Top Tweets for #SAVEAP
Fake party' @JaiTDP .
ఇంకోసారి సోషల్ మీడియా కు ప్రత్యేక చట్టాలు తీసుకొని రావాలి అని కేబినెట్ మీటింగ్ లో మాట్లాడకండి @ncbn @naralokesh @PawanKalyan
ఇక్కడ @ysjagan ఫోటో ఒక్కటి కాదు, పక్కన ఉన్న అందరి ఫోటో ఎడిట్ చేశారు.
#SaveAP #Andhrapradesh #JustAsking #Youth

నాటి 10th క్లాస్ Question Paper చోరీ జ్ఞాపకాలు..
చంచల్ గూడ 1986-87 బ్యాచ్ ..
పేపర్ చోరీ అంటే నేటికీ వాళ్ళే గుర్తుకువస్తారు..
అమరావతి కట్టలేను కాబట్టి నాశనం చేస్తా..
ఉద్యోగాలు ఇవ్వలేను కాబట్టి ఫేక్ ఆరోపణలు చేస్తా..
పరీక్ష రాయలేను కాబట్టి పేపర్ చోరీ చేస్తా ..
Give it a rest @ysjagan..
#YSRCPNeverAgain

ఇది పర్యావరణ శాఖ @PawanKalyan కిందకు వస్తుంది కాబట్టి సరిపోయింది.
అదే ఇంకొకరి శాఖ అయితే ఈ పాటికి కథ ఇంకోలా ఉండేది.
ప్రెస్‌మీట్ పెట్టీ నా శాఖ అయితే అల్లాడిపోయేవాళ్ళు అని, ఆ శాఖ IAS అధికారి చేత రిపోర్టులు కూడా తెచ్చుకునేవాడు.
#SaveAP #Environment #APGravelMafia #Andhrapradesh
నెల్లూరు జిల్లాలో రెచ్చిపోతున్న మట్టి దందా
నెల్లూరు పాలెం సమీపంలో అక్రమంగా మట్టి తరలింపును అడ్డుకున్న స్థానికులు
రెండు జేసీబీల సహాయంతో సుమారు 50 ట్రాక్టర్లతో మట్టి తరలింపు
స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి వెళ్లిన మీడియా రిపోర్టర్‌పై దాడి
రాజ్ న్యూస్ రిపోర్టర్‌పై దాడి చేసిన టీడీపీ నాయకులు మాదాల హరీష్ నాయుడు, మాదాల విష్ణు
పోలీసులకు ఫిర్యాదు చేసిన మీడియా మిత్రులు
మొన్న వ్యక్తిత్వ హసనం మీద పెద్ద పెద్ద మాటలు చెప్పారు @PawanKalyan @ncbn .
@SriKrishnaLavu గారు అయితే పార్లమెంటు లో మాట్లాడాలి అని చెప్పారు.
మీరు మీ @JaiTDP వారికి రూల్స్ వర్తించవా?
#SaveAP #Andhrapradesh #TDP
Taking moral responsibility for the NEET paper leak, Union Education Minister Dharmendra Pradhan ji resigned, setting a benchmark for political accountability under the NDA Government.
We now ask the same question in Andhra Pradesh. Will Education Minister Nara Lokesh of the NDA Government in Andhra Pradesh accept moral responsibility for the serious irregularities surrounding the DSC examination process (which involved around 3.5 lakh aspirants) and resign from his post? Or will Chief Minister N. Chandrababu Naidu of the NDA Government shield his son instead of upholding the very standards of accountability that the NDA claims to believe in?
‘నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నైతికత, బాధ్యతాయుతమైన జవాబుదారీతనానికి ప్రతీకగా నిలుస్తోంది’.
‘ఇప్పుడు ఇదే ప్రశ్నను మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా అడుగుతున్నాం. దాదాపు 3.5 లక్షల మంది టీచర్ అభ్యర్థుల భవిష్యత్తును ఫణంగా పెడుతూ, డీఎస్సీ పరీక్ష నిర్వహణలో జరిగిన అంతులేని అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ, రాష్ట్రంలో అదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో విద్యా శాఖ మంత్రిగా ఉన్న @naralokesh తన పదవికి రాజీనామా చేస్తారా? లేక అదే ఎన్డీఏ ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే ప్రమాణాలు, విలువలు, జవాబుదారీతనానికి పూర్తిగా పాతర వేస్తూ, సీఎం @ncbn తన కొడుకు పదవిని కాపాడుకుంటారా?
#NaraLokeshMustResign
AP is steuggling with trouble engine sarkar. Lot of gross root level curruption that is affecting common man hard. No employment and jobless youth are in despair. All the public money is being routed to the corruption in the name of Capital building. #saveAP
ఆంజనేయ స్వామి విగ్రహం తొలగించడం ఎం అవసరం ?
హిందూ వ్యతిరేకి నా ?
గాంజా మత్తులో చేశాడా ?
పై నాయకులు తీయమని చెప్పారా ?
@ncbn @naralokesh
సనాతని అని చెప్పుకుంటున్న మీరు స్పందించరేమి @PawanKalyan ?
#SaveAp

He won't tweet about neet exam , he won't tweet about Guntur women issue, he won't tweet about panchadarla hill issue , He won't tweet about Mudragada also .
His prioritys only for @BJP4India
But sainiks won't understand, do you know why they also uneducated.
#SaveAP #APPolitics
Warm birthday greetings to the Hon'ble Chief Minister of Maharashtra, Sri @Dev_Fadnavis Ji.
Under your dynamic leadership, Maharashtra continues to scale new heights of growth, development, and progress across diverse sectors. I also thank you for your valuable cooperation and constructive approach in addressing inter-state issues, reflecting the true spirit of cooperative federalism.
I pray to Lord Ganesha to bless you with good health, strength, wisdom, and a long life to continue serving the people of Maharashtra.
@CMOMaharashtra

అక్రమ ఇసుక డంప్ గుర్తించిన పోలీసులు అని న్యూస్ లో రాదు, డ్రోన్ ద్వారా అక్రమ ఇసుక, మట్టి తవ్వకాలు గుర్తించిన పోలీసులు అని రాదు.
అందుకే స్వయంగా గ్రామస్థులు ఇసుక డంప్ ను పట్టుకొని 6 లారీలు అడ్డుకున్న ప్రజలు
ఇది స్వయంగా జరిగింది @ncbn సొంత జిల్లాలో
#SaveAP #APSandMafia #APGravelMafia
పేరుకు ఉచిత ఇసుక విధానం.
ఉచితం కేవలం అధికార mla లుకు మాత్రమే.
దోచుకున్నికీ దోచుకున్నoత.
అయినా సరి కళ్ళు మూసుకొని నిద్రపోతున్న పర్యావరణ శాఖ మంత్రి @PawanKalyan .
అందుకే మంత్రి స్థానాల్లో చివరి ర్యాంక్.
#SaveAP #APSandMafia #environment #Andhrapradesh #Sand
బిజినెస్ తక్కువ
బిల్డప్ ఎక్కువ
ఇదేమి కర్మరా బాబు రాష్ట్రానికి ....
ఆయన 40 ఏళ్ల రాజకీయ జీవితం ...జగన్ కాలి గోటికి కూడా సరిపోదు 😏
#SaveAp

దొంగలు పడ్డారు జాగ్రత్త !!!
బరైటీస్ గనులను అక్రమంగా దోచి పెడుతున్న కూటమి ప్రభుత్వం ...
#SaveAp #Baraities
ఓరి... ఓరి... ఓరి....
ఆంధ్ర లో రోడ్డులు అన్ని వేసేసాం..,
అద్దం లా మెరుస్తున్నాయ్ అంటిరి కదా రా.!! 🤭🤭🤭
#KutamiFailed
#CBNFailedCM
#SaveAP
సత్యనారాయణ తాత పొగుడుతున్న వీడియో చూడగానే రేపు కలుద్దాం అన్న @ncbn గారు, కలిశారు కూడా.
కానీ వారి ఉరికి రోడ్ మాత్రం వేయడం లేదు.
ప్రభుత్వం వేయడం లేదు అని స్వయంగా చందాలు వేసుకొని రోడ్లు వేసుకుందాం అంటున్న ప్రజలు.
పోటీ చేయాలి అనుకున్న చోట మాత్రమే రోడ్ వేయడం కాదు .
#SaveAP #APRoads
సత్యనారాయణ గారు... మనం రేపు సిద్దాంతంలో కలుద్దాం!
ఇది స్వయంగా మీ ABN ఛానెల్ వాళ్ళు రాసారు @ncbn @naralokesh .
మీ పార్టీ కార్యకర్తగా ఉన్న రైతు 6 ఎకరాలు భూమిని లంచం ఇచ్చి మరి తన పేరు మీదకు మార్చుకున్నాడు.
మాచర్ల నియోజకవర్గంలో అవినీతి, కబ్జాలు ఎలా ఉన్నాయో అనడానికి ఉదాహరణ
#SaveAP #Andhrapradesh #AP #APPolitics #AP

