Top Tweets for #PeoplesFirst
మా జనసేన ప్రస్థానం
ఆగష్ట్ 2
#KishoreGunukula #PeoplesFirst #JanaSena
2024
"బుచ్చిలో మహిళపై జరిగిన అమానుష దాడి సభ్య సమాజం తలదించుకునే ఘటన. నిందితులపై హత్యాయత్నం, అత్యాచార యత్నం, కిడ్నాప్ వంటి తగిన నాన్-బెయిలబుల్ సెక్షన్ల కింద వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి. బాధిత మహిళకు జనసేన పార్టీ అండగా నిలుస్తుంది."
#throwback #JSPNellore #JSPForNewAgePolitics
#JanaSenaParty
మా జనసేన ప్రస్థానం
ఆగష్ట్ 2
#KishoreGunukula #PeoplesFirst #JanaSena
2023
నెల్లూరులో కాం బాబు (అంబటి) అహంకారానికి జనసేన గట్టి కౌంటర్.
#throwback #JSPNellore #JSPForNewAgePolitics
#JanaSenaParty
మా జనసేన ప్రస్థానం
ఆగష్ట్ 2
#KishoreGunukula #PeoplesFirst #JanaSena
2023
నెల్లూరులో కాం బాబు (అంబటి) అహంకారానికి కౌంటర్.
2024
"బుచ్చిలో మహిళపై జరిగిన అమానుష దాడి నిందితులపై హత్యాయత్నం, అత్యాచార యత్నం, కిడ్నాప్ వంటి తగిన నాన్-బెయిలబుల్ సెక్షన్ల
#throwback

మా జనసేన ప్రస్థానం
#KishoreGunukula #PeoplesFirst #JanaSena
ఆగష్టు 2
2023
నెల్లూరులో కాం బాబు (అంబటి) అహంకారానికి జనసేన గట్టి కౌంటర్.
2024
"బుచ్చిలో మహిళపై జరిగిన అమానుష దాడి సభ్య సమాజం తలదించుకునే ఘటన. నిందితులపై హత్యాయత్నం, అత్యాచార యత్నం, కిడ్నాప్ వంటి తగిన నాన్-బెయిలబుల్ సెక్షన్ల కింద వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి. బాధిత మహిళకు జనసేన పార్టీ అండగా నిలుస్తుంది."
#throwback #JSPNellore #JSPForNewAgePolitics
#JanaSenaParty @PawanKalyan @mnadendla @AjayaKumarJSP @NagaBabuOffl @BNayakar_JSP

1 ఆగష్టు
మా జనసేన ప్రస్థానం
#KishoreGunukula #PeoplesFirst #JanaSena
#throwbackmemories
2020
"రాజధాని కంటే రైతు హక్కులు, రాజకీయాల కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యం" — ఇదే పవన్ కళ్యాణ్ గారి స్పష్టమైన సందేశం.
2021
నెల్లూరు జిల్లా కమిటీ ఏర్పాటుతో వీరమహిళ విభాగాన్ని అన్ని 10 నియోజకవర్గాల్లో మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో నిర్వహించిన సమావేశంలో ...
జిల్లా ప్రధాన కార్యదర్శిగా పదవి బాధ్యతలు చేపట్టిన ఉదయగిరి నియోజకవర్గం ,కోవూరు కార్యకర్తల చర్చ లో...
2023
నెల్లూరు రూరల్‌లోని పలు గ్రామాల్లో నెలకొన్న శాంతిభద్రతల సమస్యలపై ఆందోళన పెత్తందారుల నుంచి గ్రామాలను రక్షించాలని కోరుతూ...
2024
వైసిపి ఫోర్జరీ కేసులో దోషులను అరెస్టు చేసి, నెల్లూరు కార్పొరేషన్ ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని జనసేన నాయకులు మంత్రి నారాయణ గారిని కోరుతూ..
2025
జగన్ పర్యటన పేరిట ప్రజలకు ఇబ్బందులు కలిగించి పోలీసులపై దాడులకు పాల్పడిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని, గాయపడిన పోలీసు సిబ్బందికి న్యాయం చేయాలని డిమాండ్..
శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రతం సందర్భంగా శ్రీమతి పొంగూరు రమక్క గారికి, డా. పొంగూరు నారాయణ గారికి, తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు కలగాలని కోరుతూ...
#PawanKalyan #JanaSenaParty #DeputyCMPawanKalyan #JSPNellore

