Top Tweets for #Revanthfailed
@KTRBRS I believe revanth reddy wantedly giving tenders to contractors and taking back momey from them in the name of contracts ,all things from trees cutting to doing all these silly works which he initiated in the name of development #revanthfailed CM
రేవంత్ రెడ్డి అంటే
ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా చులకన అయిపోయింది .
రేవంత్ సీఎం అయ్యాక ఆ కుర్చీ స్థాయి తగ్గిందా?
లేక రేవంత్ రెడ్డి స్థాయే దిగజారిందా?
జనాలకు అర్థం కావట్లేదు..!
కుర్చీకి విలువ తెచ్చేవాడు కావాలి
కుర్చీ విలువ తీసేవాడు కాదు ✊
#RevanthFailed #CongressFail
పిల్లగాడు కూడా ఇజాత్ తీసిండు పో @revanth_anumula
హామీలు గాలికి వదిలితే - ప్రజాస్వామ్యానికి దెబ్బ 😡
మీటింగ్ లతో కాలక్షేపం చేస్తే - మీ credibility కి దెబ్బ 😂
రేవంత్ గారూ
Press Meet లు meetings కాదు,
పని చేయండి ,
లేదంటే ఆరోగ్యంతో పాటు
కుర్చీ కూడా పోతుంది...!!
#RevanthFailed #6Guarantees #CongressFail
కేసీఆర్ ప్రెస్మీట్లు పెట్టలేదని రేవ���త్ విమర్శించారు. కానీ సీఎం అయ్యాక రేవంత్ గారు 150 దాకా మీటింగ్లు పెట్టి ప్రజలకు ప్రతిసారీ ఓ “ముత్యం” అందిస్తున్నారు 😂
“Criminal Waste”
“లాగులో తొండలు ఇస్తా”
“నన్ను చూస్తే దొంగను చూసినట్టు…”
“నన్ను కోసిన రూపాయి లేదు”
“This is Ascar Award for me”
మీకు తెల్సిన రేవంత్ రెడ్డి ముత్యాలను కోట్ చేయండి.
మీటింగ్లు పెరిగాయి… ముత్యాలు పెరిగాయి… మరి పాలన మాటేంటి? 😄😄
. @revanth_anumula గారూ ముందు నీ ఇంట్లో దీపం దిద్దుకో
ముందు మీ పార్టీ మంత్రుల పిల్లలే
మీ పాలన గురించి ఏమంటున్నారో ఒకసారి వినండి 👇
ఆ తర్వాత ఇతరులకు బుద్ధులు చెప్పే ప్రయత్నం చెయ్యి ,
ప్రజలకు కావాల్సింది నీతులు కాదు
కావాల్సింది - ఇచ్చిన హామీలు నెరవేర్చడం.
#RevanthFailed #CongressFail
రాష్ట్రాన్ని అనకొండల్లా దోచుకుంటున్న అనుముల దొంగలు
అనుముల దొంగలు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని కుండబద్దలు కొట్టిన క్యాబినెట్ మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత.
కొన్ని రోజుల్లో అన్ని కుట్రలు బయటకు వస్తాయి…..కుట్రకు మద్దతు తెలిపిన నల్లికుట్ల జాతీయ పార్టీ కుట్రతో సహా 🤘
#congress_vulture_politics #BJPDoublestandards #congresswithoutconsensus #RevanthFailed #ComgressFailedinTelangana
యువతకు ఉద్యోగాలు లేవు… రైతులకు యూరియా లేదు…
ప్రతి వర్గం బాధలో కూరుకుపోయిన పరిస్థితి కాంగ్రెస్ పాలనలోనే వచ్చింది. 🔥
రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిన దద్దమ్మ రేవంత్ వైఫల్యం బయటపడింది!
#CongressFailedTelangana #RevanthFailed
పది సంవత్సరాలు కెసిఆర్ ప్రభుత్వంలో యూరియా కోసం గోస పడలే..
ఈ దొంగ కాంగ్రెస్ వచ్చి రైతులను నాశనం చేసిందంటూ రైతు ఆగ్రహం...
#Congressfailedtelangana #TelanganaFormers #Revanthfailed
మున్సిపల్ శాఖను గాలికొదిలేసి హైదరాబాద్ ప్రజలను నరకయాతనకు గురిచేస్తున్న రేవంత్ రెడ్డి.
హైడ్రా కేవలం ప్రచారాలకే పరిమితం!
పత్తాలేని మేయర్, నిర్లక్ష్యపు మున్సిపల్ అధికారులు!
కాంగ్రెస్ పాలనలో నగరం అస్తవ్యస్తంగా మారింది❗
#HyderabadFloods #CongressFailure #RevanthFailed

