Top Tweets for #REKINDLE
@kimpetras so like girl we was mutuals in the coconuts era and i kinda miss that so hello #rekindle ?
@smlfan1225 oh Lol oops oh ya i think dat it wuz cus u said something weird but its ok i dont hold grudges #REKINDLE
#Rekindle uses face-tracking #biometrics to turn emotions into gameplay, but the same idea could eventually push emotion-aware tech into therapy, safety systems, and interfaces that watch more than clicks. https://t.co/jK9NOEi15D
การที่อดีตคนรักยอมทิ้งทุกอย่างเพื่อปกป้องและแต่งงานกับหล่อน ถ้าไม่ใช่เพราะรัก แล้วเพราะอะไร?
.
📖 ReKindle เพราะยังรักเธอ โดย JinJin (@jinis_writer)
→ อ่านเลยที่ 🔗 https://t.co/fGm77ovxQG
.
.
#BOOK #ARNApplication #เล่มนี้มีที่อ่าน #ebook #แนะนำนิยาย #นิยายยูริ #GL #ReKindle #เพราะยังรักเธอ #JinJin
----------------
ARN Application ขายหนังสือและ E-Book ครบจบในแอปเดียว
iOS : https://t.co/s289Z6yIrt
Android : https://t.co/UM3qP7q315
website : https://t.co/ykUKrpObbC

เราจะอดทนกับคนที่ทำให้มีเเผลในใจได้มากสุดกี่ครั้ง ใครยอมมากกว่าคนนั้นมักเป็นคนที่เอ่ยคำรักบ่อยกว่า เเต่ในทางตรงกันข้ามถ้ามันมีคำลาออกมาจากคนที่ยอมให้กันมาตลอด คำลานั้นก็จะจริงจนน่ากลัวว่าอีกฝ่ายอาจจะไม่มีโอกาสเเก้ตัวอีก
@jinis_writer https://t.co/pCcvLSn0oY
#REKINDLE ありがとうございました!☺︎
久々のLIVE。終わった後メンバーとも話したんですけどただただ楽しかったです🧡今日あの瞬間僕達のステージを見てくれて、一緒にLIVEを作ってくれて、そんなLIVEをさせてくれて本当にありがとう!出会ってくれてありがとう!
また3月にお会いしましょう😌

رجعت للنادي اخيرا
#Rekindle
Greggy date night going great!! Glad I could get this in for @Mickeyginsider birthday!! #Hell #DateNight #Rekindle
Do You Need To #Rekindle Your #Impossible #Dream? Welcome to #TakeAMomentTo…#ReclaimYourIdentity! Full episode on my YouTube channel and #podcast stations. Click on my https://t.co/uZl1rdybp5 link to watch. Feel free to like, subscribe, comment and share.
Rekindle Learning Acquires EpiTek to Forge Africa’s Premier Corporate Training Platform.
.
.
#techNews #techNewsAfrica #technologyNewsAfrica #technologyAfrica #TGA #TechGistAfrica #breakingNews #techInAfrica #startupNews #trendingNews #Rekindle #EpiTek
https://t.co/ABQ4rQAvjI
📚 Welcome to September!
Here’s to focus, consistency, and success this new month. Happy New Month and Goodluck in your exams! 💙✨
#NewMonth
#Rekindle
#Ascend
#ELV8
#JCINigeriaCollegiate
#JCINigeria
#JCI

