Top Tweets for #SaveApfromYCP
జగన్ గారు… అక్కడ ఇక్కడ కాదు, ముందు మీ పులివెందుల నుంచే మొదలుపెడదాం! 😆
ఒక్కటైనా ఏకగ్రీవం చేస్తాం… మరి మీరు ఎమ్మెల్యే బరి నుంచి తప్పుకుంటారా? మీరు మాట మీద నిలబడతారా? 😆
రాసిపెట్టుకోండి… అత్యధిక ఏకగ్రీవాలు జరిగేది రాయలసీమలోనే! 🔥🔥🔥
#JaganFailedCM #SaveAPFromYCP #AndhraPradesh #IdhiManchiPrabuthvam #TDPTwitter
.@prakashraaj Day2 of #justasking your involvement with this incident ????
#justasking
#SaveAPFromYCP
Hey Ram antunnaduu 😳😳😳
E kojja gaadu malla Ramudu nee tittina #TeamPrashna gadine support chestunnaduu 🤦🏻♂️🤦🏻♂️
@Venkat_karmuru Spokesperson
@DrPradeepChinta Spokesperson
@ImYanamala Spokesperson
@YSRCParty is against Hindus.
#SaveApFromYcp

హే రామ్… సేవ్ ఆంధ్రప్రదేశ్
చంద్రబాబు దుష్ట పాలనలో అత్యంత ప్రమాదకర ధోరణిలో పోలీసు యంత్రాంగం
@ncbn గారూ... రాజకీయ అణచివేత చర్యలకోసం, ప్రశ్నించేవారి గొంతు నొక్కడానికి ఆంధ్రప్రదేశ్‌లో మీరు పోలీస్ వ్యవస్థను అత్యంత ప్రమాదకర ధోరణివైపు నడిపిస్తున్నారు. మీ పాలనలో పుట్టుకొచ్చిన దుష్టసంప్రదాయాలతో మీరు రాష్ట్రంలో ప్రతిచోటా విషపు విత్తనాలు నాటారు, అవి క్రమంగా మొక్కలై విషవృక్షాలుగా మారుతున్నాయి. చిన్నారులు మిస్సింగ్ అయినా దర్యాప్తుపై వేగం లేదు. మహిళలపై నేరాలకు సంబంధించి ఫిర్యాదులు నమోదు కాకపోయినా కదలిక లేదు. గిరిజన మహిళను వివస్త్రచేసి, దాడి చేసినా అరెస్టులు లేవు. కానీ సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాత్రం కేసులు, అరెస్టులు, చిత్రహింసలు, నాన్‌బెయిలబుల్ సెక్షన్లు పెడతారా?
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి 30 రోజులు దాటిపోయింది. ఇప్పటికీ ఆ పాప ఆచూకీ లేదు. తన కూతురు ఫొటోలు పట్టుకుని ఆ తండ్రి వీధివీధి తిరుగుతున్నాడు. పాప తల్లి ఆ బాధ తట్టుకోలేక తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఒక చిన్నారి ఆచూకీ కనుగొనడంలోనే ప్రభుత్వం విఫలమైతే ఇక ప్రజల భద్రతకు భరోసా ఎలా ఇవ్వగలుగుతారు?
ఇంకో ఘటనలో ఇదే కాకినాడ జిల్లా పెద్దాపురంలో మానసిక దివ్యాంగురాలైన బాలికపై లైంగిక దాడి ఘటనపై కేసు నమోదుకు నానా తాత్సారం చేసి, నిందితులతో కుమ్మక్కు అయితే ఇక ఈ రాష్ట్రంలో పాలన ఎక్కడుంది?
పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో టీడీపీ మాజీ కౌన్సిలర్ గిరిజన మహిళను వివస్త్రను చేసి దాడి చేశారన్న ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ఇలాంటి దారుణ ఘటనలో, తాత్సారం చేసిన వారం రోజుల తర్వాత ఫిర్యాదు తీసుకోవడం ఒక పెద్ద తప్పు అయితే ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయకపోవడం మరింత దారుణం. పైగా బాధితులపైనే ఎదురు కేసు పెట్టడం చూస్తే, నేరస్తులకు రక్షణ, బాధితులకు వేధింపులు అన్నట్టుగా మీరు పోలీసు వ్యవస్థను నడుపుతున్నారు.