మున్సిపల్ శాఖను గాలికొదిలేసి హైదరాబాద్ ప్రజలను నరకయాతనకు గురిచేస్తున్న రేవంత్ రెడ్డి.
హైడ్రా కేవలం ప్రచారాలకే పరిమితం!
పత్తాలేని మేయర్, నిర్లక్ష్యపు మున్సిపల్ అధికారులు!
కాంగ్రెస్ పాలనలో నగరం అస్తవ్యస్తంగా మారింది❗
#HyderabadFloods #CongressFailure #RevanthFailed

అప్పులపై తప్పుడు మాటలు మాట్లాడుతున్న ఈ అపరిచితుడి మాటలు వింటే ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతుంది.
ఇలా రోజుకో మాట, పూటకో అబద్ధంతో నాలుక మడతేస్తూ.. కాలయాపన చేస్తున్న నిన్ను తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నరు, సమయం చూసి కర్రు కాల్చి వాత పెడుతరు.
#Congressfailedtelangana
#Revanthfailed
రోమ్ నగరం తగలబడి పోతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్టు.. పచ్చ��ి యూనివర్సిటీ భూములు, మూగ జీవాలు నాశనం అవుతుంటే అవేమీ పట్టనట్లు నవ్వుకుంటున్నారు రేవంత్ & కో.
#congressfailedtelangana
#Revanthfailed
మాకు జరుగుతున్న ఈ అన్యాయం మీకు కనపడం లేదా అని HCUలో నెమళ్లు, పక్షులు కేకలు పెడుతున్నాయి.. అవి మీకు వినపడట్లేదా రాహుల్ గాంధీ గారు
#SaveHCUBioDiversity #SaveHCU
#AnimalWelfare #AnimalLovers
#CongressFailedTelangana #Revanthfailed
రేవంత్ తుగ్లక్ చర్యలతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ఢమాల్
హైదరాబాద్ మహానగరంలో దారుణంగా కుప్పకూలిన రియల్ ఎస్టేట్ రంగం.. దేశంలోనే ఏ మెట్రో నగరంలో లేనివిధంగా నిరుడితో పోలిస్తే 47% శాతం పడిపోయిన ఇండ్ల అమ్మకాలు.
#Congressfailedtelangana #Revanthfailed #Vote4noterevanth

Telangana's development hit rock bottom under KCR's rule, and now it's sinking even further due to Revanth Reddy's incompetent governance.
The people of Telangana are questioning Revanth's failures.
#PrashnisthunnaTelangana #RevanthFailed
కేసీఆర్ పాలనే మంచిగుండె..
రేవంత్ రెడ్డి వచ్చినంకా ఒక్క పని కూడా ముందుకు పడలేదు, ప్రజల ఆకాంక్షలు అడియాసలయ్యాయి. -సాధారణ మహిళ #Telangana #KCR #BRS #RevanthFailed
ఒకవైపు వర్షాలు, వరదలు... ఇంకో వైపు విష జ్వరాల��.. ఇవేమీ పట్టని రేవంత్ రెడ్డి ప్రభుత్వం HYDRA పేరుతో సామాన్య ప్రజల ఇళ్ళు కూల్చుతూ వాళ్లని వీధిపాలు చేస్తుంది.
@revanth_anumula గారు, ఇప్పటికైనా మేల్కొని ప్రజల ఆరోగ్యం పైన దృష్టి పెట్టండి.
#Telangana #Revanthfailed #Rains

The Telangana government should feel ashamed for issuing thousands of VVIP passes and causing a traffic jam around 50km.
#Medaram
#SeethakkaFailed
#RevanthFailed
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
118.9M followers

Cristiano Ronaldo 
@cristiano
114.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90.1M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers











