@JaiTDP Oh! @ncbn తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు (NTR) గారిని పొడిచింది ముందుపోటా? ఫక్కపోటా? తెలుగు రాజకీయాల్లో వెన్నుపోటు పరిచయం చేసిందే చంద్రబాబు. దానిని మీరు పేటెంట్ చేసుకోండి. ఉచితంగా దారాదత్తం చేయకండి. వారసుడు @naralokesh కు భద్రంగా అందించండి. రిహార్సల్ చేస్తున్నాడు.
@YSRCParty నిన్ను నీ గొర్రెలమందను చూసి విజయ్ ఏమి నేర్చుకోవాలి @ysjagan ?
ఒంటరిగా వెళ్ళి ఒకడితో తొక్కించుకుంటే 151 లో మధ్యలోది జారిపోయి అటూఇటూ కాకుండా పోయి రెండు కాళ్లమీద నిలబడ్డావు.
పైగా YSR శవం ముందు నీలాగా దేశం ముందు ఎర్రిపప్ప అయ్యాడు.
@PawanKalyan మాట వినుంటే AP సీన్ రిపీట్ అయ్యేది.
@JaiTDP 75 ఏళ్ళ తరవాత.
ఆ 75 ఏళ్లలో NTR CBN YSR Jagan లు కూడా ముఖ్యమంత్రులుగా ఉన్నారు.
23 నెలల్లో పవన్ ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు.
@YSRCParty@JanaSenaParty
@2024YCP TVK పార్టీ విజయ్ ముఖ్యమంత్రి కాకపోతే
Dengue Malaria Karona పార్టీ నుంచి Tamilnadu లో హిందూ సనాతన ధర్మాన్ని కాపాడటానికి రెండేళ్ళుగా
@PawanKalyan పడ్డ శ్రమంతా వృధా అయిపోతుంది.
అలా జరగడానికి వీల్లేదు.
అదే జరిగితే ఆంధ్రాలో జగనూ బాబూ ఏకమై ప్రభుత్వం ఏర్పాటు చేసినంత దరిద్రంగా వుంటుంది.
@AmbatiRambabu@TVKVijayHQ TVK పార్టీ విజయ్ ముఖ్యమంత్రి కాకపోతే
Dengue Malaria Karona పార్టీ నుంచి Tamilnadu లో హిందూ సనాతన ధర్మాన్ని కాపాడటానికి రెండేళ్ళుగా
@PawanKalyan పడ్డ శ్రమంతా వృధా అయిపోతుంది.
అలా జరగడానికి వీల్లేదు.
అదే జరిగితే ఆంధ్రాలో జగనూ బాబూ ఏకమై ప్రభుత్వం ఏర్పాటు చేసినంత దరిద్రంగా వుంటుంది.
@raja_ambakpally@perni_nani@PawanKalyan Andhra to Bengal via Tamilnadu.
హిందూ సనాతన ధర్మానకి కంటకులుగా మారిన మూడు దుష్ట శక్తులను పాతాళానికి తొక్కిన యోధుడు @PawanKalyan కి ఈ మూడు రాష్ట్రాలతో పాటు దేశం కూడా ఋణపడి ఉంటుంది.
ఎంతగా తొక్కాడంటే సమీప భవిష్యత్తులో ఇటువంటి దుష్టశక్తులు మళ్ళీ వేళ్ళూనుకొనే పరిస్థితులు లేవు.
@ysj_45@PawanKalyan Andhra to Bengal via Tamilnadu.
హిందూ సనాతన ధర్మానకి కంటకులుగా మారిన మూడు దుష్ట శక్తులను పాతాళానికి తొక్కిన యోధుడు @PawanKalyan కి ఈ మూడు రాష్ట్రాలతో పాటు దేశం కూడా ఋణపడి ఉంటుంది.
ఎంతగా తొక్కాడంటే సమీప భవిష్యత్తులో ఇటువంటి దుష్టశక్తులు మళ్ళీ వేళ్ళూనుకొనే పరిస్థితులు లేవు.
@AmbatiRambabu@actorvijay@PawanKalyan Andhra to Bengal via Tamilnadu.