"అన్‌టోల్డ్ స్టోరీస్" - చివరి భాగం
#Rekindle
"ప్రేమ పేరుతో అతను చేసిన గాయం అలానే ఉంది. కాలం గడిచే కొద్దీ ఎలాంటి పెయిన్ అయినా తగ్గిపోతుందంటారు. నా విషయంలో అది జరగలేదు. పైగా మగాళ్లంటే ఇరిటేషన్ డెవలప్ అయింది" అంది. నేను ఆమెకు సమీపించి తన చేయి పట్టుకున్నాను. మెల్లగా తలెత్తింది. ఆమె నుదుటి మీద పడుతున్న ముంగురులను వెనక్కి పుష్ చేస్తూ తన కళ్ళలోకి చూసాను. ఏం మాట్లాడినా వర్షించటానికి సిద్ధంగా ఉన్న మేఘాల్లా ఉన్నాయి ఆమె కళ్ళు. "ఇంత పెయిన్ ఎలా భరించావ్ గాయు?" అన్నాను. అంతే! నన్ను పట్టుకొని బిగ్గరగా ఏడ్చేసింది, తెలియకుండానే నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. "సారీ" అని ఠక్కున నన్ను వదిలి కిటికీ దగ్గరకు వెళ్ళి నిలబడింది. వెనుక నుంచి ఆమెను చూస్తున్నాను. స్కూల్లో ఉన్నప్పుడు కూడా గాయత్రి జుట్టు బాగా పొడవుగా ఉండేది. "కేబుల్ బ్రిజ్ వ్యూ చాలా బావుంది" అంది తెచ్చి పెట్టుకున్న సంతోషంతో. సాయంత్రం కావడంతో లేజర్ వర్క్ వల్ల బ్రిజ్ చాలా అందంగా ఉంది. నేను తన పక్కనే నిలబడ్డాను. మా ఇద్దరి మధ్య ఏదో ఉద్విగ్నత. నాకు ఆమె మీద ప్రేమ కలుగుతోందా? "చాలా కాలం తరువాత ప్రశాంతంగా ఉన్నాను" అంది నా వైపుకి తిరిగి. ఇంతలో నా ఫోన్ మోగింది. "హలో, చెప్పండి సర్" అన్నాను. "అభి, క్లైమాక్స్ చేంజ్ చేయమని మన నిర్మాతగారి పిన్నిగారి కోడలి ఫ్రెండ్ సజెస్ట్ చేసిందట! ఏం చేద్దాం?" అన్నాడు అటు నుంచి డైరెక్టర్ కౌశిక్ అసహనంగా. "బానే ఉంది కదండీ!" అన్నాను. "అది మనకు తెలుసు. సరే, చేంజ్ చేసి వాళ్ళిద్దర్నీ కలిపెయ్" అని ఫోన్ పెట్టేశారు. కొన్ని క్షణాలు ఫోన్ వైపే చూస్తూ ఆలోచనలో పడిపోయాను. "హలో మేస్టారు" అని మెల్లగా భుజం మీద తట్టింది గాయత్రి. "సారీ" అన్నాను. ఉరుములు, మెరుపులతో మేఘాలు వెలిగిపోతున్నాయి. "ఉదయం నుంచి నిన్ను ఇబ్బంది పెట్టానా?" అంది. "నాట్ ఎట్ ఆల్" అన్నాను. సాంగ్స్ ప్లే చేద్దామని అక్కడ నుంచి కదలబోతోంటే గాయత్రి హఠాత్తుగా నా చేయి పట్టుకుంది. కొంచెం ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తుంటే సునామీ కెరటంలా నన్ను చుట్టేసింది. ఒక్కక్షణం నాకేం అర్థం కాలేదు. "గాయు" అన్నాను మెల్లగా. ఆమె మరింత గాఢంగా హత్తుకుంది. బయట వర్షం మొదలైంది. ఎంత సేపు అలా ఉన్నామో గుర్తు లేదు. తను మెల్లగా తలెత్తి నా కళ్ళలోకి చూస్తోంటే ఆమె చెక్కిళ్ళ పై కన్నీటి చారలను మెల్లగా తుడిచాను. ఆమె పైకి అరికాలి పై లేస్తూ తన పెదాలను అందించింది. నేనింకేం ఆలోచించకుండా జారిపోతున్న లేత గులాబీ రేకులను అందుకున్నట్టు ఆమె పెదాలను సున్నితంగా అందుకోగానే అలిశెట్టి ప్రభాకర్ రాసిన కవిత గుర్తొచ్చింది.
