Top Tweets for #RAZOLE
🔥రాజోలు ఎస్సీ బాలుర వసతిగృహ భవన నిర్మాణానికి రూ.3 కోట్లు మంజూరు
🏘️శిథిలమైన భవనం.. 54 మంది విద్యార్థులు ఇబ్బందుల్లో
🤝ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో స్పందన
🏗️ "జీ ప్లస్ టూ" భవనం..టెండర్లు ఖరారు కాగానే పనులు ప్రారంభం
#JanaSena #Razole #PawanKalyan

నడిరోడ్డుపై చెలరేగిపోయిన రెండు ఆంబోతులు
#BullFight #Konaseema #Tatipaka #Razole #TeluguNews #ViralVideo #Etvdigital
నడిరోడ్డుపై చెలరేగిపోయిన రెండు ఆంబోతులు
#BullFight #Konaseema #Tatipaka #Razole #TeluguNews #ViralVideo #Etvdigital
15 days after the cyclone, they’re still waiting for the government to step in and help. @ncbn @naralokesh #Konaseema #Razole #vegivaripalem Village #cyclonearnab #cyclonemurasu
🏆 సఖినేటిపల్లి జడ్పీటీసీగా జనసేన అభ్యర్థి యెనుముల రవి ఘనవిజయం!
📍 సఖినేటిపల్లి మండలం, రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం, డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా
🗳️ ఏపీ ZPTC & MPTC ఎన్నికలు 2026
#JanaSena #ZPTC #Sakhinetipalli #Razole #Konaseema #APLocalBodyElections

🏛️ రాజోలు నియోజకవర్గం, సఖినేటిపల్లి మండలం అంతర్వేది దేవస్థానం MPTC: NDA కూటమి బలపరిచిన జనసేన అభ్యర్థి శ్రీ గునిశెట్టి లక్ష్మి వెంకట ముత్యాలు గారు
🗳️ బ్యాలెట్ నెం.1 | 📅 పోలింగ్: 05-11-2026
✨ గాజు గ్లాసు 🥛 గుర్తుకే మన ఓటు! విజయీభవ 🙏
#JanaSena #VoteforGlass #Antarvedi #MPTC

🚨
తుఫాను వచ్చింది వెళ్ళింది.. గోదావరి జిల్లాలో ముంపు మాత్రం పోవడం లేదు
రాజోలు బస్టాండ్ లో వాటర్ తోడకుండా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు..
#CycloneArnab #ArnabCyclone #Razole
🏛️ రాజోలు నియోజకవర్గం, సఖినేటిపల్లి మండలం, మోరి MPTC గా జనసేన పార్టీ అభ్యర్థి శ్రీ రావూరి నాగరాజు (నాగు) గారు
🗳️ బ్యాలెట్ నెం.3 | 📅 పోలింగ్: 05-11-2026
✨ గాజు గ్లాసు గుర్తు 🥛కే మన ఓటు! విజయీభవ 🙏
#Morri #Razole #MPTC #JanaSena #GlassSymbol #VoteForGlass

🏛️ రాజోలు జనసేన జెడ్పీటీసీ అభ్యర్థులు – 2
👤 సఖినేటిపల్లి – యెనుముల రవి
👤 మలికిపురం – సత్తిబాబు మల్లిపూడి
📊 ఎంపీటీసీ 34 + జెడ్పీటీసీ 2 = మొత్తం 36
#Janasena #Razole #ZPTC @DevaVaraPrasaad @JanaSenaParty

మీ ఓటే బలం.. మీ ఆశీస్సులే అండ.. 🙏🙏
- రాజోలు ఎంపీటీసీ-2 అభ్యర్థి చింతా దుర్గా ప్రసాద్ 🙏🙏
#JanasenaParty #PawanKalyan #ShataghniNews #Manadurgaprasad #razole #NDAAlliance #JanaSena #TDP #BJP
రాజోలు లో మొత్తం MPTC స్థానాలు: 71
జనసేన పార్టీ పోటీ చేస్తున్న స్థానాలు: 34
టీడీపీ పార్టీ పోటీ చేస్తున్న స్థానాలు: 47
MPP స్థానాలు 3 ( 2 జనసేన కు )
ZPTC స్థానాలు 3 ( 2 జనసేన కు )
#Razole #Janasenaparty
🗳️ రాజోలు జనసేన ఎంపీటీసీ అభ్యర్థులు మొత్తం 34
📍 మలికిపురం – 9
📍 మామిడికుదురు – 3
📍 రాజోలు – 10
📍 సఖినేటిపల్లి – 12
#Janasena #Razole #MPTC @DevaVaraPrasaad @JanaSenaParty

RAZOLE - ZPTC ( TDP )
RAZOLE - MPP - ( Not Confirmed )
MALIKIPURAM - ZPTC ( JANASENA )
MALIKIPURAM - MPP ( JANASENA )
SAKHINETIPALLI - ZPTC (Not Confirmed )
SAKHINETIPALLI - MPP (Not Confirmed )
టీడీపీ ఇంకో ఒకటి ఎం తీసుకున్న పర్లేదు కానీ రెండు తీసుకుందా బొక్క 🙏
#Razole
⚡ కోనసీమ పవర్ గ్రిడ్ మోడల్ ప్రాజెక్టుకు ₹232 కోట్లు కేటాయింపు – రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్
🏛️ నియోజకవర్గానికి ₹50 కోట్లు మంజూరు
🔌 సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లను త్రీఫేస్గా మార్పు
🏘️ 2027 మార్చి నాటికి లో వోల్టేజ్ లేని గ్రామాలు
#Razole #PowerGrid

⚡రాజోలు నియోజకవర్గం విద్యుత్ సమస్యలు లేకుండా చేస్తామని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ @DevaVaraPrasaad
🏗️గుడిమల్లంకలో రూ.5 కోట్లతో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన
💰విశ్వేశ్వరపురంలో 51 మంది లబ్ధిదారులకు రూ.35 లక్షల సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ
#DevaVaraprasad #Razole

🛣️ రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ సీసీ రోడ్లకు శంకుస్థాపన
💰 సోంపల్లిలో ₹50 లక్షల పుష్కరాల నిధులతో 800 మీటర్ల సీసీ రోడ్డు
🏘️ సఖినేటిపల్లి మండలంలో 38 రోడ్ల నిర్మాణ పనులకు శ్రీకారం
🙏 పుష్కరాల భక్తులకు, ప్రజలకు రాకపోకలు సులభతరం
#Razole #DevaVaraPrasad @DevaVaraPrasaad

3/3 💧 చింతలమోరి–మధ్యగ్రూప్లో 20 కె.ఎల్. మంచినీటి ట్యాంకు ప్రారంభం
🤝 రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పాల్గొన్నారు
🏘️ మంచినీరు, కరెంటు సరఫరా, రోడ్లు, ముంపు సమస్యలపై చర్చ
#Chintalamori #DevaVaraprasad #Razole @DevaVaraPrasaad

🏗️ సఖినేటిపల్లిలో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్
⚡ 3 చోట్ల 63 కేవీ ట్రాన్స్ఫార్మర్లు ప్రారంభం
🏠 సంజీవయ్య కాలనీ వాసులకు ఇంటి పట్టాల హామీ
#Razole #DevaVaraprasad @DevaVaraPrasaad

💧 రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ రూ.1.5 కోట్లతో మరో 5 మంచినీటి ట్యాంకులకు (OHSR) శంకుస్థాపన
🏗️ గత 2 ఏళ్లుగా 100 కొత్త ట్యాంకుల నిర్మాణం
🚰 ఇప్పటికే ఉన్న 150 పాత ట్యాంకులతో కలిపి మొత్తం 250 ట్యాంకులతో ప్రతి ఇంటికి ప్రతిరోజు మంచినీటి సరఫరా లక్ష్యం
#Rajole #OHSR #Konaseema

🗣️ చెన్నాడం గ్రామస్థులతో సమస్యలపై చర్చించిన రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్
💧 ప్రతిఇంటికి రోజూ మంచినీరు సరఫరా
⚡ లోవోల్టేజ్ లేకుండా కరెంటు, పోలేరమ్మతల్లిచెట్టు ప్రాంతానికి విద్యుత్ హామీ
🛣️ ఆర్&బి, సీసీ, గ్రావెల్ రోడ్లు పూర్తి చేస్తామని హామీ
#Razole #DevaVaraprasad #Chennadam