31 జులై
మా జనసేన ప్రస్థానం
#KishoreGunukula #PeoplesFirst
2022
పవన్ కళ్యాణ్ గారి నాయకత్వమే మా బలం... YSRCP తిమింగలాల్ని స్ఫూర్తితో ప్రతి జనసైనికుడికి అండగా కోవూరు నియోజకవర్గ సమీక్ష సమావేశం...
జనసేన ప్రభుత్వ స్థాపనకు అండగా ఉంటామని కాపు సంక్షేమ సేన ప్రతినిధులకు భరోసా ఇస్తూ ఉదయగిరి సమీక్ష...
2023
ఉదయగిరి వింజమూరు మండలంలో క్రియాశీలక కిట్ల పంపిణీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన విజయమే లక్ష్యంగా చివరి వరకు పోరాడుతాం అంటూ..
2023
"బారా షాహీద్ దర్గా వద్ద ప్రార్థనలు, స్వర్ణాల చెరువులో రొట్టెలు పట్టుకుంటూ ప్రజా ప్రభుత్వం ఏర్పడి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని, రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొనాలని కోరుతూ...
కావలి,అల్లూరు మండల అధ్యక్షుడు కార్తీక్ శర్మ ఆధ్వర్యంలో జనసేన క్రియాశీలక కిట్ల పంపిణీ కార్యక్రమంలో.
2024
"15 లక్షల క్రియాశీలక సభ్యత్వ మహాయజ్ఞంలో భాగంగా ఆగస్టు 5 వరకు నెల్లూరు సిటీ గాంధీ బొమ్మ వద్ద సభ్యత్వ నమోదు,ప్రతి జనసైనికుడు సభ్యత్వం తీసుకోవాలి అని కోరుతూ...
2024
"ఎయిడ్స్‌తో జీవిస్తున్న పిల్లలకు టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీం కింద పౌష్టికాహారం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జనసేన అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తామని ...
నెల్లూరు సిటీ జనసేన క్రియాశీలక సభ్యత్వ మహాయజ్ఞంలో నాలుగో విడతలో 1000కి పైగా సభ్యత్వాలు నమోదు చేసినందున
#PawanKalyan #janasena #JanaSenaParty #trending #trendingreels #trendingnow #trendingreelsvideo #JSPNellore #JSPForNewAgePolitics
@PawanKalyan

మా జనసేన ప్రస్థానం
#KishoreGunukula #PeoplesFirst
జులై 30..
2022
🔸 జనసేన క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమంలో భాగంగా సభ్యులకు జనసేన కిట్ల పంపిణీ
జెన్కో సంస్థ ఉద్యోగుల సమ్మె సందర్భంగా వారి సమస్యలను తెలుసుకుని, జనసేన పార్టీ కార్యాలయంలో సంఘీభావం తెలియజేస్తూ మద్దతు
2023
🔸 "ఫెయిల్యూర్ ఆఫ్ జగనన్న కాలనీ" పేరుతో సర్వేపల్లి, ఉదయగిరి, గూడూరు తదితర నియోజకవర్గాల్లో జగనన్న కాలనీల్లో నిలవున్న నీరు చూపిస్తూ విస్తృత డిజిటల్ క్యాంపెయిన్
2024
🔸 స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ విజయమే లక్ష్యంగా సర్వేపల్లి నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేసి ప్రమాదవశాత్తు మరణించిన జనసేన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించి, వారికి పార్టీ తరఫున అండగా...
#PeopleFirst #JanaSena #JanaSenaParty #PawanKalyan #trendingnow @topfans

Invest in communities. Restore watersheds. Secure the future.
Because when communities lead, rivers recover, ecosystems thrive, and generations prosper.
#PeoplesFirst
#InclusiveConservation
Every thriving river begins with empowered communities. Water conservation works best from the bottom up because lasting change always flows from the people.
#CommunityLedConservation
#InclusiveConservation

