Top Tweets for #SAMETHA
శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు || తొండమాన్ పురం-శ్రీకాళహస్తి || ఫిబ్రవరి 16 నుండి 25...
#SRIDEVI #BHUDEVI #SAMETHA #SRI #VENKATESWARASWAMY #BRAHMOTSAVALU #TODAMANPURAM #SRIKALAHASTI #FEBRUARY #16TO25
అనుభవం ఎక్కువ, ప్రేమ ఎక్కువ, సమాజ సేవ ఇంకా ఎక్కువ… ఇదే ప్రసాద్ గారి కథ 🤣😂
#sametha
"కక్కిన బిడ్డ దక్కుతుంది"
అలానే శిశువు పాలు వాంతి చేసుకోవడం ఆరోగ్యలక్షణమని
#Sametha
"ఒక పూట తింటే యోగి
రెండు పూటలా తింటే భోగి
మూడు పూటలా తింటే రోగి "
#Sametha
"పిడికెడు తిన్నమ్మ పీటకోడు లాగ ఉంటే చాటెడు తిన్నమ్మ చక్కపేడులాగుంది "
మితంగా తినమని చెపుతుంది సామెత
#Sametha
"మున్నూట ఇరవై రోగాలకు మూడు గుప్పిళ్ళ కరక్కాయ పొడి " అని సామెత
కరక్కాయ పువ్వు , పిందె, పండు చాలా ఉపయోగకరమైనవి. శ్వాస, కాస, ఉదర, క్రిమి, గుల్మ, హృద్రోగం , గ్రహణి, కామిల, పాండు ఇన్ని రోగాలను హరిస్తుంది..
Best medicine for cough
#Sametha

"ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు "
#Sametha
పుండుమీదకు ఉమ్మెత్త, నీరుల్లి నూరి నూనెలో వెచ్చజేసి గాయాలపై కట్టేవారట. సామెత "పుండుమీదకు నూనెలేదంటే గారెలొండే పెండ్లామా అన్నట్లు"..
#Sametha
"వాస్తే వాయిలాకు పాస్తే పాయలాకు"
#Sametha
"ఉత్తరేణు ఉత్తమం, మధ్యమం మారేడు, కనీసం కందిపుల్ల" ఇవి పళ్ళు తోముకోవడానికన్నమాట..
#Sametha
త్రిదోషహరం తిప్పతీగ అని సామెత !
#Sametha
"పేరులేని వ్యాధికి పెన్నేరు గడ్డ !
ఏ రోగమో ఎందుకొచ్చిందో తెలియకపోతే అశ్వగంధ పెద్ద మందు !"
#Sametha
"తల్లిని చేసినవాడే కాయమూ పిప్పళ్ళు తెస్తాడు" అని. కాయము అంటే బాలింతకు పాలు ఎక్కువగా రావటానికి మూలికలతో తయారు చేసే లేహ్యం, పిప్పలి త్రిదోషాలను పోగొడుతుంది !
#Sametha
ಇಂದು 2021/22ನೇ ಸಾಲಿನ ಎಲ್ಎಸ್ಎಲ್ಸಿ ಪರೀಕ್ಷೆಯ ಫಲಿತಾಂಶ ಪ್ರಕಟವಾಗಿದ್ದು ಈ ಫಲಿತಾಂಶದಲ್ಲಿ ಮಾಜಿ ಕ್ರಿಕೆಟಿಗ ದೊಡ್ಡ ಗಣೇಶ್ ಪುತ್ರಿ ಸಮೆತಾ ಅತ್ಯುತ್ತಮ ಸಾಧನೆ ಮಾಡಿದ್ದಾರೆ.
#DoddaGanesh #Sametha #KrnatakaSSLCresult2022 #SSLCresult2022 #SSLC #SSLCresult @doddaganesha
https://t.co/KtqNLnw2L2
Matters of the Heart
Here is the trailer of #Sakumtumba #Sametha a @rakshitshetty production under @ParamvahStudios directed by #PKRahul starring #BharathGB and #SiriRavikumar #Achyuthkumar Music #MidhunMukundan Film to hit the theatres on #May20
https://t.co/KRwYy7RZe5
Have very high Expectations on #YuvaRathnaa #MuSIC #BGM . Taman garu BGM should be 1 step more than #Aravindha #Sametha film
Can’t wait brother ♥️♥️♥️
#YuvaRathnaa
Crazy visuals @SanthoshAnand15 has nailed it big time 💨🥁🥁🥁🥁🥁
@PuneethRajkumar
It’s time to score for this racy visuals 🎵
@MusicThaman @tarak9999 @haarikahassine Wat a BGM bro #arivandha #Sametha Vera level bro congratulations keep it up 👍
Last Seen Hashtags on Sotwe
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.2M followers

Barack Obama 
@barackobama
119.1M followers

Cristiano Ronaldo 
@cristiano
112.7M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.2M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.4M followers

KATY PERRY 
@katyperry
88.9M followers

Taylor Swift 
@taylorswift13
82.8M followers

Lady Gaga 
@ladygaga
74.3M followers

Virat Kohli 
@imvkohli
71.7M followers

Kim Kardashian 
@kimkardashian
70.4M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
64.6M followers

Bill Gates 
@billgates
64.6M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

Selena Gomez 
@selenagomez
61.9M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.8M followers