"ఆకాశమంతా ఓ చుంబనమైతే
ఆ చుంబనాన్ని దాస్తా నీ కోసం,
తావితేనె మోస్తా నీ కోసం"
అలా కొన్ని క్షణాలు గడిచాక కూడా నా చేతులు మొహమాటపడుతుంటే తనే చొరవ తీసుకుని పైన వేసుకుంది. మాలానే బయట వర్షం కూడా ఉధృతమైంది. ఆమె నా మెడ మీద ముద్దు పెడుతూ "పొగరుతో ఎగసిపడే ప్రకృతిని ప్రేమించాలి, లాలించాలి" అంది మెల్లగా. పిల్ల కాలువలా మొదలైన మా వాంఛల ప్రవాహం క్షణాలు గడిచే కొద్దీ వరద గోదారయింది. చాలా సేపటి తరువాత ఆమె తనువు అలగా మారి కెరటమై విరిగింది, మళ్లీ మళ్లీ. స్వర్గాన్ని కనుక్కునే అన్వేషణలో మా శరీరాలు అలసిపోయి.. మెల్లగా విడివడ్డాయి.
ఎంత సేపు మౌనంగా ఉన్నామో తెలియదు. మెల్లగా తల తిప్పి తనకేసి చూసాను. కళ్ళు మూసుకుని ప్రశాంతంగా నిద్రపోతోంది. బెడ్ మీంచి లేచి విండో కర్టెన్స్‌తో పాటు మెష్ కూడా జరిపాను. వర్షం ఆగింది. చల్లని గాలి శరీరాన్ని సుతారంగా తాకుతోంటే ఆకాశం వైపు చూసాను. "క్లైమాక్స్ ఏంటి?" అని గాయత్రి అడగ్గానే వెనక్కి తిరిగాను. జుట్టు ముడి తీశాక రెండు చేతులు చాచి "రా" అన్నట్టు తలను నిలువుగా ఊపింది. "ఫట్"మన్న శబ్దంతో స్లైడ్ విండో క్లోజ్ చేశాను.
______
"సూటిగా విషయం చెప్పేస్తున్నాను. నిజానికి వైశాలి కంటే ముందే నేను నిన్ను ఇష్టపడ్డాను. అప్పట్లో ఇంట్రవర్ట్ కావడం వలన నీకు చెప్పలేకపోయాను. నీ బెస్ట్ ఫ్రెండ్ ప్రసాద్ ద్వారా నీ వివరాలు తెలుసుకుంటూనే ఉన్నాను. మీ ప్రేమను మీ రెండు ఫ్యామిలీస్ ఒప్పుకోలేదు, తను నిన్ను వదిలి వెళ్ళిపోయింది. అప్పుడైనా నీకు చెబుదామని ట్రై చేశాను, బట్ మీరు వైజాగ్ నుంచి షిఫ్ట్ అయిపోయారు అండ్ నేను నీకు చెప్పిన ఫెయిల్డ్ లవ్ స్టోరీ నాది కాదు, వైశాలిది. తనిప్పుడు పెళ్ళి చేసుకుని బావుంది. నువు మాత్రం నాలాగే ఒంటరిగా మిగిలిపోయావ్. చివరిగా ఒక్కమాట నువ్వు మళ్ళీ కలుస్తావని అనుకోలేదు, కలిసాక కొన్ని జన్మలకి సరిపడా జ్ఞాపకాలను, అనుభూతిని ఇచ్చావ్. థాంక్యూ అండ్ ఇకపై మనం కలవం. బై అభి."
ఎప్పటికీ నీ
గాయత్రి
మెసేజ్ చదివాక చాలా సేపు మౌనంగా కూర్చున్నాను. జరిగింది మొత్తం ప్రసాద్‌కి కాల్ చేసి చెప్పాను. అంతా విన్నాక "ఇప్పటికీ లేట్ కాలేదు, గాయత్రీతో సెటిల్ అయిపో" అన్నాడు. "తన ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోంది" అన్నాను నిరాశగా. "మై హూ నా. ఆ సంగతి నాకొదిలేయ్" అని కాల్ కట్ చేశాడు.

