastam anipinchela theesav 😄
Out of zone velli kodithe.. decades cheppukune cinema theesaru iddharu kalisi 🔥🥳
Balayya style, costumes and swag 💥💥💥💥💥💥💥
#NBK
3 YEARS :
NBK - Nelakonda Bhagavanth Kesari:
రేపటికి విడుదల అయి, 3 Years అవుతుంది.
నందమూరి బాలకృష్ణ గారి కెరీర్ లో One of the Best Film. బాలయ్య బాబు ను అంతకు ముందు చూడని పాత్ర లో సరికొత్త గా చూపించి శభాష్ అనిపించుకున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి.
డైరెక్టర్ అనిల్ రావిపూడి గారి కెరీర్ లో BEST movie. ఇలాంటి అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకులు @AnilRavipudi కి పేరు, ప్రఖ్యాతలు తెచ్చి పెట్టిన చిత్రం.
జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రం గా, నేషనల్ అవార్డు సాధించిన గొప్ప చిత్రం. ✨👌
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నే One of the best film గా తెలుగు సినిమా ఉన్నంత కాలం నిలిచి పోతుంది ఈ సినిమా. ❤️🔥
#BhagavanthKesari అక్టోబర్ 19, 2023 న విడుదల అయి, బ్లాక్బస్టర్ విజయం సాధించింది.
అభిమానులు, వీరి కాంబినేషన్ లో మరో సినిమా కోసం ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. 👍

“Can you please plan a movie with NBK, @Nelsondilpkumar Bro" ❤️ At Right time.” with @anirudhofficial 🏆
Chances For #NBK ⚔️ #Nelson 🦁❤️🔥💥
#NandamuriBalakrishna #jailer2
#Dada #jaibalayya
A lot of talk regarding politics diminishing neutrals acceptance...who better than us to talk about it?
We have faced political opposition right from 1982 i.e. from 45 years and probably the longest by any
actor ever.
Despite all this, our Hero delivered
4 INDUSTRY HITS 🔥🔥🔥🔥
While all started on neutral grounds, we started our campaign conquering the opposition first, the first of its kind 🙌
What a proud flex for every #NandamuriBalakrishna fan 💪
#TFNExclusive: God Of Masses #NandamuriBalakrishna arrives in Hyderabad after wrapping up the #DADA shoot in Mysore 💥🤩
#NBK #TeluguFilmNagar
@Amanprabhat9 #nbk eppudo try chesadu cars gallo lepadam..
#chennakeshavareddy🔥
Tesla ki oka future target pettadu eppudo.
@Pokiri2497 @megopichand Goosebumps vachay 1st day asala
One of the Best theatrical experience #NBK movies lo🔥🔥🔥
#knicks are back. #nbk is back. Watch parties are back! 10/20
@TheDistillery 3010 S. Winton Rd. Rochester, NY

#AnilRavipudi thesina one only mass movie without comedy and vetakaram cringe evem lekunda thesina movie
#Bhagavanthkesari 🥵🥵🥵🥵
#NBK script selection ✅👌
Frist National award to @Nanilravindran 🥵elanti movie malli okati tiyyu anna Balayya tho 👍
Chiru ki antha mass set avvadu Kullu jokes Ravipudi lantivi set avthai ✅
But Balayya perfect match cheyyagaladu Rajini mass ni 🥵🥵🥵this is sample just walking tho goosebumps theppinchadu #NBK #Jailer
Jailer lanti okka cinema nuvu thisthe Telugu states lo holiday istharu thelsa @KChiruTweets
Second half lo balayya cameo okati padunteynaaaa
theatres blast aipoyevii🔥🔥🔥
#Jailer2 #DADA #RajiniKanth #NBK #NBK111
తిహార్ జైలులో రాయలసీమ బిడ్డ చెన్నకేశవరెడ్డి కూడా ఉండేవాడు జైలర్ సాబ్..,🔥💥
Peak Elevation Missed Here
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
😭😭😭
#Jailer2 #Nelson #Rajinikanth
#Nandamuribalakrishna #NBK
#DADA