🛣️ రాజోలు నియోజకవర్గం చెన్నడంలో రెండు సీసీ రోడ్లు ప్రారంభం
💰 రూ.13 లక్షల వ్యయంతో నిర్మాణం, ప్రారంభించిన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్
💧 ఇంటింటికీ రక్షిత తాగునీరు, కొత్త విద్యుత్ తీగల ఏర్పాటు వంటి సమస్యలు పరిష్కరిస్తామని హామీ
#Razole #DevaVaraprasad @DevaVaraPrasaad

🛣️ సఖినేటిపల్లిలో రూ.55.30 లక్షల పుష్కరాల నిధులతో 4 సీసీ రోడ్లకు రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ శంకుస్థాపన
💰 మొత్తం 850 మీటర్ల రోడ్లు: ఆంజనేయ స్వామి ఆలయం–బాడిరేవు రూ.27 లక్షలు, పుష్కర ఘాట్ రూ.11 లక్షలు
🙏పుష్కరాలకు వచ్చే భక్తులకు మెరుగైన రహదారి సౌకర్యం
#Sakhinetipalli #Razole

🛣️ సఖినేటిపల్లిలో రూ.55.30 లక్షల పుష్కరాల నిధులతో 4 సీసీ రోడ్లకు రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ శంకుస్థాపన
💰 మొత్తం 850 మీటర్ల రోడ్లు: ఆంజనేయ స్వామి ఆలయం–బాడిరేవు రూ.27 లక్షలు, పుష్కర ఘాట్ రూ.11 లక్షలు
🙏పుష్కరాలకు వచ్చే భక్తులకు మెరుగైన రహదారి సౌకర్యం
#Sakhinetipalli #Razole

@DevaVaraPrasaad 🏗️ సఖినేటిపల్లిలో రూ.55.30 లక్షలతో 4 సీసీ రోడ్లకు శంకుస్థాపన
🙏 పుష్కరాల నిధులతో 850 మీటర్ల మేర రోడ్లు
👨💼 రాజోలు ఎమ్మెల్యే శ్రీ దేవ వరప్రసాద్ గారి చేతుల మీదుగా
✅ నాణ్యతతో, సమయానికి పూర్తి చేయాలని ఆదేశం
#Sakhinetipalli #Razole @DevaVaraPrasaad

🧵1/2 🛣️ ఎమ్మెల్యే దేవ వరప్రసాద్: రాజోలులో పుష్కర రోడ్డుకు రూ.27 లక్షలతో శంకుస్థాపన
💧 బి.సావరంలో తాగునీటి ట్యాంకుకు భూమిపూజ
#Razole #DevaVaraPrasad @DevaVaraPrasaad

💧 రాజోలు నియోజకవర్గంలో గోదావరి గ్రిడ్ పథకం మొదటి విడత – 20 తీరప్రాంత గ్రామపంచాయతీలకు డిసెంబర్ నెలాఖరుకు ప్రతిరోజు ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా ప్రారంభం
🚰 300 కి.మీ. పైప్ లైన్
🚿 12 వేల కొత్త కుళాయిలు బిగింపు
🏠 22 వేల ఇళ్లకు మంచినీటి సరఫరా
#Razole #JanaSenaParty

🧵1⃣/ 🏥 కేశనపల్లిలో ₹1.93 కోట్లతో పీహెచ్సీ నిర్మాణానికి శంకుస్థాపన
👨💼 ఎమ్మెల్యే దేవ వర ప్రసాద్ చేతుల మీదుగా భూమి పూజ
🩺 గ్రామీణ ప్రాంతాల్లో వైద్య మౌలిక సదుపాయాల బలోపేతమే లక్ష్యం
#DevaVaraPrasad #Razole @DevaVaraPrasaad #JanaSenaParty

4⃣/ 🛕అంతర్వేది ఆలయానికి మహర్దశ
🙏ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ చొరవ
💰రూ.3 కోట్లతో 14 రూముల నిర్మాణం
🍛శుక్ర, శనివారాల్లో అన్నదానం ఏర్పాటు
🏗️గుర్రాలక్ష్మమ్మ ఆలయ పునర్నిర్మాణానికి భూదాతల సత్కారం
#Anthervedi #DevaVaraprasad #AndhraPradesh

Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.8M followers

Barack Obama 
@barackobama
118.7M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.7M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.6M followers



