..@naralokesh ప్రశ్నలు అన్ని అడిగింది @abvrao గారు .
తెర చాటున ఒప్పందాలు కాదు , పారదర్శకo గా చేయమనీ చెప్తున్నారు.
కనీసం వీటికి అయిన సమాధానం చెప్తారా?
#SaveAP #Andhrapradesh #AP #APPolitics
ఆంధ్రప్రదేశ్ నమోదు అవుతున్న పోక్సో కేసులు గురించి మొదట ప్రశ్నించు @PawanKalyan .
ఇక్కడ ఏమో ఇది నీ శాఖ కాదు అని అంటావ్, అక్కడ ఏమో ఆ శాఖ మంత్రి గారు ఆయన ముఖ్యమంత్రి కి లేఖ రాస్తావ్?
ఈ రెండు నాలుకల ధోరణి మారదా?
#SaveAP #Andhrapradesh #POCSO
Hello @naralokesh మీ నియోజకవర్గం లో మీ సొంత పార్టీ ఆఫీసు కోసం మీరు స్థలం కొనుకోలేరా?
ఇయర్ కి 50 సెంట్లు ల్యాండ్ కి 1000 rs ఏంటి? కనీసం రోడ్ పక్కన తోపుడు బండి వాడు కూడా నెలకు 2000 కడతాడు. మీ పార్టీ జిల్లా ఆఫీసులు కోసం ల్యాండ్ మొదట తీసుకున్నారు, ఇప్పుడు నియోజకవర్గం
#SaveAP

అయ్యా @naralokesh గారు మీ నియోజకవర్గం లో మీ సొంత పార్టీ ఆఫీసు కోసం మీరు స్థలం కొనుకోలేరా?
ఇయర్ కి 50 సెంట్లు ల్యాండ్ కి 1000 rs ఏంటి? కనీసం రోడ్ పక్కన తోపుడు బండి వాడు కూడా నెలకు 2000 కడతాడు. మీ పార్టీ జిల్లా ఆఫీసులు కోసం ల్యాండ్ మొదట తీసుకున్నారు, ఇప్పుడు నియోజకవర్గం
#SaveAP

..@ysjagan గారి సతీమణి గారి మీద ప్లాన్ ప్రకారం @JaiTDP వీడియోలు విడదల చేసింది.
అందరూ ఈ విషయం మీద గోల చేసి సమయంలో ఉండవల్లి లో రైతులు దగ్గర బలవంతంగా పొలంలో పంట నాశనం చేయచ్చు, భూమి లాక్కోవచ్చు.
క్లియర్ డైవర్షన్ పాలిటిక్స్
#SaveAP #Andhrapradesh #APFarmers #HumanRights #Farmers
Last Seen Hashtags on Sotwe
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Cristiano Ronaldo 
@cristiano
112.1M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.1M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.3M followers

KATY PERRY 
@katyperry
88.5M followers

Taylor Swift 
@taylorswift13
82.4M followers

Lady Gaga 
@ladygaga
73.9M followers

Virat Kohli 
@imvkohli
71.3M followers

Kim Kardashian 
@kimkardashian
70.2M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64.4M followers

Neymar Jr 
@neymarjr
64.1M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.8M followers

Selena Gomez 
@selenagomez
61.6M followers

X 
@x
60.8M followers














