Top Tweets for #RevanthReddyfailedcm
ఇప్పటికి వాడిని అరెస్ట్ చెయ్యాలె మరి తెలంగాణ హోమ్ శాఖ ఏం పీకుతుంది.. బాధితులను వేడిస్తున్న పోలీస్ లను ఎవ్వరు ఆపుతున్నది..
#revanthreddyfailedCM
#bjpcongressokkate
హోం శాఖా?
బాధ్యతారాహిత్య శాఖా?
దేశంలో చట్టాన్ని, భద్రతను కాపాడాల్సిన
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి
ఇంట్లోనే చట్టం ఉల్లంఘన..
ఇక సామాన్య ప్రజలకు రక్షణ ఎక్కడ?
తన కుమారుడిపై పోక్సోలాంటి వంటి
తీవ్రమైన కేసులు నమోదవుతుంటే
బండి సంజయ్ ఏ నైతిక విలువలతో
పదవిలో కొనసాగుతారు?
#BandiSanjayExposed
#FailingGovernance
#FailedLeadership
#MisuseOfPower
#LawlessPolitics

@Revanthvoice @revanth_anumula The purpose of the Assembly is to address public issues and formulate new policies. But, this guy disgustingly engages in discussions solely for personal problems.
#RevanthReddyFailedCM
#CongressFailedTelangana
ఏరి కోరి తెచ్చుకున్న మొగుడు ఎగిరెగిరి తంతుండు
గుంపు మేస్త్రి గురుంచి కెసిఆర్ సర్ ఎప్పుడో చెప్పిండు
#CongressFailedTelangana
#CongressLootsTelangana
#CongressMuktTelangana
#Scamgress
#RevanthReddyFailedCM
#randapalana
ఆరు గ్యారంటీలు అమలు చేయడానికి, రైతుబంధు వేయడానికి పైసలు లేవు కానీ జనాలు కష్టపడి కట్టుకున్న ఇండ్లు కూలగొట్టి 5 వేల కోట్లతోని గాంధీ విగ్రహం పెడుతున్నాడు మా రేవంతన్న
#congressfailedtelangana #congressfailedgovernment #revanthreddyfailedcm #ᴛʀᴇɴᴅɪɴɢɴᴏᴡ #instagood
ఏందో ఇది గురుశిష్యులు ఇద్దరు ముఖ్యమంత్రులు నోటికి ఎంత వస్తే అంత అనడం జోకర్లవడం బాగా?అలవాటయ్యింది ఏం చేస్తాం ఖర్మ 🤦♂️😃😃😁 - @BRSparty @ncbn
#brsparty #revanthreddyfailedcm #RevanthReddy #CBN #CBNFailedCM #comedy #politics #TDP #appolitics
నీటి ద్రోహం ➝ అహంకారపు అరుపులు!
జల హక్కుల తాకట్టు ➝ తెలంగాణకు వెన్నుపోటు!
పాలమూరు గొంతుకోత ➝ డైవర్షన్ డ్రామాలు!
బూతుల బ్రతుకు ➝ జనం ఛీకొట్టు!
2028 ➝ కాంగ్రెస్ రాజకీయ సమాధి! 💥
#Telangana #KCR #KTR #revanthreddyfailedCM
నీటి ద్రోహంపై జవాబు చెప్పలేక నికృష్టపు మాటలా?
జల హక్కులను కాపాడటం చేతగాని దద్దమ్మా.. పెద్ద నోరేసుకోని అహంకారంతో అరుస్తున్నవా?
పాలమూరు ప్రాజెక్టు గొంతుకోసి..సొంత జిల్లానే దగా చేస్తున్నది చాలక దగుల్బాజీ కూతలు కూస్తున్నవా?
తెలంగాణ సోయిలేని..రాష్ట్ర ప్రయోజనాలను రక్షించలేని కోవర్ట్ బతుకు నీది!
అడ్డంగా దొరికిపోవడం..ఆగమాగం కావడం..అడ్డదిడ్డంగా వాగడం నీకు అలవాటే కదా!
నీటి హక్కులపై రాజీపడ్డ నీ నిర్వాకాన్ని బయటపెడితే తట్టుకోలేక..చిల్లర డైలాగ్లతో చిందులు తొక్కుతున్నావు!
విధ్వంసక పాలనతో ప్రజలను చావ గొడుతున్నవు..వికృత మనస్తత్వంతో చావులు కోరుతున్నవు!
సభ్యత, సంస్కారంలేని నీచమైన నీ వాగుడును చూసి జనం చీదరించుకుంటున్నా ..ఛీకొడుతున్నా ఇంకా మారవా ?
పట్ట పగలు నోట్ల కట్టలతో దొరికిపోయిన ఓటుకు నోటు దొంగవు నీవు..అదే నీ స్థాయి!
పనికిమాలిన శపథాలు చేయడం..పత్తాలేకుండా పారిపోవడం నీకు వెన్నతో పెట్టిన విద్య!
శాసన సభలో..జనసభలో ప్రతిచోటా కాంగ్రెస్ జలద్రోహాన్ని ఎండగడతాం!
పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రానికి నష్టం జరుగుతుంటే చూస్తు వూరుకోం.. పౌరుషంగల్ల బిడ్డలం ప్రశ్నిస్తాం!
ఆత్మగౌరవం లేని ఢిల్లీ బానిసలం కాదు మేము..రైతన్నల హక్కులకు భంగం కలిగతే భగ్గున మండుతాం!
తిట్లు..బూతులతో డైవర్షన్ డ్రామాలు ,తమాషాలు ప్రతీ సారి నడవవ్!
జనం అన్నీ గమనిస్తున్నారు...సందర్భం వచ్చినప్పుడు తొక్కి నారతీస్తారు!
2028లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం ఖాయం!
మళ్లా వందేండ్ల దాకా పుట్టగతులు లేకుండా పాతిపెట్టడం తథ్యం!
చొక్కాలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి.
సిద్ధాంతం లేదు ❌
స్థిరత్వం లేదు ❌
నమ్మకం లేదు ❌
పార్టీలు మారినా, మాటలు మారినా
అవకాశవాద రాజకీయాలు మాత్రం మారలేదు.
- మాజీ మంత్రి @trsharish
#CongressFailedTelangana #revanthreddyfailedcm
మరి ఈ కార్ రేస్ మాత్రం వద్దు. ఈ కురుచ బుద్ది కచరా రేవంతరెడ్డి కీ.. రాష్ట్రానికి మంచి జరిగే పనులు మాత్రం వద్దు #RevanthreddyfailedCM
ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ సీజన్ 2 ప్రారంభోత్సవ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తో కలిసి పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
#RevanthReddy #SalmanKhan𓃵
Thanks to Revanth Reddy for back to back press meets
Every time he spoke Congress was declining by 5k - 10k votes 👎👎
#CongressFailedTelangana
#RevanthReddyFailedCM
చరిత గుండెల మీద
చెరగదు మీ చిరునామా
అలుపెరగని త్యాగాల మరువది
ఈ నేలమ్మా!!..
#KCR 💖 = #Telangana 💚
#VoteForCar
#JubileeHillsWithBRS
#CongressFailedTelangana
#CongressLootsTelangana
#CongressMuktTelangana
#Scamgress
#RevanthReddyFailedCM
#randapalana
#CongressBaakiCard
#congressextortionstories
అప్పుడు ఎట్లుండే హైదరాబాద్
ఇప్పుడు ఎట్లున్నది హైదరాబాద్?
50 ఏళ్లలో కాంగ్రెస్ చేయని పనులు
బీఆర్ఎస్ పదేళ్లలో చేసింది
#RevanthFailedTelangana #revanthreddyfailedcm #telangana #TelanganaPolitics #brswillback #Hyderabad
మహిళలకు 2500, పంటకు 15,000 ఇస్తామన్నరు. అన్నీ బోగస్ మాటలే
కచ్చితంగా జూబ్లీహిల్స్ లో మళ్లీ బీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుంది.
#congressfailedtelangana #congressvotescam #revanthreddyfailedcm #JubileeHillsByElection
పదేళ్ల అభివృద్ధి
22 నెలల విధ్వంసం
#CongressFailedTelangana #BRS #revanthreddyfailedcm #TelanganaPolitics #JubileeHillsByElection #JubileeHillsWithBRS

