Top Tweets for #Raithu
రైతుల కష్టాలు తెలుసుకోడానికి కూలీగా మారిన ఏసీపీ ప్రశాంత్
#acppranth #telangana #farmers #raithu #timesnews
మా ఇంటి మందం తినడానికి మా రెండు ఎకరాల పంట భూమిలో యాసంగి వరి పంట నాటడానికి ఈ రోజు అడుగు మందు చల్లడం జరిగింది.
@RaoKavitha
#paddy #farmars #raithu #nizamabad #viralvideo
ఎక్కడెక్కడ వరి వరి పంట పండుతాదో ,వాటర్ లెవెల్ పుష్కలంగా ఉన్న ఏరియాలో అక్కడ వరి సాగుకు 12 గంటల కరెంట్ ఇవ్వాలి,కెనాల్,లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పండే పంటలకు కరువు ప్రకటించి రైతులకు పరిహారం ఇవ్వాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం.
@RaoKavitha @aadxtya @TRSparty_HQ
#telangana #raithu #congress #viralreeĺs #trend
సాంకేతికతను సామాన్య రైతుకు సైతం చేరువ చేస్తూ.. వ్యవసాయాన్ని మరింత సులభతరం చేసిన ప్రజా ప్రభుత్వ పాలన..
@TelanganaCMO @revanth_anumula @INCTelangana
#inctelanganaupdates #telanganacongress #RevanthReddy #vakitisrihari #TelanganaFarmers #raithu
రైతు సంక్షేమమే ధ్యేయం.. రైతును రాజును చేయడమే లక్ష్యం.. అదే ప్రజా ప్రభుత్వ సంకల్పం
@TelanganaCMO @revanth_anumula @INCTelangana @Vakiti_srihari
#prajapalana #telanganacongress #RevanthReddy #vakitisrihari #TelanganaFarmers #raithu
రైతు భూమికి భరోసా.. శాశ్వత భవిష్యత్తుకు భూధార్
@TelanganaCMO @revanth_anumula @INCTelangana
#inctelanganaupdates #telanganacongress #RevanthReddy #vakitisrihari #TelanganaFarmers #raithu
రైతుకు మరింత చేరువగా రేవంత్ సర్కార్.. మీసేవలో యూరియా బుకింగ్..
@TelanganaCMO @revanth_anumula @INCTelangana
#inctelanganaupdates #telanganacongress #RevanthReddy #telanganafarmers #mesevaa #raithu

ఖమ్మంలో జూలై 10న సీఎం రేవంత్ రెడ్డి రైతు ఆశీర్వాద సభ
@INCTelangana @revanth_anumula @TelanganaCMO
#inctelanganaupdates #telanganacongress #RevanthReddy #raithu #telanganafarmers

రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు భరోసా సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా...
.
.
.
.
.
#NSG #nuthisrikanthgoud #raithubarosa #raithu #congressgovernment #TelanganaCMO #LatestUpdates #TPCC #congressnews #cmrevanthreddy #PrajaPalana #revanthreddyanumula #CongressParty

రైతే రాజు… వ్యవసాయమే దేశానికి వెన్నెముక”
భూమాతను పూజిస్తూ, రైతన్న కష్టానికి గౌరవం తెలుపుతూ,వ్యవసాయ సంప్రదాయాలకు నాంది పలికే పవిత్ర పర్వదినం – ఏరువాక పౌర్ణమి.
ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు!
#Eruvakapournami #Raithu #ArimilliRadhaKrishna

రైతు లేనిదే రాజ్యం లేదు.
రైతు ఆశయాలకోసం,రైతు సమస్యల పరిష్కారం కోరకై ఎప్పుడు
తెలంగాణ రక్షణ సేన ముందుంటుంది.
రైతు సమస్యల పై రౌండ్ టేబుల్ సమావేశం.
తేది:11-06-2026
స్థలం : నల్గొండ
@RaoKavitha @aadxtya @TRSpartyHQ @TJagruthi
#raithukastalu #raithu #KalvakuntlaKavitha #Telangana #TRS

రైతు నెత్తిన ఎరువు బరువు, ధరలు పెంచిన కంపెనీలు
#raithu #eruvulu #farmer #kutami #prabhutvam #festisides

బాపు ఉన్నప్పుడే బాగుండే తెలంగాణ
రైతు బంధు - రైతుకి భరోసా
ప్రతి రైతుకూ ఎకరాకు పెట్టుబడి సహాయం అందించి వ్యవసాయానికి బలమైన అండగా నిలిచిన పథకం.
“రైతు బలమే రాష్ట్ర బలం" అని చాటిన రైతు బంధు విజయగాథ.
#raithu #raithubandhu
#KCR
#BRSParty #bhavanipraveenkumar

కరోనా కష్టకాలంలో రైతుబంధు వేసిన కేసీఆర్ ఎక్కడా?
కాంట్రాక్టర్ల జేబులకు పైసలు ఇచ్చిన రేవంత్ ఎక్కడా?
#KCR #RevanthReddy #ASR #TS24NEWStelugu #RythuBandhu #TelanganaPolitics #Farmers #Corona #Contractors #BRS #Congress #Raithu #Telangana #KCRvsRevanth
@revanth_anumula @KCRBRSPresident @TelanganaAsr @INCTelangana @BRSparty
దేశానికి ఆన్నం పేట్టే రైతన్నల కోసం ఏందాకైనా కోట్లాడుతాము. రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదు
@RaoKavitha @TJagruthi @aadxtya
#KalvakuntlaKavitha #vikarabad #Parigi #farmer #raithu #Telangana
రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడుదు. ఈ ప్రభుత్వం కూడా రైతును ఏడిపిస్తున్నది. కచ్చితంగా ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడదు.
@RaoKavitha @TJagruthi @KCRBRSPresident
#JogulambaGadwal #raithusabha #Telangana #KalvakuntlaKavitha #socialmedia #boss #raithu
రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడుదు. ఈ ప్రభుత్వం కూడా రైతును ఏడిపిస్తున్నది. కచ్చితంగా ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడదు.
@RaoKavitha @KCRBRSPresident @TJagruthi
#JogulambaGadwal #raithusabha #Telangana #KalvakuntlaKavitha #socialmedia #boss #raithu
యూరియా యాప్ తో రైతులను ఇబ్బందులు పేడుతోన్న కాంగ్రేస్ ప్రభుత్వం...
పేద రైతులకు యూరియా అందకుండా చేస్తున్నా కాంగ్రేస్ ప్రభుత్వం.
@RaoKavitha @revanth_anumula
@TJagruthi
#CongressFailedTelangana #raithu #KalvakuntlaKavitha
ఆడవాళ్ళు కష్టపడనిది పంట చేతికి రాదు…. కష్టానికి ఓర్చి పంటను పండిస్తారు మన ఆడవాళ్ళు.
@RaoKavitha @KCRBRSPresident @TJagruthi
#raithusabha #JogulambaGadwal #KalvakuntlaKavitha #Telangana #boss #raithu #socialmedia
రైతులు అందరూ ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను:- నాగార్జున సాగర్ శాసనసభ్యుడు కుందూరు జయవీర్..
#raithubidda💪💪✊✊🌾🌾🌽🌽🚜🚜 #raithu
Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.8M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.7M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.6M followers











