#Hyderabad:
#Rottenlettuce, #expiredveggies, #flies found at #Subway outlet in #Kondapur
During a food safety inspection, @CMC_Offcl teams found rotten lettuce in the chiller, unlabelled cut vegetables beyond their use-by date and flies in the food preparation area at a Subway outlet in #RajarajeshwarNagar, #Kondapur.
The outlet scored just 58/96 (60%) in the hygiene assessment. Rotten and unlabelled vegetables were discarded on the spot and an Improvement Notice will be issued.
#Hyderabad #FoodSafety #Subway @MC_Cyberabad
Financial assistance from the Chief Minister’s Relief Fund (CMRF) has been provided to a transgender woman for breast implantation surgery following the directives of Honourable Chief Minister.
#TelanganaNews#RevanthReddy#CMReliefFund#TelanganaGovernment#CMOTelangana #TransgenderRights #LGBTQTelangana #TransHealthcare #QueerBandhu #InclusionMatters #RightToDignity #SocialJustice #ProgressiveTelangana #HealthcareForAll #Empowerment #HistoricalStep
విద్యుత్ బిల్లులపై వినియోగదారులకు #TGSPDCL అవగాహన!
🔹విద్యుత్ బిల్లుల లెక్కింపు, టారిఫ్ రేట్లపై వినియోగదారుల కోసం TGSPDCL ప్రత్యేక వివరాలు అందించింది.
🔹ఎనర్జీ చార్జీలు, ఫిక్స్డ్ చార్జీల వివరాలను సులభంగా తెలుసుకునేలా పారదర్శకత పెంచింది.
🔹సరైన అవగాహనతో విద్యుత్ ఆదా చేసి, బిల్లులను స్వయంగా సరిచూసుకోవాలని సూచించింది.
@tgspdcl
#TGSPDCL | #ConsumerAwareness | #ElectricityBill
FAKE NEWS ALERT 🚨
సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఈ సందేశం పూర్తిగా అవాస్తవం.
ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకు కొందరు ఆకతాయిలు చేస్తున్న తప్పుడు ప్రచారం ఇది.
వాట్సాప్ కాల్స్ రికార్డ్ అవుతున్నాయన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు.
ఇదే విషయమై గతంలో పలుమార్లు అప్రమత్తం చేశాం. అయిన కొందరు ఉద్దేశపూర్వకంగా షేర్ చేస్తున్నారు.
బాధ్యతగల పౌరులుగా ఇటువంటి ఫేక్ వార్తలను నమ్మకండి, షేర్ చేయకండి. తప్పుడు వార్తలు వ్యాప్తి చేసే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
#FakeNewsAlert
@NoBrokerCare@Tech_glareOffl
This is the third time my service has been rescheduled due to the professional not showing up. I have already paid a deposit through the app. Since the service was never provided, I am requesting an immediate cancellation and a full refund.
Casting couch is rampant, women are refused roles if they don’t offer ‘full commitment’ - a word that means completely different in the film industry.
If you come from an English educated background and believe ‘commitment’ means ‘professionalism’, showing up to work and being committed to your craft - you’ll be wrong.
Men remain in positions where they believe they are entitled to, and WILL demand and expect sexual favours from women.
I know of a _______ who attempted to sexually assault a female musician in a studio; she locked herself in the sound booth until she was rescued by another senior in the industry.
She quit that space after that.
And of course we have repeat offenders like this male Singer who ll be platformed without any remorse by the audiences - he misbehaved with, sent genitalia photos, and asked for blowjobs without ANY triggers just because he thought he can.
The abuse and sexual harassment of girls is a rampant issue.
Legendary Chiranjeevi garu comes from a generation where they all were friends or even family friends with their female co artistes, mutually respected each other, worked with legends, and they are all legends themselves.
The MeToo movement was something a whole generation of people couldn’t comprehend, with ladies like Sowcar Janaki even insulting women who outed their molesters.
Sowcar Janaki mdm could be a woman who claimed to be a “feminist” in her interview with Y G Mahendra but she and Mr YGM went on to insult women who spoke of sexual harassment at the workplace - saying, doing all this is an insult to the women’s spouses, families etc.
Girls are now aspiring to work in the film industry from either abroad, where they have a broad world view, are highly educated and they know what’s going on here.
So, no - the Industry is not a mirror that reflect who you are.
I didn’t get molested by Vairamuthu because I was asking for it. I was barely an adult out of my teens, I respected him as a mentor, legendary lyricist - and didnt think he was an unsafe OLLLLLDER man, my mother was literally IN THE same premises - he molested me anyway.
Having a parent around also changes nothing with men like this.
Men believing they are OWED sex in return for giving work are the problem.
End.
Osmania University Master Plan
Students are invited to share their views & suggestions after which the University will finalise the master plan and designs.
రామోజీ గ్రూపు సంస్థలు తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి గర్వకారణంగా నిలుస్తున్నాయని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు అన్నారు. హైదరాబాద్ నగరంలో చార్మినార్, గోల్కొండ, హైటెక్ సిటీ వరుసలో నాలుగవ అద్భుతంగా రామోజీ ఫిల్మ్ సిటీ గుర్తింపు తీసుకొచ్చిందని చెప్పారు.
❇️పత్రికా రంగంలో తనదైన ముద్ర వేసిన #RamojiRao గారు ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రోత్సహించిన రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న వారికి సంస్థ రామోజీ ఎక్సలెన్స్ అవార్డులను బహూకరించింది. రామోజీ రావు గారి 89 వ జయంతిని పురస్కరించుకుని రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేసిన ఈ అవార్డుల బహూకరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొని ప్రసంగించారు.
❇️కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి శ్రీ @CPR_VP గారు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. వారితో పాటు @tg_governor జిష్ణు దేవ్ వర్మ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు, కేంద్ర మంత్రులు @kishanreddybjp గారు, @RamMNK గారు, @bandisanjay_bjp గారు, మంత్రి @OffDSB గారు, మాజీ ఉప రాష్ట్రపతి @MVenkaiahNaidu గారు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ గారు, ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు.
❇️ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, రామోజీ రావు గారు ఏ విలువలు, సంప్రదాయాలను తెలుగు ప్రజలకు అందించారో ఆ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న వారిని గుర్తించి ఎక్సలెన్స్ అవార్డులను అందించడం అభినందనీయమని అన్నారు.
❇️తెలుగు చలనచిత్ర రంగం నంది అవార్డుల నుంచి ఆస్కార్ అవార్డుల వరకు ఎదగడంలో రామోజీ ఫిల్మ్ సిటీ ఎంతో తోడ్పాటును అందించిందని ప్రశంసించారు. టాలీవుడ్, బాలీవుడ్ కాకుండా హాలీవుడ్ సహా స్క్రిప్ట్‌తో రామోజీ ఫిల్మ్ సిటీలోకి ప్రవేశిస్తే ప్రింట్ తీసుకుని వెళ్లొచ్చేలా అద్భుతమైన కళాఖండాన్ని సృష్టించారని అన్నారు.
❇️రామోజీ గారు ఏ రంగంలో ప్రవేశించినా అందులో తనదైన ముద్ర వేశారని చెప్పారు. వయసు పైబడినప్పటికీ నిత్యం పనిలోనే సంతృప్తి ఉంటుందని చెప్పేవారని, రామోజీ రావు గారు ఒక నిబద్ధతతో పని చేశారని కొనియాడారు. రామోజీ ఒక పేరు కాదని, అదొక బ్రాండ్ అని ఆ బ్రాండ్‌ను కొనసాగించే విషయంలో గ్రూపు సంస్థలకు ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పారు.
❇️రాష్ట్రంలో తెలుగు భాష అభివృద్ధికి కొన్ని చర్యలు తీసుకున్నామని, కొంత సమయం పట్టినప్పటికీ తెలుగు భాషలో పరిపాలనా వ్యవహారాలను కొనసాగించే విషయంలో అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
❇️వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన ఏడుగురు ప్రముఖులకు ఈ సందర్భంగా రామోజీ పేరిట స్థాపించిన #RamojiRaoExcellenceAwards బహూకరించారు. జర్నలిజంలో ఇండిపెండెంట్ జర్నలిస్టు, రచయిత @journohardy గారికి, మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న సామాజిక కార్యకర్త, (Impact And Dialogue Foundation) వ్యవస్థాకురాలు పల్లబి ఘోష్ (#PallabiGhosh) గారికి, ప్రముఖ పర్యావరణ వేత్త, #AakarCharitableTrust వ్యవస్థాపకులు, చైర్మన్ అమలా అశోక్ రూయా (#AmlaAshokRuia) గారికి ఎక్సలెన్స్ అవార్డులను అందించారు.