సాయికృష్ణ లాకప్‌డెత్, శవం మాయం కేసు రాష్ట్రాన్ని కుదిపేసింది. ఆ తల్లి అడిగిన ప్రశ్నలకు మీ వద్ద ఇప్పటికీ సమాధానాల్లేవు. క్రాంతికుమార్ ఆత్మహత్య కేసు, తాను ఇచ్చిన మరణ వాంగ్మూలం, దీన్ని సోషల్ మీడియా సాక్షిగా చూసిన ప్రజలు తీవ్రంగా కలతచెందారు. గంగమ్మ, తిరుపతమ్మల లాకప్‌డెత్, పోలీసుల వేధింపులతో కళావతి ఆత్మహత్య కేసులు, ఇవన్నీ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థకు తీవ్ర తలవంపులు తెచ్చాయి. అయినా, మీ బరితెగింపునకు కట్టడి లేదు.
వీటన్నింటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి రోజుకో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై వాటికి సంబంధించిన సెక్షన్లతో కాకుండా, బెయిల్ రాని సెక్షన్లు పెట్టాలని, కేసులను వ్యవస్థీకృత నేరాలకు లింక్ చేయాలంటూ ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్ మాదిరిగా మీరే, ప్రతి స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు ఈ ఆదేశాలు చేరేలా, పోలీసులకు హుకుం జారీ చేసినట్లుగా సమాచారం వస్తోంది. ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, భయపెట్టాలనుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అవుతుంది.
యూట్యూబ్ ఇన్ఫ్లూయెన్సర్, ఉస్మానియా గోల్డ్‌మెడల్ జర్నలిస్ట్ కేవీఆర్‌ను సరైన చట్ట ప్రక్రియలు పాటించకుండా హైదరాబాద్ నుంచి భారీ పోలీసు బలగాలతో తీసుకురావడం, అతను చేయని వాటిని చేసినట్టుగా ఎఫ్ఐఆర్లో పెట్టి, జైలుకు పంపడం అత్యంత దుర్మార్గం.
యూట్యూబర్ రావణ్ విషయంలో ఇప్పుడు మీరు పెట్టిన కేసులకు, నాలుగు కోర్టుల్లో బెయిల్స్ వచ్చినా, అహంకారంతో చెలరేగిపోతూ, నేరుగా సంబంధిత పోలీస్స్టేషన్లపై తమ వారి చేత దాడులు చేయించారు. అసహనంతో తీవ్రవాదులపై పెట్టే అభియోగాలు మోపారు. చంద్రబాబుగారూ.., మీరు, పవన్‌కళ్యాణ్, లోకేష్‌లు సహా మీ పార్టీ నాయకులు గతంలో, ఇప్పుడుకూడా ఏ మాట్లాడారో, ఏం మాట్లాడుతున్నారో ఇప్పుడు వాళ్లుకూడా అవే మాటలు మాట్లాడుతున్నారు, వాటినే ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు మరి అవే అభియోగాలు మీ మీదకూడా పెట్టాలికదా? విమర్శకులను నేరస్తులుగా చిత్రీకరించడం, వారిని చంపడం కోసం పోలీస్స్టేషన్ల మీదకు మీవారిని పంపి దాడిచేయించడం, పోలీసులు మౌనం వహించి, ప్రేక్షకు పాత్ర పోషించడం, ఇవన్నీ ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతాలు. ఇది రాజ్యాంగ హక్కులపై దాడి. ఇది ప్రజాస్వామ్య విలువలపై దాడి.
చంద్రబాబుగారూ ఆంధ్రప్రదేశ్‌కు కావాల్సింది రౌడీ పోలీస్ రాజ్యం కాదు. జంగిల్‌రాజ్ కాదు. ప్రజలకు భద్రత కల్పించే పాలన కావాలి. బాధితులకు న్యాయం చేసే వ్యవస్థ కావాలి. చట్టం ముందు అందరూ సమానమనే నమ్మకం కావాలి. రాజకీయ ఆదేశాలకు కాకుండా, రాజ్యాంగానికి లోబడి నడిచే పోలీస్ వ్యవస్థ కావాలి.
హే రామ్.. సేవ్ ఆంధ్రప్రదేశ్.
English Version- https://t.co/Jbbc1nRyeK
Spokesperson of YCP @teamprashna Rasalelalu still Another Spokesperson of @YSRCParty supporting him.
Thu nee bathukuu Harpic Reddy
#SaveApFromYcp
https://t.co/95kYVQJxh5
Spokespersons of @YSRCParty supporting EACH other after seeing the @teamprashna Rasa Lelaluluu
#SaveApFromYCP
Heyy maannn for this also you will Appreciate @teamprashna right
#SaveAPFromYCP
#SaveOurGirlChildFromRaavan
Gotta appreciate prashna raavan's guts mannnn
What perseverance asala 🔥🔥
Mahaa News Breaking :
రావణ్ ( జోసెఫ్ ) రాసలీలలు
గతంలో మహిళా ఉద్యోగినులకు వేధింపులు..