@NewsTamilTV24x7 Can old corporations deliver new people-first governance? No.
TN’s cities need a reset. Dissolve present municipalities. Elect fresh Mayors & Counsellors.
Old system = old results. Fresh mandate = real welfare.
#LocalBodyPolls #PeoplesFirst #CleanGovernance
आज रुद्रपुर में जनसंपर्क की और अपने भोरे विधान सभा के लिए एक बार मौका माँगी और सभी से आशीर्वाद प्राप्त की 🙏
#pritikinnar #Bhorevidhansabha #Bhore #Gopalganj #BiharElection2025 #JansurajForBihar #BiharMeBadlav #peoplesFirst

हर बच्चे को शिक्षा का अधिकार,
हर बीमार को मिले उपचार।
रोजगार से खुशहाल परिवार,
यही सपना प्रीति किन्नर का सार।
#pritikinnar #JansurajForBihar #BiharElection2025 #Gopalganj #Bhore #Bhorevidhansabha #jansuraajforbihar #BiharMeBadlav #peoplesFirst
भोरे विधानसभा 103 - शिक्षा, स्वाभिमान और रोजगार,
जन सुराज दे रहा नया विचार,
हर हाथ को मिले काम का अधिकार,
यही है नया बिहार का प्रचार!🙏
#pritikinnar #jansuraajforbihar #Bhorevidhansabha #Gopalganj #Bhore #BiharMeBadlav #peoplesFirst #BiharElection2025
“वोट जात पर नहीं, अब काम पर दो —
शिक्षा, रोज़गार और विकास के नाम पर दो — जन सुराज को दो!” 🙏
#VoteForJanSuraaj #ChangeBihar #pritikinnar #Bhorevidhansabha #Bhore #BiharElection2025 #JansurajForBihar #peoplesFirst #जयबिहार
103 भोरे विधानसभा के मझौलिया पंचायत के रामनगर गांव में जनसंपर्क🙏
#Bhore #pritikinnar #Bhorevidhansabha #BiharElection2025 #Gopalganj #JansurajForBihar #peoplesFirst #jansurajbihar
103 भोरे विधानसभा के विजयपुर प्रखंड के रामनगर में जनसंपर्क करते हुए
#Jansuraj #Bhore #pritikinnar #JansurajForBihar #Gopalganj #Bhorevidhansabha #BiharElection2025 #peoplesFirst #जयबिहार
भोरे विधानसभा की जनता को मेरा सादर प्रणाम 🙏 एक बार मौका दीजिए , मेरा कोई नहीं है ना बेटा,ना बेटी भोरे की जनता ही हमारा परिवार है.
#pritikinnar #BiharElection2025 #jansuraajforbihar #BiharMeBadlav #peoplesFirst
#jansuraajparty #जयबिहार #bhorevidhansabha #gopalganj

From founder of #Democracy in #Pakistan #SZAB till future of the #Democracy @BBhuttoZardari we witness the same spirit to come up with precise & concise agenda which is the high need of time, #BilawalBhuttoZardari hits the ground right on the time mentioning that #PeoplesFirst!
Cross River State on the rise : watch Governor Bassey Otu’s impressive one year achievements
#BasseyOtuOneYearInOffice
#PeoplesFirst
🎥: @ImaniOdey
@officialspbo
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.1M followers

Barack Obama 
@barackobama
119.1M followers

Cristiano Ronaldo 
@cristiano
112.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.2M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.4M followers

KATY PERRY 
@katyperry
88.8M followers

Taylor Swift 
@taylorswift13
82.7M followers

Lady Gaga 
@ladygaga
74.2M followers

Virat Kohli 
@imvkohli
71.6M followers

Kim Kardashian 
@kimkardashian
70.3M followers

YouTube 
@youtube
68.7M followers

Neymar Jr 
@neymarjr
64.5M followers

Bill Gates 
@billgates
64.5M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

Selena Gomez 
@selenagomez
61.9M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.8M followers

