❇️అలాగే, సామాజిక విద్యావేత్త, @Pehchaan_School వ్యవస్థాపకుడు ఆకాశ్ టాండన్ గారికి, ఆదివాసీ భాషలను పరిరక్షించడంలో విశేష కృషి చేసిన ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సెలర్, ప్రొఫెసర్ సత్తుపతి ప్రసన్న శ్రీ గారికి, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ జి. మధవీ లత గారికి, అంధుడైన పారిశ్రామిక వేత్త శ్రీకాంత్ బొల్లా గారికి ఎక్సలెన్స్ అవార్డులను అందజేశారు.
❇️ఈ కార్యక్రమంలో #RamojiGroup చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ గారు, మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్ గారు, రామోజీ ఫిల్మ్ సిటీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ విజయేశ్వరి గారితో పాటు సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.
#Eenadu #RamojiFilmCity
ఫీజు రీయింబర్స్మెంట్ అంశంపై ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు:
“గత బీఆర్ఎస్ పాలనలో చేసిన అప్పులపై నేను ఎక్కువ వ్యాఖ్యానించదలచుకోను. వాటికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. 2014 నుండి రాష్ట్రంలో ఎంతమంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద ప్రయోజనం పొందారు, ఎన్ని విద్యాసంస్థలకు చెల్లింపులు జరిగాయి, ఇంకా ఎవరికి బకాయిలు ఉన్నాయో తెలుసుకునేందుకు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేస్తాము.
2014-15లో అప్పుడు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అసెంబ్లీలో మాట్లాడుతూ విజిలెన్స్ విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను ఎందుకు దాచిపెట్టారు? అందులో ఉన్నవారిపై ఎందుకు చర్య తీసుకోలేదు? ఈ అంశంపై కూడా తగిన చర్యలు తీసుకుంటాము.
విద్యాసంస్థల యాజమాన్యాలు సేవ కాకుండా వ్యాపారమే చేస్తున్నారు. వారు ఎలా ఆదాయం సంపాదించారు, ఏమేం జరిగిందో అందరికీ తెలుసు. అధికారులు లేదా ప్రభుత్వం మీద రాజకీయ వ్యాఖ్యలు చేస్తే, అలాంటి విద్యాసంస్థలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వబడదు.
ప్రభుత్వం స్వయంగా కూడా అప్పుల వల్ల ఉద్యోగుల పదవీ విరమణ లాభాలు విడతల వారీగా చెల్లిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు, ఉద్యోగుల జీతాలు కూడా విడతలుగా చెల్లించాము, తర్వాత వాటిని సవ్యంగా సర్దుబాటు చేసాము. ప్రభుత్వం కష్టాల్లో ఉన్నప్పుడు తోడ్పాటు ఇవ్వకుండా, విద్యాసంస్థలు అనవసర రభస సృష్టించడం, కాలేజీలు మూసివేయడం సరైంది కాదు.
కాలేజీలు మూసేస్తే విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ అడగలేరు, వాళ్లకే నష్టం. మూడు లేదా ఆరు నెలల్లో ఫీజులు చెల్లించినా, కాలేజీలు మూసేసిన బాధ్యత ఎవరిపైనుంటుంది? విద్యాసంస్థలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను — విద్యార్థుల జీవితాలతో ఆటలాడకండి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడతల వారీగా చెల్లించే బాధ్యత నాది.
మొదటగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏర్పడిన బకాయిలను తీర్చుతాము. కీసీఆర్ పాలనలో ఏర్పడిన బకాయిల గురించి ఆ సమయంలోని ప్రభుత్వాన్ని అడగాలి. మొత్తం బకాయిలు ₹3,600 కోట్లు మాత్రమే. మరి ₹5,000 లేదా ₹6,000 కోట్లు ఎలా చెల్లించగలం? ఒక నాయకుడు నన్ను కలిసి 12 కాలేజీలకు అనుమతి ఇవ్వమన్నాడు — నేను నిరాకరించాను. మరో నాయకుడు మహబూబ్‌నగర్‌లో ఉంటూ ఆఫ్-క్యాంపస్ అనుమతి కోరాడు — అది నిబంధనలకు విరుద్ధమని తిరస్కరించాను.
అనుమతి ఇవ్వలేదని కొందరు పగతో ఇలాంటి చర్యలకు దిగుతున్నారు. నాకు కూడా విద్యార్థులను ఎలా చూసుకోవాలో తెలుసు. నేను ప్రభుత్వం నడిపుతున్నందున అలాంటి ప్రయత్నాలకు దిగడం లేదు. కానీ విద్యార్థుల జీవితాలతో ఆడుకునే విద్యాసంస్థలైనా, రాజకీయ పార్టీలైనా కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.”
ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని రామోజీ గ్రూప్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సీహెచ్ కిరణ్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 16న జరగనున్న ‘రామోజీ గ్రూప్ ఫౌండేషన్ డే’ వేడుకల్లో భాగంగా నిర్వహించే “రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల” ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించారు.
#Hyderabad #RamojiGroupFoundation
@cfs_telangana taskforce in a major enforcement drive inspected 12 highway food outlets along NH-65 (Hyderabad–Vijayawada), NH-163 (Warangal–Hyderabad) & NH-44 (Kurnool–Hyderabad) covering Sangareddy, Warangal & Jogulamba Gadwal districts.
At M/s The Hotel NH-9 (The Palace Hotel), Rudraram, Sangareddy, serious violations were observed — unhygienic kitchen, pest & rodent infestation, uncovered/unlabelled food, clogged drains, improper segregation of veg/non-veg, and suspected synthetic colours.
Action taken against The Hotel NH-9 (The Palace Hotel):
· License suspended under the Food Safety & Standards Act, 2006
· 107.5 kg of unsafe food (prawns, fish, chicken, paneer, gobi fry) discarded on the spot
· The FBO shall remain closed until issuance of final orders by the competent authority
Other outlets including Taj Palace Hotel, Athidhi 44 Drive-In, Lepakshi Restaurants in NH-44, Minerva, Vivera, Utsav & Orissa Dhaba in NH-65 found with poor hygiene, unlabeled food, expired ingredients & reuse of cooking oil. 7 samples lifted, and 8 improvement notices issued.
Action taken:
· Utsav Restaurant, Pedda Kaparathi (NH-65: Chityala Mandal): 16 kg stored meat & seafood, 3 kg butter, 20 kg red gravy, 10 kg manchurian, 3 kg chicken lollipops and15 kg coloured food discarded on the spot.
· Athidhi Restaurant, Koyalagudem (NH-65: Choutuppal): Discarded 8 kg spoiled chicken & meat, 5 kg expired dry fruits, 10 L spoiled sauces, 12 kg other spoiled food, and 1.5 kg synthetic colours.
· Sangam Hotel, Koyalagudem (NH-65: Choutuppal): Found 2 kg synthetic food colours; discarded 8 kg long-stored cooked food without use-by labels.
· The Fort Food Court (NH-163): Discarded 6 kg coloured prawns, corn, and chicken; seized 15 kg red gram dal, 9 kg turmeric, 18 packets noodles, and 12 kg tamarind (label-defective).
· Minerva Coffee Shop & Blue Fox Restaurant (NH-163): Discarded 1 kg synthetic food colours and 5 kg label-defective items.
· Hotel Vivera (NH-163): Discarded 12 liters fo expired cool drinks and 2 kg long-stored gravy.
· Taj Palace Restaurant (NH-44: Gadwal): 8 kg stale raw chicken and 3 kg boiled vegetables discarded and destroyed. No bills found; notice issued for operating without a valid licence.
· Athidhi Restaurant (NH-44: Gadwal): Stale biryani pieces and cooked chicken found in the refrigerator were discarded on the spot.
Food safety & hygiene are non-negotiable — enforcement drives will continue statewide.
#FoodSafety #Telangana #EatSafeIndia #FSSAI #TaskForce #PublicHealth #RUCO #SafeFood
ఒకసారి గుర్తుచేసుకుందాం.
పిల్లలకి భారత ప్రభుత్వం సార్వత్రిక టీకా కార్యక్రమం కింద ఈ వ్యాక్సిన్లు ఇస్తుంది. అన్నీ ఉచితంగా. అవి వేసుకోకపోతే ఏమవుతుందో చూద్దాం.
1. బీసీజీ- ఇది క్షయ వ్యాధి (ట్యుబర్క్యులోసిస్) రాకుండా ఆపుతుంది. క్షయ అంటే లోపల్నుంచి కొరుక్కుతినడం అని అర్థం. వేసుకోకపోతే మిలిటరీ ట్యుబర్సైలోసిస్ అని ఒకటి వస్తుంది. అంటే మాములుగా ఊపిరితిత్తులో లేక ఎముకలో ఏదో ఒకదానికి వచ్చే క్షయ ఒళ్లంతా వస్తుంది అన్నమాట. వైద్యం చేస్తే నలుగుర్లో ఒకరు, చెయ్యకపోతే నలుగురికి నలుగురూ పోతారు ఇది వస్తే.
2. పోలియో- ఇది మీకు తెలిసిందే. ఈ చుక్కలు పోలియో రాకుండా నివారిస్తాయి. మన పక్క దేశాల్లో ఇంకా పోలియో కేసులు నమోదవుతున్న దృష్ట్యా మనదేశంలో కూడా ఇది ఇవ్వవలసిన పరిస్థితి. ఇది సోకిన వందలో ఒకరికి శాశ్వత అంగవైకల్యం వస్తుంది. పక్షవాతం వచ్చిన పిల్లల్లో నోటికి ఒకరు చనిపోతారు, పెద్దలైతే పదిమంది చనిపోతారు.
3. టెటనస్ టాక్సాయిడ్- ఇది ధనుర్వాతాన్ని నివారిస్తుంది. ఇది వస్తే ఒళ్లంతా కట్ట కట్టేస్తుంది. ఇది వచ్చిన పిల్లలు వైద్యం లేకపోతే నూటికి నూరుపాళ్లు చనిపోతారు. ఐసీయూలో వైద్యం చేస్తే ఐదుగురిలో నలుగురు బ్రతికే అవకాశం ఉంది.
4. హెపటైటిస్ బి- ఇది కామెర్లు రాకుండా నివారిస్తుంది. లివర్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఒక్క 2019 లో ప్రపంచ వ్యాప్తంగా 8,20,000 మంది చనిపోయారు దీంతో. చనిపోకుండా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు కోకొల్లలు.
5. డిప్తీరియా- కంఠరోహిణి అంటారు. ఒకటే దగ్గు. శ్వాసనాళానికి అడ్డంగా ఒక పొర ఏర్పడి ఊపిరి ఆడక చచ్చిపోతారు పిల్లలు. సోకిన ఐదుగురిలో ఒకరు చనిపోతారు.
6. పెర్టసిస్- కోరింత దగ్గు. ఇది కూడా బాగా చిన్నపిల్లలు దగ్గి దగ్గి చనిపోతారు. నూటికి ఇద్దరు చనిపోయే అవకాశం ఉంది.
7. హిబ్ - బాక్టీరియా వలన మెదడు వాపు వ్యాధి రాకుండా నివారిస్తుంది. ఇది వస్తే ఐదుగురిలో ఇద్దరు చనిపోతారు.
8. న్యూమోకోక్కల్- నెమ్ము, మెదడువాపు వ్యాధి మొదలైనవి రాకుండా ఆపుతుంది. ప్రపంచంలో ఏటా పది లక్షలమంది చనిపోతున్నారు దీంతో.
9. రోటావైరస్- అతిసారం రాకుండా ఆపుతుంది. ఈ వైరస్ వలన వచ్చే అతిసారం వలన వచ్చినవాళ్ళలో నూటికి ముగ్గురు చనిపోతున్నారు.
10. ఇన్‌ఫ్లూయెంజా- నెమ్ము రాకుండా ఆపుతుంది. ఏటా ప్రపంచంలో మూడు నుంచి ఆరు లక్షలమంది చనిపోతున్నారు దీంతో. ఇందులో 90 శాతం మంది ఐదేళ్ల లోపు పిల్లలే.
11. ఇవికాకుండా టైఫాయిడ్, గవదబిళ్లలు, మీజిల్స్ (ఆటలమ్మ), రుబెల్లా (మూడురోజుల తట్టు), గర్భాశయ క్యాన్సరు ఇలాంటివి రాకుండా మిగతా టీకాలు ఉన్నాయి.
ఈ టీకాల వలన పిల్లల్లో మరణాలు గణనీయంగా తగ్గాయి. ఇవి లేకపోయుంటే ఎక్కువమంది అంగవైకలురు అయ్యేవాళ్లు. అలాగే భారతీయ ఆయుప్రమాణం కూడా ముప్ఫై నలభై లోపు ఉండిపోయేది.
వ్యాక్సిన్ల వలన ఆటిజం వస్తుందని కచ్చితమైన ఆధారాలు లేవు. ఆటిజానికి కారణాలు కోకొల్లలు, అయితే ఏదీ కూడా కచ్చితంగా కలుగజేస్తుందని ఇప్పటివరకూ జరిగిన అధ్యయనాల్లో తేలలేదు. కాన్స్పిరసీ సిద్ధాంతాలు నమ్మే మానసిక దుర్బలులు లేనిపోనివి ప్రచారం చేసి తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తారు. ఆ మాయలో పడకండి.
జైహింద్.