@ramtkrish@ncbn@ysjagan@PawanKalyan ఒక క్రిమినల్ కి ఒక్కచాన్స్ ఇచ్చి ఇప్పటికే అంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఒక జనరేషన్ వెనకబడి సర్వనాశనం అయ్యింది.
ఇప్పుడు ఏ అనుభవం లేని ఇంకొకరికి అవకాశం ఇచ్చి ఇంకో 20 సం|| వెనక్కి పోవాలా?
75 సం|| వయస్సు,40 సం|| అనుభవం గల నాయకుడికి దారి ఇవ్వడం జనం మంచికోరే నిజమైన జన నాయకుడి లక్షణం.
పిఠాపురం కేసులో ఉచ్చలకూరి జోసఫ్ కు బెయిల్... అక్కడ నుండి అరెస్టు చేసి తీసుకెళ్లిన సర్పవరం పోలీసులు.. ఇంకా ఉండిలో నమోదైన కేసు.. ఏలూరు 3 టౌన్ కేసు రెడీగా ఉన్నాయి.. ఈరోజు మరిన్ని FIR లు నమోదు కానున్నాయి..
@YSJ2024 అయితే ఇన్నిరోజులు వాడు రాజారెడ్డి మనవడు కాదా 🤣🤣
లేదంటే రాజ రెడ్డి గాడు వెదవ వీడు వాడిలాగానే 2029లో
వీడు తయారు అవుతాడు అని చెప్తుందా ఈ చిడతలు వాయించేది
🤣🤣
Last 2 years lo 3 time Yadagiriguttaki velli kanuka vesa
Okkasari kuda Thirumala pola ( kudharala )
Em manushulura meeru 🙏
Devudipaina bhaktini kuda commercial aspect lo chusthara 💦
ఇదంతా ఒక organised mafia. కేవలం ప్రశ్న గాడి ఆవేశాన్ని మాత్రమే ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఆవేశం గ మాట్లాడినందుకే అరెస్ట్ చేశారు అన్నట్లు చిత్రీకరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏ దేవుడిని దూషించలేదు. చులకనగా మాట్లాడలేదు.
తులసీ చందు కి పిల్లలు ఉంటే తమ పిల్లలు, అక్క చెల్లిళ్ళ తో కూర్చొని ఈ ప్రశ్న చేసిన వీడియోలు, వాడు వాడిన భాష చూసి, పిల్లలకి చూసి నేర్చుకొండి అని చెప్పి చూడు. ప్రకాష్ రాజ్ అయినా, తులసి చందు అయినా, జోసెఫ్ అయినా చేసిన తప్పుకి అనుభవించక తప్పదు. ఒక రోజు ముందు వెనక అంతే.
@thulasichandu1
బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ గా నియమితులు అయినపుడు స్వయానా షుగర్ డబ్బా పట్టుకొని ఆయన సంక నాకడానికి ఇంటికి వెళ్లి సన్మానించిన మీ యువ తురిటం డ్రామా రావు...
అప్పుడు ఎక్కడ పోయినయ్ రా... ఈ నెల వారి నొప్పులు
శ్రీ పవన్ కళ్యాణ్ గారు సభ్యత్వాల పేరు చెప్పి రాష్ట్ర ప్రజల నుంచి 80 కోట్ల రూపాయలు కాజేశారు అని చెప్పి సోషల్ మీడియా సాక్షిగా ఆయనను దొంగగా చిత్రీకరించి తప్పుడు ఆరోపణలు చేసిన బొజ్జా ఐశ్వర్య పై ఈరోజు పాయకరావుపేట పోలీస్ స్టేషన్లో తక్షణమే కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఫిర్యాదు చేయడం జరిగింది.#sivadath @PawanKalyan@Anitha_TDP@mnadendla@NagaBabuOffl@JanaSenaParty@naralokesh@ncbn
ఏమైంది సాక్షి సిబ్బందికి?
ఎడిట్ చేసే ఓపిక కూడా పోయింది. ఇలాంటి జగన్ జమానా అమానుషం గురించి మంద కృష్ణ గారు చెబుతుంటే అలాగే వేసేశారు. దీనిని యాజమాన్యం పట్ల ఒక నిరసనగా భావించవచ్చా?
#చాకిరేవు