"అన్‌టోల్డ్ స్టోరీస్" - నాలుగవ భాగం
"వన్ మినిట్" అంది గాయత్రి. కాల్ అటెండ్ చేసి "హలో, చెప్పు" అంది. కాసేపు మాట్లాడాక కాల్ కట్ చేసి "అక్క. తనకి చెప్పకుండా వచ్చా అందుకే కొంచెం టెన్స్ అయింది" అని నా వైపు చూసి "నేను చాలా బోర్ పర్సన్ కదా?" అంది. "నాకలా అనిపించలేదు. ఒకప్పటి గాయూ అయితే చాలా బోర్. ఇప్పుడు బావున్నావ్" అన్నాను. ఫ్రిజ్ పై ఉన్న నా మొబైల్ రింగ్ అవుతుంటే తీసిచ్చింది. "హలో" అన్నాను. "సార్, స్విగ్గీ సే బాత్ కర్ రహా హూ, లోకేషన్ పే హూ" అన్నాడు డెలివరీ బాయ్. "ఫోర్త్ ఫ్లోర్" అని కాల్ కట్ చేసాను. తను బుక్ షెల్ఫ్ దగ్గర నిలబడి "గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్" నవల పేజీలు తిరగేస్తోంటే "ఎందుకు నన్ను కలవాలని అడిగింది? అసలు తన మనసులో ఏముంది? స్కూల్ డేస్‌లో కూడా మేం క్లోజ్ ఫ్రెండ్స్ కాదు!" ఇలా నా ఆలోచనలు సాగుతుంటే "ఏం ఆలోచిస్తున్నావ్?" అంది కళ్ళు ఎగరేస్తూ. "నథింగ్" అని అప్పుడే వచ్చిన ఫుడ్ డెలివరీ తీసుకున్నాను. నా చేతిలోంచి ఫుడ్ ప్యాకెట్ తీసుకుంది. కిచెన్ ప్లాట్‌ఫామ్ మీద ప్లేట్స్ పెట్టి వాటిలో ఐటమ్స్ సర్డుతుంటే "నీ స్టోరీ చెప్పలేదు" అన్నాను మెల్లగా. "ముందు తిను" అని ప్లేట్ అందించింది.
________
"ఫస్ట్ టైమ్ ప్రకాష్ నన్ను పబ్‌కి తీసుకెళ్ళాడు. అప్పుడే తెలిసింది అతనికి చాలా మంది గాళ్ ఫ్రెండ్స్ ఉన్నారని. కానీ వాళ్ళు జస్ట్ ఫ్రెండ్స్ అని బుకాయించాడు. అతని బర్త్ డేకి సర్ప్రైజ్ ఇద్దామని నేనూ, నా ఫ్రెండ్ మానస అతని రూమ్‌కి వెళ్తే వేరే అమ్మాయితో రొమాన్స్ చేస్తున్నాడు. ఇంకెప్పుడూ తప్పు చేయనని, క్షమించమని ఏడుస్తూ బ్రతిమాలాడు. నిజమని నమ్మాను. కానీ అతను ఎంత దారుణమైన ఆలోచన చేస్తున్నాడో నేనప్పుడు ఊహించ లేకపోయాను. ఒక రోజు ఇద్దరం కలసి రెస్టారెంట్లో లంచ్ చేస్తున్నాం. ఓ కాల్ మాట్లాడాక ఫోన్ టేబుల్ మీద పెట్టి వాష్‌రూమ్‌కి వెళ్ళాడు. అతని మొబైల్ రింగ్ అవడంతో ఎవరా అని చూసాను. "ఆనంద్ రెడ్డి" అని స్క్రీన్ పై డిసప్లే అయ్యింది. రిపీటెడ్‌గా కాల్ వస్తోంటే నేను అటెండ్ చేశాను. హలో అని రెస్పాండ్ కాకమునుపే అటు నుంచి ఒకమ్మాయి రొమాంటిక్‌గా మాట్లాడసాగింది. నన్ను మళ్ళీ మోసం చేశాడని అర్థమైంది. ప్రకాష్ రాగానే అక్కడే అందరి ముందు అతని చెంప చెళ్లుమనిపించి ఫోన్ చేతిలో పెట్టి ఇంటికి వెళ్ళిపోయాను. కొన్ని వారాల పాటు అతని నుంచి నాకెలాంటి మెసేజ్ గానీ కాల్స్ గానీ రాలేదు. ఓ రోజు మానస కాల్ చేసి ఈవెనింగ్ "డైవ్"లో బర్త్‌డే పార్టీకి రావాలని అడిగింది. మానస అతనికీ నాకూ మ్యూచువల్ ఫ్రెండ్ కాబట్టి పార్టీకి వస్తాడా? అని ఆలోచిస్తూ సాయంత్రం "డైవ్"కి వెళ్ళాను. మానసకి గిఫ్ట్ ఇచ్చి "మొజిటొ" గ్లాస్ తీసుకొని ఒక మూల చెయిర్లో కూర్చున్నాను. కాసేపయ్యాక చేతిలో డ్రింక్ గ్లాస్‌తో ప్రకాష్ వచ్చి నా ఎదురుగా ఉన్న కౌచ్‌లో కూర్చున్నాడు. నేను పట్టించుకోలేదు. ఇంతలో లౌడ్ వాల్యూంలో మ్యూజిక్ ప్లే చేశారు. దాదాపు రెండు వందల మంది ఉన్న ఆ హాల్లో అందరూ సంగీతానికి తగ్గట్టు లయబద్ధంగా డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. నేను మాత్రం అంత మందిలో కూడా ఏకాంతాన్ని ఎంజాయ్ చేశాను. ఇంతలో మానస, ప్రభ నా దగ్గరకు వచ్చి డ్రింక్ ఆఫర్ చేశారు. వద్దని చెప్తున్నా వినకుండా బలవంతంగా వోడ్కా తాగించారు. మెల్లగా స్పృహ కోల్పోయాను" చెప్పటం ఆపి రింగ్ అవుతున్న నా ఫోన్ వైపు చూసింది. "ఎక్స్క్యూజ్ మీ" అని కాల్ అటెండ్ చేశాను. కాల్ మాట్లాడాక గాయత్రి వైపు చూసాను. "ఎక్కడికైనా వెళ్లాలా?" అని అడిగింది. "క్యాజువల్ కాల్. నువ్వు చెప్పు" అన్నాను. "ఇట్స్ ఓకే. నీకేదైనా వర్క్ ఉంటే తరువాత మాట్లాడుదాం" అంది. ఆమె గొంతులో ఎమోషన్ సెన్స్ చేశాను. "ఆర్యూ ఓకే?" అని వాటర్ బాటిల్ ఇచ్చాను. "అయామ్ ఫైన్. చాలా కాలం నుంచి గుండెలో మోస్తున్న పెయిన్ ఇలా నీకు చెప్తుంటే నాకే స్ట్రేంజ్ ఫీల్ కలుగుతోంది. బహుశా స్కూల్ డేస్ నుంచి నీ మీద ఉన్న మంచి ఒపీనియన్ కావచ్చు" అంది. "ఏం చెప్పాలని ట్రై చేస్తోంది?" అని ఆలోచిస్తుంటే "నెక్స్ట్ డే మార్నింగ్ నా న్యూడ్స్ వాట్సప్ చేశాడు ప్రకాష్. ఒక్క క్షణం హార్ట్ ఎటాక్ వచ్చినట్లయింది. వెంటనే మానసకి కాల్ చేశాను. ఆ రోజు ఏం జరిగిందో నాకు గుర్తు లేదు అని ఫోన్ పెట్టేసింది. నేను రీకలెక్ట్ చేసుకోవటానికి ట్రై చేశాను. స్పృహలో లేనప్పుడు ప్రకాష్ ఇదంతా చేశాడని మాత్రం అర్థమైంది. వన్ లాస్ట్ టైమ్ వచ్చి కలువు, కేఫ్‌లో కాదు నా రూంలో అని మెసేజ్ చేసాడు, ఒకవేళ నువు రాకపోతే నీ ఫొటోస్ బయటపెడతా అన్న ఇన్నర్ మెసేజ్ నాకర్థమైంది. ఇప్పుడున్నంత సోషల్ మీడియా, నెట్ వర్క్ పదేళ్ళ క్రితం లేవు కాబట్టి నేను పెద్దగా వరీ కాలేదు. వాడికి మిడ్ ఫింగర్ ఎమోజి సెండ్ చేశాను. ప్రకాష్ ఫేక్ ఐడితో నా న్యూడ్స్ వాట్సాప్, ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసాడు. అతని ఈగోని దారుణంగా దెబ్బ తీసా అని అర్థమైంది. ప్రకాష్ మీద కంప్లైంట్ ఇచ్చాను. పెద్దగా కష్టపడకుండానే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. కానీ.."
సశేషం.

🤝 Partnership for Impact!
A humanitarian project set to mark World Humanitarian Day with purpose and style.
Together, we’re making a difference, one act of service at a time.
#ProjectFreshFit
#WorldHumanitarianDay
#Rekindle
#Ascend
#ELV8
#JCINigeriaCollegiate
#JCINigeria
#JCI

Happy International Youth Day!
Today, we celebrate young leaders making shaping the future with passion and courage.
At JCIN FUTA, we amplify their voices and stand in support of their dreams.
#InternationalYouthDay
#Rekindle
#Ascend
#ELV8
#JCINigeriaCollegiate
#JCINigeria
#JCI

Hello August! 🌟
A fresh page. A fresh push.
Let’s make this month count, be productive, stay consistent, and grow relentlessly.
Happy New Month from all of us at JCIN FUTA! 💙
#Rekindle
#Ascend
#ELV8
#JCINigeriaCollegiate
#JCINigeria
#JCI

Happy Birthday to our ever-vibrant Legal Mind, Abraham Adavize 🎉⚖️
Your brilliance and energy keep us grounded and growing!
#Rekindle
#Ascend
#ELV8
#JCINigeriaCollegiate
#JCINigeria
#JCI

Me at Layipo with my oversize Cap🤣
#layipo
#Rekindle
#Ascend
#ELV8
#JCINigeria
#JCINigeriaCollegiate
#JCI

New month, new vibes! 🔥💫 Welcome to July! 🌟 May this month bring us opportunities, growth, and unforgettable experiences. Let's make it count and create a lasting impact together! 💪🔥
#Rekindle
#Ascend
#ELV8
#JCINigeria
#JCINigeriaCollegiate
#JCINFUTA
#JCI

Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.2M followers

Barack Obama 
@barackobama
119.1M followers

Cristiano Ronaldo 
@cristiano
112.8M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.3M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.4M followers

KATY PERRY 
@katyperry
89M followers

Taylor Swift 
@taylorswift13
82.9M followers

Lady Gaga 
@ladygaga
74.4M followers

Virat Kohli 
@imvkohli
71.9M followers

Kim Kardashian 
@kimkardashian
70.4M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
64.8M followers

Bill Gates 
@billgates
64.6M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

Selena Gomez 
@selenagomez
62M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.8M followers