ప్రజలు ఓట్లేస్తేనే.. నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు రేవంత్ రెడ్డి.
#CongressFailedTelangana #revanthreddyfailedcm #TelanganaPolitics #TelanganaNews #prabhagoud #trishakthifoundation
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కారు గుర్తుకే ఓటేద్దాం!
మాగంటి సునీత గోపినాథ్ గారిని గెలిపిద్దాం!
కాంగ్రెస్ అరాచక పాలనను అంతం చేద్దాం!!
#JubileeHillsWithBRS
#voteforcar🚗
#CongressFailedTelangana
#CongressLootsTelangana
#CongressMuktTelangana
#Scamgress
#RevanthReddyFailedCM

ప్రజాపాలన పేరిట రైతులకు ద్రోహమా?
ప్రజలంతా చూస్తున్నారు.. కాంగ్రెస్ కు బుద్ది చెప్తారు.
#congressfailedtelangana
#revanthreddyfailedcm

తెలంగాణ రైతులకు బిజెపి-కాంగ్రెస్ కా థోఖా
#CongressFailedTelangana
#revanthreddyfailedcm
#bjpfailedtelangana


Last Seen Hashtags on Sotwe
smno
Seen from United States
SALONFETISH
Seen from Germany
เย็ดแม่ยาย
Seen from Turkey
familyguy #hentai
Seen from Turkey
Mamáhijoincesto
Seen from Vietnam
brosis
Seen from United States
bokepindo
Seen from Indonesia
shemale rape
Seen from United Kingdom
candid
Seen from Canada
nsfw
Seen from Turkey
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.6M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
89.9M followers

Taylor Swift 
@taylorswift13
83.8M followers

Lady Gaga 
@ladygaga
75.3M followers

Virat Kohli 
@imvkohli
73.2M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.2M followers

Bill Gates 
@billgates
65.1M followers

Selena Gomez 
@selenagomez
63M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers
















