#RayalaseemaRising#RayalaseemaSteelPlant
ఉక్కు రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రూపుదిద్దుకుంటోంది.
గత పాలకులు మోసపూరితంగా శంకుస్థాపనలు చేశారు. 2019లో ఒకసారి, 2023లో మరోసారి శంకుస్థాపనలు, భూమి పూజలు నిర్వహించారు. ఐదేళ్ల కాలంలో శంకుస్థాపనలు తప్ప ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. గడచిన రెండేళ్లలో అనేక అంశాలను పరిష్కరించి ప్లాంట్ పనులకు శ్రీకారం చుట్టాం.
1,100 ఎకరాల్లో రూ.16,350 కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో ఉక్కు కర్మాగారం ఏర్పాటు కానుంది. మొదటి దశలో రూ.4,500 కోట్లు, రెండో దశలో రూ.11,850 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. విశాఖతో పాటు రాయలసీమ కూడా ఉక్కు ప్రాంతంగా అభివృద్ధి చెందుతోంది.
#ChooseSpeedChooseAP
#ChandrababuNaidu
#AndhraPradesh
Kia - aapestam mee bhumulu tirigistam
Bhogapuram Airport - Eegalu tholukovali, rhythulu potta kottadam
Amaravati- Corruption, cent lands isthadu core capital area lo destroy
Okati aina oppose cheyakunda unada asalu AP ki manchi jarigutundi ante?
వైసీపీ ముఠా కి సిగ్గు అనే పదమే తెలియదు అని చెప్పటానికి మంచి ఉదాహరణ ఈ వీడియో👇
మొదట భోగాపురం ఎయిర్పోర్టు ని అడ్డుకున్నాడు జగన్ రెడ్డి. ఇప్పుడు "నేనే కట్టా" అంటున్నాడు🤡
.@ysjagan ఫేక్ పాదయాత్ర ..
కడప ఉక్కుకి 3 నెలల్లో టెంకాయ కొట్టి .. 3 ఏళ్ళల్లో పూర్తి చేసి .. కడప యువతకి 10,000 ఉద్యోగాలు ..
ఈ ఫేక్ హామీ ఇచ్చి 9 ఏళ్ళు .. అక్కడ ఒక్క ఇటుక పేర్చలేదు .. కనీసం ఆనవాళ్లు లేవు ..
అమరావతి .. విశాఖ .. కర్నూల్ .. 3 రాజధానులు .. MaviGUN .. కడప ఉక్కు .. CPS .. మద్యనిషేధం.. ఇలా మరో 10,000 ఫేక్ హామీలు ఉంటాయి..
నేడు @ncbn గారు శంకుస్థాపన చేస్తుంటే ..
క్రెడిట్ చోరీ .. 5 ఏళ్ళు ఏమి చేశారు ?
సిగ్గుందా @YSRCParty ..?
#YSRCPNeverAgain #RayalaseemaSteelPlant
#RayalaseemaRising