Top Tweets for #PillaTDP
రోడ్ మ్యాప్ లేదు.. అపాయింట్ లేదు..!
#Pawankalyan 🤡😭
#PackageStarPK
#DattaPutrudu
#AndhraBuffoons
#PillaTDP

KCR ఏపీలో పోటీ చేయాలి: @PawanKalyan
Why are you not contesting in #Telangana? Is it because @ncbn didn't give package? #PillaTDP
మీరు గొడవ పెట్టుకుంటాను అంటే నెను రెడి @PawanKalyan #pillatdp
మీ తలకాయో
నా తలకాయో తెగిపడాలి అంట పిల్ల టీడీపీ నేత ..
ఇదే మాటలు @ysjagan అన్న అనుంటే ఈ పాటికి పచ్చ మీడియా మొత్తం గోల గోల ఎదో వాళ్ళ తలకాయ నరికేసినట్టు ..
#yellowmedia

.@PawanKalyan మా ఇంటికి రండి మా ఆఫీస్ కి రండి అని #DirtiestPoliticianCBN ఇన్ని సార్లు పిలిచిన రాకుండా ఉండటానికి వాడు సిగ్గు శరం లేని @ncbn ,విలువలు ఉన్న @ysjagan కాదు ..
#PrajaSankalpaYatra #pillatdp
.@ncbn నువ్వు దేవుడివి స్వామి ఎవరితో ఎప్పుడైనా కలుస్తావు, ఎప్పుడైనా విడిపోతావు అది పెద్ద వ్యూహాం లాగా డప్పు కొట్టటానికి కుల మీడియా ఉందిగా నీకు కానివ్వు..
@JanaSenaParty @PawanKalyan
#pillatdp

.@pawam వ్యాపారం చేసుకునే వాడివి వ్యాపారం చేసుకొని ఇంటికి రాక .. మధ్యలో ఈ తొక్కలో ఫొటోలతో రాజకీయాలు ఎందుకు రా పిల్ల టీడీపీ అధ్యక్ష ..
#Pillatdp
#ysrcp
#PrajaSankalpaYatra
#Yatra

.@JanaSenaParty uraf #PillaTDP ఆఫీస్ కీ కొత్త రోడ్ వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు ..
#AndhraPradesh #ysrcp #PrajaSankalpaYatra

ఓరి పిల్ల టీడీపీ మీరు మీ కామెడీ లు ఆపండి , రోయి ముందు పోటీ చేయాలి అంటే గుర్తు కావాలి
గుర్తు ఉన్నా 175 స్థానాలలో పోటీ చేయాలి .. నువ్వు నీ కామెడీ పిల్ల పిత్తిరీ పిల్ల టీడీపీ ..
#PillaTDP
తెలంగాణ ఫలితాలే ఏపీలో 2019లో రాబోతున్నాయి. TRS స్థానంలో జనసేన ఉంటుంది.
తల్లి కాంగ్రెస్ స్తానంలో పిల్ల కాంగ్రెస్ ఉంటుంది. టీడీపికి,చంద్రబాబుకి తెలంగాణ వాళ్ళు ఇచ్చినట్లే ఇక్కడ కూడా గౌరవం ఇచ్చి అక్కడ వచ్చిన సీట్లే ఇక్కడ కూడా ఇద్దాం .
జనసేన పిల్ల టిడిపినే ! మరో ప్రూఫ్
ఈ విధంగా జనసేనకు టిడిపి అండగా ఉంటుంది. ఇద్దరూ ఒకటే అని చెప్తూనే ఉన్నాం.. డైరెక్ట్ గా జనసేన ఆఫీస్ నుంచి రోడ్డు సాంక్షన్ చేసిన ఏపీ ప్రభుత్వం
#PillaTDP @JanaSenaParty

జనసేన పిల్ల టిడిపినే ! మరో ప్రూఫ్
ఈ విధంగా జనసేనకు టిడిపి అండగా ఉంటుంది. ఇద్దరూ ఒకటే అని చెప్తూనే ఉన్నాం.. డైరెక్ట్ గా జనసేన ఆఫీస్ నుంచి రోడ్డు సాంక్షన్ చేసిన ఏపీ ప్రభుత్వం
#PillaTDP @JanaSenaParty

అయ్యా పవన్ కళ్యాణ్..!!
నువ్వు అవినీతి చెయ్యకపోతే రాజధానిలో ఎకరా 5 కోట్ల విలువచేసే భూమి రెండెకరాలు 20 లక్షలకి ఎలా వచ్చింది..
నువ్వు అవినీతిపరుడవి కాకపోతే నీ సినిమా అజ్ఞాతవాసికి చంద్రబాబు అంతగా ఎందుకు రాయితీలిచ్చాడో చెప్పాలి..
#PackagePolitics #PillaTDP
కాపుల్ని రిజర్వేషన్ గురుంచి ప్రశ్నించకూడదు..
చేస్తున్న దుబారా ఖర్చులు గురుంచి ప్రశ్నించకూడదు..
#PackagePolitics #PillaTDP
సుజనా 6000 కోట్ల స్కాం గురుంచి ప్రశ్నించకూడదు.
రాజధానిలో లింగమనేని ఇన్సైడ్ ట్రేడింగ్ గురుంచి ప్రశ్నించకూడదు.
కేసుల కోసం ప్రత్యేక హోదా తాకట్టు పెట్టిన ప్రశ్నించకూడదు.
జన్మ భూమి కమిటీల అవినీతి గురుంచి ప్రశ్నించకూడదు.
రుణమాఫీ చేయకపోయిన ప్రశ్నించకూడదు.
#PackagePolitics #PillaTDP
పిల్ల టీడీపీ సినిమా స్క్రిప్ట్ చాలా సింపుల్..
రోజూ ప్రతిపక్ష నేతపై ఏదోఒక కుంటి సాకులు చూపిస్తూ నోటికి వచ్చినట్లు దుమ్మెత్తి పోయాలి..
ఓటుకు నోటు గురుంచి ప్రశ్నించకూడదు..
సీఎం రమేష్ బినామీ ఆస్తుల గురుంచి ప్రశ్నించకూడదు..
#PackagePolitics #PillaTDP

It's Official Now
జనసేన టిడిపిలో భాగమే. నిన్న ఖమ్మంలో జరిగిన కూటమి సభలో సాక్షాత్తూ చంద్రబాబే చెప్పాడు వినండి
#PillaTDP
Last Seen Hashtags on Sotwe
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.6M followers

Barack Obama 
@barackobama
118.7M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.7M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.1M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.6M followers