#Opinion :
రజనీ స్థాయికి .. రజనీ సినిమా రేంజ్ కి.. రజనీ సినిమా విడుదల అవుతున్నప్పుడు ఉండే EUPHORIA కి, మన సీనియర్ యాక్టర్స్ ఎప్పుడూ వెళ్ళలేరు
------
సీనియర్ యాక్టర్స్ లో ఫ్యాన్ బేస్ ఉండి, వాళ్ళ రేంజ్ కి తగ్గ సినిమాలు చేయని వాళ్ళు ఇద్దరే, #Chiranjeevi & #NBK .. వీళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ ను సరిగ్గా వాడుకోవట్లేదు ఎవడూ.. బాలకృష్ణ.. 2nd ఇన్నింగ్స్ లో.. జైలర్ లాంటి మూవీస్ ను ఇచ్చినా.. ఇక్కడ ఎవరికీ సరిగ్గా నచ్చలేదు, చిరంజీవి అయితే.. అలాంటి సినిమా ఒక్కటి తీయలేదు
మీ వయసుకు తగ్గ సినిమాలు చేయండి, లవర్ ఉండాలి, లవ్ స్టోరీ ఉండాలి, డాన్స్ వేయాలి, MEME డైలాగులు లు తీసి సినిమాలో పెట్టాలి, ఇవి మానుకోండి.. ఫస్ట్ ఆ cringe కామెడీ మానండి మీ సినిమాల్లో
స్టేజ్ మీద.. సినిమాల్లో ఒకటే అక్కరలేని, చిరాకు తెప్పించే, comedy/speech, ఒక సినిమా చేస్తున్నాం అంతే సీరియస్ నెస్ ఉండదు, దానికి మళ్ళీ లీక్స్ అనే పేరు.. పిచ్చోళ్ళు మీరు
ఆ తమన్ ను దూరం పెట్టి, వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇవ్వండి, మీ సినిమాలు లాగే, ఆ మ్యూజిక్ కూడా వినడానికి చిరాగ్గా ఉంటుంది.
#KAAKA లాంటి సినిమాలో కూడా .. తమన్ నే తీసుకుంటే, ఇంకేం కొత్తదనం పండుతుంది @dirbobby , ANIRUDH, JAKES BEJOY, SANTHOSH NARAYANA వీళ్లకి ఇవ్వొచ్చు గా ఛాన్స్.. ఇవ్వరు మీరు.. అదే.. రోత
#Jailer2 సెకండ్ హాఫ్ లో ఒక స్టార్ CAMEO ఉంటుంది, స్క్రీన్ మీద అంత గొప్పగా ఏమి అనిపించలేదు, ఆ ప్లేస్ లో చిరు/బాలయ్య ను తీసుకుంటే.. వేరే లెవెల్ ఉందును.. బాలయ్య అయితే .. NEXT LEVEL
NEXT PROJECT'S OK చేసేటప్పుడు అయినా, మంచి స్క్రిప్ట్ తీసుకోండి..క్రింజ్ కామెడీ మాకు వద్దు, పెట్టకండి, మ్యూజిక్ గా ఆ తమన్ ను తీసుకుంటే మాత్రం, మిమ్మల్ని తిట్టి కూడా వేస్ట్ @KChiruTweets
సూపర్ స్టార్ కి.. మీకు పోలిక లేదు, మీరు కంపేర్ కూడా చేసుకోకండి, మీలా కుల ఫాన్స్ లేరు అక్కడ, అందరూ ఆయన అభిమానులే.
తన స్థాయి వేరు.. స్థానం వేరు 👑❤️🔥
One & Only SUPER STAR #Rajinikanth
Muthuvel Pandiyan Jailer ga painichesina Tihar jail lone Rayalaseema Simham #ChennakesavaReddy kuda undevadu.
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
#Jailer2 #Nelson #Balakrishna #NBK
@Nelsondilpkumar
Good that no #GodOfMasses cemeo in
#Jailer2
#NBK #Jaibalayya is on safe roads as per current trend.
2nd half let down.
Last Seen Hashtags on Sotwe
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90.1M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers




















