Top Tweets for #Prajadarbar
కోదాడలో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే శ్రీమతి ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు.
— ఎమ్మెల్యే శ్రీమతి ఉత్తమ్ పద్మావతి రెడ్డి
#UttamPadmavathiReddy #MLAKodad #Kodad #PrajaDarbar #PublicGrievance #PeopleFirst #PublicService #KodadConstituency #Telangana #Congress
హుజూర్‌నగర్‌లో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు.
#UttamPadmavathiReddy #MLAPadmavathiReddy #Huzurnagar #PrajaDarbar #PublicGrievance #PeopleFirst #PublicService #Kodad #HuzurnagarConstituency #Telangana
నిరంతరం ప్రజలతో ప్రజాదర్బార్..!
#BadetiRadhaKrishnayya #BadetiChanti #EluruMLA #PrajaDarbar #BadetiChantiForEluru
కడప జిల్లాలో జగన్ రెండు రోజుల ప��్యటన
రేపు పులివెందుల చేరుకోనున్న జగన్.. ఉదయం 11 గంటలకు క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్
#YSJagan #Kadapa #Pulivendula #PrajaDarbar #AndhraPradesh #YSRCP #JaganMohanReddy

అనంతపురం రామ్‌నగర్‌లోని క్యాంపు కార్యాలయంలో "ప్రజాదర్బార్" నిర్వ��ించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
#PrajaDarbar #PayyavulaKeshav #IdhiManchiPrabhutvam #Anantapur #Uravakonda #TDP #AndhraPradesh

టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించాను. పలు సమస్యలకు అక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించాను.
#KolluRavindra #PRAJADARBAR #AndhraPradesh #MinegeologyDepartment #Excise #AndhraPradesh #Kutami #CBN #PawanKalyan #Naralokesh #Machilipatnam

కష్టం తెలిసిన మనసు.. కన్నీళ్లు తుడిచే చేతులు!
ఆపదలో ఉన్నామంటే చాలు.. నేనున్నానంటూ ముందుకొచ్చే ఆత్మీయ నేత నారా లోకేష్ గారు. అభాగ్యులకు కొండంత అండగా నిలుస్తూ, మానవత్వానికి అసలైన నిర్వచనంగా మారిన యువనేత సేవా గుణం అందరికీ ఆదర్శం!
#PRAJADARBAR
#NaraLokesh
#NaraLokeshForPeople
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేశ్ ప్రజాదర్బార్ నిర్వహించారు. సమస్యలను ఓపిగ్గా విని అర్జీలను స్వీకరించిన మంత్రి ఆయా సమస్యల పరిష్కా���ానికి కృషి చేస్తామని వారికి హామీ ఇచ్చారు.
#PRAJADARBAR
#NaraLokesh
#NaraLokeshForPeople
#AndhraPradesh
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేశ్ ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు, టీడీపీ కార్యకర్తలు హాజరై తమ సమస్యలను ఆయనకు విన్నవించార��.
#PRAJADARBAR
#NaraLokesh
#NaraLokeshForPeople
#AndhraPradesh
#prajadarbar
ప్రజా సమస్య పరిష్కార వేదిక.. మన కాకినాడలో "ప్రజాదర్బార్"
ప్రజా సమస్యల తక్షణ పరిష్కారమే ధ్యేయంగా.. కాకినాడ కొప్పవరంలోని నా కార్యాలయంలో నిర్వహిస్తున్న "ప్రజాదర్బార్" నేటితో విజయవంతంగా 72 వారాలు పూర్తి చేసుకుంది.
జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్ర��ల అర్జీలను స్వీకరించి, సంక్షేమ పథకాల అమలుతీరుపై నేరుగా ఆరా తీశాం. సంబంధిత అధికారులతో మాట్లాడి, పలు సమస్యలకు అక్కడికక్కడే తక్షణ పరిష్కారం చూపడం జరిగింది.
ప్రజల అవసరాలను గుర్తించి, వారి కష్టాల్లో తోడుగా నిలుస్తూ.. మన కాకినాడ జిల్లాను సమగ్ర అభివృద్ధి పథంలో నడిపించడమే నా ప్రథమ కర్తవ్యం.
ప్రజా సంక్షేమం - జిల్లా అభివృద్ధి.. ఇదే నా ప్రాధాన్యత
📍 స్థలం: కాకినాడ, కొప్పవరంలోని కార్యాలయం
🗓️ సమయం: ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటలకు
@ncbn
@naralokesh
@JaiTDP
#Kakinada
#MPSanasathishbabu
మంత్రి నారా లోకేష్ గారు మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించి, ప్రజలు, కార్యకర్త�� నుంచి అర్జీలు స్వీకరించారు.
#PRAJADARBAR
#NaraLokesh
#NaraLokeshForPeople
#AndhraPradesh
మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ప్రజలు, కార్యకర్తల సమస్యలను ప్రత్యక్షంగా విన్నాను. సచివాలయ వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టెంట్ల ప్రమోషన్లు, బంజారా తండాల పూజారులకు గౌరవ వేతనం, గోపాలమిత్రల ఉద్యోగ భద్రత అంశాలపై వచ్చిన వినతులను పరిశీలించాను.
#PRAJADARBAR

ఈరోజు స్థానిక ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించి ప్రజల వద్ద నుండి వినతులు స్వీకరించి వాటిని త్వరితిగతిన పరిష్కరించిన ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) గారు.
#PrajaDarbar

విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలపై పార్టీ కేంద్ర కార్యాలయానికి వ��్చిన ప్రజలు, కార్యకర్తలను కలుసుకున్నారు. వారి నుంచి అర్జీలు స్వీకరించారు.
#PRAJADARBAR
#NaraLokesh
#NaraLokeshForPeople
#AndhraPradesh

విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలపై పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన ప్రజలు, కార్యకర్తలను కలుసుకున్నారు. వారి నుంచి అర్జీలు స్వీకరించారు.
#PRAJADARBAR
#NaraLokesh
#NaraLokeshForPeople
#AndhraPradesh

కేం���్ర కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించాను. ప్రజల నుండి అర్జీలు స్వీకరించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చాను.
#PRAJADARBAR
ఈరోజు జనతా దర్బార్ కు విచ్చేసిన ప్రజలను కలిసి వారి వినతి పత్రాలు, ఆహ్వాన పత్రికలను స్వీకరించడం జరిగింది. పలు సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరిగింది.
#prajadarbar #secunderabadcantonment #TelanganaCongress #secunderabadcongress #mlasriganesh

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా.. మడకశిర ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించాను.
#PRAJADARBAR #MSRaju #Madakasira #MadakasiraMLA
చిలకలూరిపేట పట్టణంలోని స్థానిక క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ (గ్రీవెన్స్) నిర్వహించి అర్జీలు స్వీకరించి వాళ్ళ సమస్యల మీద అధికారులతో మాట్లాడటం జరిగింది.
#PRAJADARBAR
#PrathipatiPullaRao
#Chilakaluripeta

Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.5M followers

Barack Obama 
@barackobama
118.7M followers

Cristiano Ronaldo 
@cristiano
114.4M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.7M followers

Neymar Jr 
@neymarjr
66.3M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63M followers

The Ellen Show
@theellenshow
62.1M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.6M followers





