మహిళ వేధింపులతో ఉద్యోగం పోగొట్టుకున్న జోసెఫ్!
#SaveOurGirlChildFromRaavans
Mahaa News Breaking :
రావణ్ ( జోసెఫ్ ) రాసలీలలు
గతంలో మహిళా ఉద్యోగినులకు వేధింపులు..
మహిళ వేధింపులతో ఉద్యోగం పోగొట్టుకున్న జోసెఫ్!
#SaveOurGirlChildFromRaavans
రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబం దయచేసి హిట్ లేదా మార్కెట్లో దొరికే బొద్దింకల నివారణ స్ప్రే తెచ్చి ఇంట్లో పెట్టుకోండి.
మనం, మన రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలంటే ఈ cockroach’s అంతమొందించాలి. లేకపోతే చాలా ప్రమాదం.🤔😡
#YCPCriminalPolitics #JaganFailedCM #AndhraPradesh #SaveAPFromYCP
నువ్వు క్లబ్లో ఆడే పేకాటకు, ఆ బ్రిడ్జ్ గేమ్‌కు చాలా తేడా ఉంది స్వామీ!!
కొంచెం తెలుసుకుని మాట్లాడితే మంచిది. ఊరికే నోరు ఉందని ఏది పడితే అది మాట్లాడకు. విషయం తెలియకుండా వ్యాఖ్యలు చేస్తే ఇలాగే కౌంటర్లు పడతాయి!
#YCPCriminalPolitics #SaveAPFromYCP #AndhraPradeshPolitics #MegaDSC #TDPTwitter #VisionForVictory
ఎన్ని దారుణాలు చేసారో ఈ YCP వాళ్ళు...
చేసిన పాలనలో ప్రతి ఒక్కటి స్కామ్‌లే 😱😱🤯
బయటపడిన YCP 40 కోట్ల స్కాం 💸
ఇంకా ఎన్ని scam లు ఉన్నాయో చూడాలి…🤯
#ycpscams
#ycptrolls
#saveapfromycp
An informative presentation explaining the facts behind the adulterated Tirumala laddu issue during the ycp government ..
వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన తిరుమల లడ్డూ కల్తీ అంశం గురించి నిజాలను వివరించే ఒక సమాచార వీడియో
👇 అందరూ చూడండి ..
#NoGheeInTTDLaddu
#SaveApFromYcp
జగన్ గారి ప్రెస్మీట్లు చూస్తే బయటపడిన 3 వాస్తవాలు. 🤔🤔
ఒక్కసారి ఆలోచించండి…
ఇలాంటి నాయకత్వం మన రాష్ట్రానికి అవసరమా? 🤔
#YSJaganCriminalPolitics #JaganFailedCM #SaveAPFromYCP
#AndhraPolitics #Leadership #PublicDiscussion
@UttarandhraNow 3 రోజుల సెలవులు రా జఫ్ఫా
నెయ్యి కానీ నెయ్యి తో పవిత్రమైన తిరుమల లడ్డు చేసి హిందువులని అవమానించి కాక తప్పు ప్రచారం అంటావారా తప్పు నా కొడకా
మనిషికి పుట్టావా పంది కి పుట్టావా
#SaveAPfromYCP
#SaveTirumalaFromJagan
@Rohit_Ysrcp తప్పు చేసిన వెధవ ఎవడైనా వదిలే ప్రసక్తే లేదు.
సైకో ఇకనైనా మీ హత్య రాజకీయాలను ఆపండి.
ఇలాంటి దుర్మార్గులను అరెస్టు చేసినందుకు 🙏🏻@APPOLICE100 @Anitha_TDP @naralokesh గారు.
#YcpCriminalPolitics #JaganFailedCM #SaveAPFromYCP #AndhraPradesh #TDPTwitter

Last Seen Hashtags on Sotwe
minichat
Seen from Brazil
fatlove
Seen from United Kingdom
Regional911Center
Seen from United States
MGAI
Seen from United States
incestoconmama()**
Seen from Mexico
นัดเย็ดจรัญสนิทวงศ์
Seen from Thailand
chapinacaliente
Seen from Guatemala
teenageee
Seen from United States
laltorbay
Seen from United States
Folkswagon
Seen from United States
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.8M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90.1M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers













