Top Tweets for #SATHUPALLY
బేతుపల్లి చెరువు ప్రమాద ఘటనపై నిరంతర పర్యవేక్షణ..
ప్రత్యక్షంగా పరిశీలించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు
#SDRF #NDRF #BethupallyCheruvu #RescueOperation #Sathupally #Khammam #Telangana

శభాష్ ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్
#SDRF #BethupallyCheruvu #Dhammapeta #Sathupally #Khammam #BhadradriKothagudem #Telangana

సత్తుపల్లి ఆసుపత్రి ప్రారంభ వేడుకలో చెప్పులపై నీళ్లు పోసిందన్న వివాదంతో ఇద్దరు మహిళల మధ్య మాటల తగువు చేతుల యుద్ధంగా మారి హంగామా సృష్టించగా,సెక్యూరిటీతో పాటు ఏఎస్ఐ ప్రతాప్ రెడ్డి జోక్యంతో గొడవకు బ్రేక్ పడింది | Prime9 News
#sathupally #Telangana #viralvideo #LatestNews #Prime9News
బేతుపల్లి రెవెన్యూ పరిధిలో అధికారులు చేస్తున్న భూ సర్వేను ప్రత్యక్షంగా పరిశీలించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు
📍నారాయణపురం, సత్తుపల్లి
@TelanganaCMO @INC_Ponguleti
#BhuBharati #LandReSurvey #DharaniScam #PrajaPalana #Sathupally #Khammam #Telangana
ధరణి అక్రమాలపై వేసిన సెట్ (SET)తో బీఆర్ఎస్ నాయకుల బాగోతం మొత్తం బయటపెడుతాం!
-కల్లూరులో నిర్వహించిన ప్రజాదర్భార్ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు
@INC_Ponguleti
#prajadarbar #sathupally #Kalluruprajadarbar #khammam #Telangana
రైతుల భూసమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్రమంతటా స్వయంగా నేనే తిరుగుతా..
-భూభారతి భూ రీసర్వే అవగాహన సదస్సు కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు
@TelanganaCMO @INC_Ponguleti
#BhuBharati #LandReSurvey #22AClearance #DharaniScam #PrajaPalana #Sathupally #Khammam #Telangana
తెలంగాణలో ఎక్కడికి వెళ్లినా
అరాచక కాంగ్రెస్ పోవాలి...
మళ్లీ కేసీఆర్ గారే రావాలి...
అనే నినాదమే వినిపిస్తుంది
#appudemanchigunde
#sathupally
#ktr
#CongressFailedTelangana
సత్తుపల్లి నియోజకవర్గంలో వేల ఎకరాలకు గతంలో అక్రమంగా పాస్‌బుక్‌లు పొందారు పింక్ కలర్‌కు సంబంధించిన వ్యక్తులు రైతుబందు కూడా తీకున్నారు
-సత్తుపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు
@INC_Ponguleti
#sathupally #bhubharati #revenuedepartment #landsurvey #passbook #telangana
బేతుపల్లి రెవెన్యూ పరిధిలో అధికారులు చేస్తున్న భూ సర్వేను ప్రత్యక్షంగా పరిశీలించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు
📍నారాయణపురం, సత్తుపల్లి
@TelanganaCMO @INC_Ponguleti
#BhuBharati #LandReSurvey #DharaniScam #PrajaPalana #Sathupally #Khammam #Telangana
ఒకేసారి ఒకే గ్రామంలో 100 ఇందిర ఇండ్లు ఇస్తే, మేస్త్రీలు, ఇసుక డిమాండ్ పెరుగుతుంది అందుకే దశలవారీగా ఇండ్లు మంజూరు చేస్తున్నాం
-కలూరులో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు.
@INC_Ponguleti
#prajadarbar #sathupally #Kalluruprajadarbar #khammam #Telangana
సత్తుపల్లిని సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం ప్రధాన సమస్యలుగా ఉన్న వాటిని రాబోయే కొద్ది రోజుల్లోనే పరిష్కరిస్తాం
-మున్సిపాలిటీలో నిర్వహించిన ప్రచారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు
#Sathupallymunicipality #Sathupally #municipalelections #telangana #ponguletisrinivasreddy
ఇల్లు అనేది మానవ జీవితానికి చిరునామ పేదోడి ఆత్మగౌరవ చిహ్నం
-కల్లూరులో నిర్వహించిన ప్రజాదర్భార్ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు
@INC_Ponguleti
#prajadarbar #sathupally #Kalluruprajadarbar #khammam #Telangana
సత్తుపల్లి విచ్చేసిన మాజీ మంత్రివర్యులు, @BRSparty పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారికి ఘన స్వాగతం పలికిన గులాబీ సైన్యం🔥
#ktr #brsparty #sathupally #sandravenkataveeraiah
ధరణి తెచ్చిన తిప్పలను తొలగిస్తాం.. అర్హులందరికీ భూ పట్టాలు అందిస్తాం
@TelanganaCMO @INC_Ponguleti
#PrajaDarbar #forestland #bhubharati #sathupally #khammam #telangana

విద్యా రంగానికి ప్రజాప్రభుత్వం పెద్దపీట
ప్రతి నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్
#YIIRSchool #IntegratedResidentialSchool #Kallur #Sathupally #Khammam

సత్తుపల్లి సైబర్ కేటుగాళ్లు..! - Cyber Fraud Gang Busted In Sathupally
#CyberCriminals #Sathupally #NTVNews #NTVTelugu
#sathupally
సత్తుపల్లిలోని సాయిబాలాజీ ఫంక్షన్ హాల్ లో జరుగుతున్న దమ్మపేటకి చెందిన పసుమర్తి వీరేశ్వరరావు - వెంకట సంధ్యారాణి దంపతుల కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
#happymarriedlife

#sathupally
సత్తుపల్లి రాణి సెలబ్రేషన్స్ లో జరిగిన దమ్మపేట మాజీ ZPTC పైడి వెంకటేశ్వరరావు గారి మనవడి మొదటి పుట్టినరోజు వేడుకలో పాల్గొనడం జరిగింది.
#mechanageswararao

Most Popular Users

Elon Musk 
@elonmusk
240.7M followers

Barack Obama 
@barackobama
118.7M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.7M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.1M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.6M followers








