టిమ్స్ ఆసుపత్రి కోసం.. ఉస్మానియా, గాంధీ, నిమ్స్ వైద్యులు
మొత్తం180 మంది డాక్టర్లను టిమ్స్‌కు డిప్యుటేషన్ చేస్తూ డీఎంఈ ఉత్తర్వులు
దీంతో ఉస్మానియా, గాంధీ, నిమ్స్ ఆసుపత్రుల్లో వైద్యుల కొరత.
#Telanganatalks#Telangana#TelanganaTIMS
FEMA ఉల్లంఘనల నేపధ్యంలో అపోలో హాస్పిటల్స్‌పై కాంపౌండింగ్ ఆర్డర్ జారీ చేసిన RBI
రూ.2,422 కోట్ల విదేశీ నిధుల వ్యవహారంలో రూ.18.67 కోట్ల కాంపౌండ్ ఫీజు చెల్లించిన అపోలో హాస్పిటల్స్ యాజమాన్యం.
#Telanganatalks#Telangana
వందేళ్ల సింగరేణి చరిత్రలో భారీ స్కాం
సత్యం కంప్యూటర్స్ లాంటి కుంభకోణానికి తెరలేపిన సింగరేణి కాలరీస్
ఈ కుంభకోణం నిందల నుండి తనను తాను కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపాలని లేఖ రాసిన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి.
#Telanganatalks#Telangana#Singareni
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 1.28 లక్షల మంది పింఛన్లను రద్దు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
వారి పేర్లను లబ్దిదారుల జాబితా నుంచి తొలగింపు.
#Telanganatalks#Telangana
యాసంగి రైతుబంధు ఎగ్గొట్టి.. వానాకాలం రైతుబంధు అంటూ కొత్త డ్రామా షురూ
రెండు ఎకరాల వరకే యాసంగి రైతుబంధు వేసిన రేవంత్ ప్రభుత్వం
ఈసారి రైతులందరికీ ఒకే విడతలో 9 రోజుల్లో నిధులు జమ చేస్తామని ప్రకటనలు చేస్తున్న ప్రభుత్వం.
#telanganacongressfailed
కనీసం రైతు బీమాకు ప్రీమియం కట్టలేని దీన స్థితిలో రేవంత్ ప్రభుత్వం.
తెలంగాణలో నిలిచిపోయిన రైతు బీమా
రైతుబీమా పథకంలో భాగంగా LIC కి ప్రీమియం కింద రూ. 441.23 కోట్లు చెల్లించని రేవంత్ ప్రభుత్వం
బకాయి ప్రీమియం చెల్లించకపోవడంతో 7,606 క్లెయిమ్‌లు పెండింగ్‌లో పెట్టిన LIC.
మానేరు జలాశయాల్లో భారీగా తగ్గిన నీటి నిల్వలు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న మానేరు జలాశయాల్లో ఆందోళనకర స్థాయికి చేరిన నీటినిల్వలు.
లోయర్ మానేరులో 24 TMCలకు గాను 6 TMCల నీరు మాత్రమే ఉండడంతో, ఖరీఫ్ సీజన్ వేళ కలవరపడుతున్న రైతులు
#Telanganatalks#Telangana#Karimnagar
హైదరాబాద్ పోలీసుల తీరుపై ఓ యువతి అసహనం.
తాను విజయవాడ నుండి వస్తున్న ట్రైన్ లేట్ అవ్వడం వల్ల అర్ధరాత్రి 1:45 గంటలకు లింగంపల్లి రైల్వే స్టేషన్లో దిగానని, భయం వేసి పోలీసులకు ఫోన్ చేసి ఇంటి వద్ద దింపాలని అడిగానని తెలిపిన యువతి
@TelanganaDGP@TelanganaCMO@CPHydCity
చరిత్ర తెలవని కొంత మంది అజ్ఞానులు డిక్షనరీలో తెలంగాణ పదమే లేదన్నారు
డిక్షనరీ పుట్టక ముందే వేల ఏళ్ల కిందనే తెలంగాణ పుట్టింది
- కేటీఆర్
#TelanganaFormationDaycelebrate
మంచితనానికి నిలువెత్తు రూపం..
ప్రజా సేవకు ప్రతిరూపం..
ప్రజలు మెచ్చిన నాయకత్వం..
శ్రీ @BRSHarish గారికి జన్మదిన శుభాకాంక్షలు.💐💐
#HappyBirthdayHarishAnna
తెలంగాణ వ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజీల్లో దాదాపుగా 2000 మంది విద్యార్థుల భవిష్యత్ అందకారమయ్యే ప్రమాదం తలపెడుతోందీ రేవంత్ ప్రభుత్వం. ఈ విషయం పై సిద్ధిపేట మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కొందరు గౌ,,@KTRBRS@BRSHarish గారిని స్వయంగా కలవడానికి ప్రయత్నం చేస్తున్నారు..
ఒకసారి కలవండి సారు.
@RaoKavitha ఏమీ అయ్యింది అక్క❓️
బండి సంజయ్ కుమారుడి #POCSOCase మీద ఇప్పటి వరకు మీరు ఎందుకు స్పందించడం లేదు.❓️
Bjp, Congress తో ఏమైనా లోపాయికారి ఒప్పందం చేసుకున్నారా❓️
ఒక ఆడబిడ్డ పక్షాన ఎందుకు నిలబడలేకపోతున్నారు.❓️
#JustAsk#ArrestBandiBhageerath
తెలంగాణ “అమ్మ”ను అవుతానని చెప్పిన కవిత, ఇప్పుడు బండి సంజయ్ కొడుకు పోక్సో కేసు విషయంలో ఎందుకు స్పందించడం లేదు? ఆడబిడ్డ పక్షాన ఎందుకు నిలబడడం లేదు?
కవిత మౌనం వెనుక ఏదైనా రాజకీయ కారణాలున్నాయా? లేక ఇతర రాజకీయ సమీకరణాల ప్రభావమా?
కవిత మౌనం? పై iNews Exclusive స్పెషల్ స్టోరీ👇🏼
ఎన్ని ప్రాంతీయ పార్టీలను కాంగ్రెస్ దెబ్బతీసిందో.. పోస్టర్లు వేసి మరీ ప్రచారం చేసుకుంటున్న ఆ @INCTelangana నేతలు..
ఇందులో ఏవైనా మిస్సైతే మీరు యాడ్ చేయండి.
#Congressfailedinindia
కష్టజీవి చెమట చుక్కలే చరిత్ర లిఖిస్తాయి.
పని చేసే చేతులే ప్రపంచాన్ని నిర్మిస్తాయి.
కలిసి కట్టుగా పోరాడదాం.
హక్కులు సాధించుకుందాం.
కార్మిక లోకానికి మేడే శుభాకాంక్షలు
#MayDay
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో 15 ఎంపీ స్థానాలు గెలిచి రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేస్తాను
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి దేశంలోనే అత్యధిక మెజారిటీ వస్తుంది – రేవంత్ రెడ్డి
ఒక్క ఎంపీ స్థానం కూడా రానియ్యము - తెలంగాణ ప్రజలు
@BRSparty@INCIndia@INCTelangana