Top Tweets for #RSP4All
సిర్పూర్ నియోజకవర్గం ప్రజలారా మీ అమూల్యమైన ఓటు ఏనుగు గుర్తుకే Vote for Elephant
#BSP4TELANGANA
#Rsp4all
Jai BSP
Jai RSP
పారిశుద్ధ్య కార్మికుల కు అరుదైన గౌరవం🙏 , రేపు జరిగే స్వాతంత్ర్య వేడుకల్లో కార్మికుల చేత జెండా ఆవిష్కరణ కార్యక్రమం కలదు , రండి మీరు కూడా పాల్గొనండి హైదరాబాద్ వనస్థలిపిరం లో
#IamRSP #RSP4ALL
#swaero #SSU
@Swaerossu @Swaeroes4u @RSPraveenSwaero @PrashantSwaero @AjaySwaero2
ఇద్దరూ యూనివర్సిటీ ప్రొఫెసర్లే,
ఇద్దరిపై ఒకే ఆరోపణలు- ఒకే కేసు నమోదైంది.
చట్టం (UAPA) కూడా ఒకటే.
ఇద్దరూ తాము నమ్మిన సిద్దాంతం కోసం పని చేస్తున్న వారే.
కానీ వీరిద్దరి కులాలు మాత్రం వేరు.
ఒకరిది అణచివేయబడ్డ ఎస్సీ- మాదిగ కులం.
మరొకరిది ఆధిపత్య బ్రాహ్మణ కులం.
ఒకరి ఇంటిని పోలీసులు చుట్టుముట్టి బలవంతంగా ఎత్తుకెళ్లారు.
మరొకరి ఇంటిని మాత్రం పోలీసు నీడ కూడా తాకలేదు, తాకనీయలేదు.
ఒకరేమో UAPA కేసులో అరెస్టై, 4 నెలలు జైలు జీవితం గడిపారు.
మరొకరిపై అదే కేసు నమోదై,రాజకీయ, మేధావుల ఒత్తిళ్లతో కేసు నుండి తప్పించబడ్డారు.
ఒకరి మీద కేసు పెడితే కమ్యూనిస్టు నాయకులతో సహా,
ఏ రాజకీయ పార్టీ నాయకుడు నోరు మెదపలేదు, మంద క్రిష్ణ మాదిగ తప్ప. పతాక శీర్షికల్లో కథనాలు, బ్రేకింగ్ న్యూస్ లు రాలేదు.
మరొకరి మీద కేసు పెడితే మాత్రం స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రే స్పందించారు.
కేసీఆర్ పాలనలో వీరిద్దరికి వేర్వేరు న్యాయం జరిగింది. కులానికో న్యాయమని మరోసారి రుజువైంది.
బహుశా..మనువాదం,కులతత్వం అంటే ఇదేనేమో!
నేడు ప్రొ.హరగోపాల్ పై కేసు పెడితేనే ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించేలా ఒత్తిడి తెచ్చిన కుహనా మేధావులు,ఆధిపత్య రాజకీయ పార్టీల అధినేతలు నాడు ప్రొ.కాశీం అరెస్టుపై ఇంతే స్థాయిలో ప్రభుత్వంపై ఎందుకు ఒత్తిడి చేయలేదు?అప్పుడు సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఖాళీ గా లేదా? విరసం కళ్యాణ రావు లాగా, ఖాసీం కూడా అంటరాని వసంతమయ్యాడా?
ఉస్మానియా విశ్వవిద్యాలయం విసి,రిజిస్ట్రార్ అనుమతి లేకుండానే పోలీసులు క్యాంపస్ లోకి ప్రవేశించి ప్రొ.కాశీం ఇంటి మీద దాడి చేసి,తలుపులు బద్దలు కొట్టి,కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తే నేటి స్పందించే హృదయాలు నాడు ఎందుకు సడన్ గా మూగబోయినయి?
రాజ్యహింసపై స్పందించడంలో కూడా కులం ఉంటుందా? మేధావులు,ప్రజా సంఘాలకు నేతృత్వం వహించే వ్యక్తులకు కుల వివక్ష ఉందనడానికి ఇది నిదర్శనం కాదా?
నాడు కేసీఆర్ స్పందిస్తే ప్రో.కాశీం జైలుకు వెళ్లేవాడు కాదు, నేడు ఈ అనుమానాలకు తావుండేది కాదు కదా!
ఈ ప్రశ్నలు కేవలం ప్రో.కాశీం కోసం అడిగేవి మాత్రం కావు. అన్యాయంగా UAPA గ్యాస్ చాంబర్లలో జీవచ్ఛవాలవుతున్న సిర్పూరులోని ఆదివాసి నాయకుడు సోయం చిన్నయ్య (గోండు తెగ) లాంటి ఎందరో పీడిత ప్రజల కోసం అడుగుతున్నవి.
ఇలాంటి వివక్ష లేని సమాజం కోసమే దేశంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆవిర్బవించింది.
బహుజన రాజ్యంలో కులానికో న్యాయం, మతానికో న్యాయం ఉండదు.
ప్రజాస్వామిక గొంతుకలపై, పీడిత ప్రజలపై అక్రమకేసులు పెట్టి,అణిచివేసే రాజ్య హింస అంతకంటే ఉండదు. అవును బరాబర్ ఉండదు. ఇది కేవలం నా మాట కాదు. కోట్లాది మంది తెలంగాణ ప్రజల గుండె చప్పుడు.
జై భీం.✊
By the way, I am not a caste chauvinist, but would love to discuss on both hard and soft, seen and unseen discrimination in every sphere based on incontrovertible facts.

ఆపరేషన్ బ్లూ క్రిస్టల్ సృష్టికర్త @RSPraveenSwaero గారు
గురుకులాల కార్యదర్శిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన బ్లూ క్రిస్టల్ ద్వారా నేడు 275 మంది మెడికల్ సీట్లు సాధించారు. ఈ ఘనత RSP గారిదే. @TSWREISOCIETY @Swaeroes4u @TTWREISociety
#RSP4All

బంగారు తెలంగాణ కాదు..దిరల తెలంగాణ..
కార్యకర్తలుగా జెండాలు మోసింది చాలు..నాయకులుగా ఎజెండాలు తయారు చేద్దాం రండి...
#BSP4CHANGE
#rsp4all
#BSPBANJARAHILLS

@RSPraveenSwaero ప్రతిబిడ్డని కన్నబిడ్డలాగా చూస్తారు..!!
Mathematics problems solve చేయడమే కాదు..మన బతుకుల్లో ఉన్న సమస్యలను Solve చేస్తారు..
#RSP4ALL
#BahujanaYathra
#BSP
Last Seen Hashtags on Sotwe
halloween porn
Seen from Turkey
Teenageee()************* + filter:native_video
anxiouspanda filter:videos ()()
Seen from United States
Rimming
Seen from Turkey
anxiouspandaa
Seen from Ireland
minichat
gay #straight friend
Seen from United Kingdom
ScarlettJohansson Celeb
Seen from India
nudes
Seen from Turkey
اخوها
Seen from Saudi Arabia
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers





