Top Tweets for #Ncbnthings
Just 12 months period
Plan…Agree.. Build…& Operate..
#LGElectronics done foundation on May-2025…& now, about to start production soon ..
It’s clear example of #Speedofdoingbusiness
#ncbnthings with @naralokesh 👏👏
How we define policy…
#ncbnthings
🚨 Andhra Pradesh has become the first Indian state to allow large private firms to obtain independent power distribution licenses if they require more than 300 MW.
MASSIVE REFORM.

🚨 Andhra Pradesh has secured 25.3% of all proposed investments in India in Apr–Dec, 2025.
That's > Tamil Nadu + Maharashtra + Gujarat. 🤯 🔥

Sri City won global acclaim in 2025. PM @narendramodi lauded its role in AP’s rise, CM @ncbn called it India’s “best industrial hub”. @naralokesh broke ground for LG. 15 firms began production, 15 expanded. Global majors grew, logistics advanced, Kobelco, Nittan & @ChartInd (VRV) hit milestones.
ఇంకొక పెద్ద పెట్టు��డి మన వైజాగులో
@meta in partnership with Sify technologies starting a Data Centre in Vizag
A total of 15,000Cr Investment.
#NCBNThings
@naralokesh 👏👏👏


ఇంకొక పెద్ద పెట్టుబడి మన వైజాగ్ లో. 15,000 కోట్లు పెట్టుబడి
US firm Tillman Global Holdings signed an MOU with AP government 👏👏👏
#NCBNthings
@naralokesh @ncbn thank you

#జైతెలుగుతల్లి
అరుగుకొలది సురభియగును చందనయష్టి
తరుగుకొలది రసము గురియు చెరకు
ఘనులు ప్రకృతి విడరు కష్టాలలో గూడ
లలితసుగుణజాల తెలుగుబాల!
భావం: అరగదీసే కొద్ది సువాసన వెదజల్లుతుంది చందనం పిండే కొద్ది చెరుకు తియ్యని రసాన్ని ఇస్తుంది గొప్పవారు ఎ���తటి కష్టంలో అయినా తమ సహజ గుణాలు వదలుకోరు
అది అవ్వదు సార్ .. మునగాలి ..తర్వాత లేసి నిల్చోవాలి మళ్ళీ అదే రెండు మూడు పడవల ప్రయాణం చెయ్యాలి .
మనకి విసుగు రావాలి తర్వాత సర్లే ఇదే బెస్ట్ ఆప్షన్ అనుకుని మర్చిపోయి పని చెయ్యాలి .
This is నిరంతర ప్రక్రియ . 🤷♀️🤷♀️
First of its kind in India as first time power tariffs are decreasing and giving back to consumers 👏👏👏👏
#ncbnthings
#PowerPayBackInAP
రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు మేలు జరిగేలా కీలక అడుగు పడింది. దేశ చరిత���రలో తొలి సారి ట్రూడౌన్ తో విద్యుత్ చార్జీల భారం తగ్గిస్తున్నాం. ఈ నిర్ణయంతో నవంబర్ నుంచి రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు తగ్గుతాయి అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. 15 నెలల్లో విద్యుత్ వ్యవస్థల సమర్థ నిర్వహణతో వచ్చిన సత్ఫలితాల కారణంగానే ఈ ఘనత సాధించాం. ఇతర రాష్ట్రాలతో పవర్ స్వాపింగ్ విధానం ద్వారా పీక్ డిమాండ్ ఉన్న సమయాల్లో అధిక ధరలకు విద్యుత్ కొనుగోళ్ల విధానానికి చెక్ పెట��టాం. స్వల్ప కాలిక కొనుగోళ్లలో ఎక్కువ రేటుకు విద్యుత్ కొనుగోలు చేసే అవసరం లేకుండా పవర్ స్వాపింగ్ ఉపయోగపడింది. పిఎం కుసుమ్ స్కీంలో భాగంగా రైతులకు సౌర విద్యుత్ ను ఉచితంగా అందిస్తున్నాం. పిఎం సూర్యఘర్ కింద ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా సోలార్ విద్యుత్ అందుతోంది. ఈ పథకంలో బీసీ వినియోగదారులకు గరిష్టంగా రూ. 98 వేలు సబ్సిడీ ఇస్తున్నాం. అంతే కాకుండా 1500 మెగావాట్ల సామర్థ్యంతో బ్యాటరీ ఎనర్టీ స్టోరేజ్ సిస్టం ఏర్పాటు చేస్తున్నాం. ఇలా అనేక చర్యలతో కూటమి ప్రభుత్వం సమర్ధ నిర్వహణతో విద్యుత్ రంగాన్ని గాడిన పెట్టింది. దీ���తో నేడు ట్రూడౌన్ పేరుతో కరెంటు ఛార్జీలు తగ్గుతాయి. యూనిట్ కు 13 పైసలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాం. నవంబర్ నుంచి ట్రూ డౌన్ వర్తిస్తుంది. ఎన్నికల్లో చెప్పినట్లు ట్రూ డౌన్ ద్వారా ప్రజలకు రూ.923 కోట్ల మేర భారం తగ్గిస్తున్నాం. రానున్న రోజుల్లో క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు నెలకొల్పి ప్రజలకు మరింత చౌకగా ��ిద్యుత్ సరఫరా చేస్తాం. విద్యుత్ రంగంలో ఇప్పటికే మార్పు మొదలైంది...ఈ మార్పు భవిష్యత్ లో మరిన్ని అద్భుత ఫలితాలను సాధిస్తుంది అని ప్రజలకు వినమ్రంగా తెలియజేస్తున్నాను.
A true sincere gratitude & overwhelming emotion in his voice and expression...🫰🏻
So far this assembly session is a great learning platform for these new MLAs'🙌🏻
#NCBNThings
16వేలమంది కొలువైన రోజు ....
అంటే సుమారుగా 50వేల మందికి ఒక ఆసరా దొరికింది...
ఇది ఆరంభమే ...
#DSC
#NaraLokesh
#JaiTDP
#ncbnthings
🚨 Andhra Pradesh records double-digit growth in first quarter of 2025-26 at 10.50%, surpasses national average.
(The Hindu)

I am and will contradict on some of the #NCBNThings , but…
పంచకట్టులో.
రాయలసీమలో.
కృష్ణమ్మకి.
జల హారతి.
Feeling a satisfaction beyond words for being his admirer. For watching things live which were once a dream.
Game changer for AP
#NCBNTHINGS


HINDALCO TO BUILD iPHONE CHASSIS IN #ANDHRAPRADESH Kuppam area.
Total Investment value 528 crore.
THIS IS HUGE 👏👏👏👏
#NcbnThings

Last Seen Hashtags on Sotwe
awekhijab
Seen from Malaysia
snapchat
Seen from United States
短剧推荐
Seen from United States
نودز
Seen from United Kingdom
brosis()** +filter:videos
漫劇
Seen from United States
สัตหีบ
Seen from Thailand
teenageers
Seen from United States
استغلال_الخريجين_مرفوض
minichat(***************************************************************************************************************) filter:videos
Seen from Austria
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.8M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.7M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.6M followers












