प्रिय बहनों और भाइयों,
आज प्रधानमंत्री आवास योजना–ग्रामीण के अंतर्गत आंध्र प्रदेश के लिए 74,212 नए आवास स्वीकृत करने का भी हम काम कर रहे हैं हैं, ताकि प्रदेश के गरीब परिवारों को अपने पक्के घर का सपना साकार करने का अवसर मिले।
जो गाँव अब तक सड़क से नहीं जुड़े हैं, उनके लिए प्रधानमंत्री ग्राम सड़क योजना के अंतर्गत 146 नई सड़कों और 19 पुलों के निर्माण हेतु ₹422.1 करोड़ की स्वीकृति का पत्र भी माननीय मुख्यमंत्री श्री @ncbn जी एवं उप-मुख्यमंत्री श्री @PawanKalyan जी को सौंप रहा हूँ।
गरीबों के मकान भी बनें और गांव में सड़कें भी बनें।
गांव बढ़ेगा, तो भारत बदलेगा।
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ .. ఇలా సిబ్బందిని నిల్చోబెట్టి ఆయన మాత్రం కూర్చుని మాట్లాడుతున్నారేంటి ? అంటూ కొంతమంది ఆయన వీడియో పోస్ట్ చేసి విమర్శిస్తున్నారు .. అలా సోషల్ మీడియాలో రన్ అవుతున్న వీడియో చూసి నేను నిజమే అనుకున్నా .. కానీ ఆ వీడియో మొత్తం చూసాక అసలు విషయం తెలిసింది .. దానికి ముందు ఆయన ఆ సిబ్బందిని కూర్చోమని రెండు సార్లు ఆయన రిక్వెస్ట్ చేశారు .. అయినా వాళ్ళు కూర్చోలేదు .. అందులో ఆయన తప్పేం లేదు .. కానీ మనకి కావాల్సినంతవరకి వీడియో కట్ చేసి ఇలావిమర్శించడం కరెక్ట్ కాదు కదా .. పైగా ఆయన జిందాల్ వెళ్లింది వెస్ట్ టూ ఎనర్జీ ఎలా అనేదానిపై తెలుసుకోవడానికి .. చెత్తను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా ఇలా చెత్త నుంచి విద్యుత్ ఎలా తీయొచ్చు ? డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఎలా మార్చాలి ? గోదావరి పుష్కరాల్లో నదీ కాలుష్యం కేకుండా జిందాల్ మోడల్ లో వ్యర్థాల నిర్వహణ ఎలా శాస్త్రీయంగా చేయాలనేదానిపై ఆరా తీయడానికి ఆయన వెళ్లారు .. ఇలా పనికొచ్చే విషయాన్ని వదిలేసి.. ఇలా ఆయన కూర్చుని మాట్లాడారని ఇష్టమొచ్చినట్టు కామెంట్స్ చేయడం మంచి పద్ధతి కాదు ఆలోచించండి .. ప్రతి అంశం రాజకీయం చేయకూడదు 🙏🙏
పంచాయతీరాజ్ శాఖను మరింత పారదర్శకంగా తీర్చిదిద్దుదాం..!
* స్వచ్ఛ రథం తరహాలోనే గ్రీన్ షాప్ విధానం ప్రజల్లోకి తీసుకువెళ్లండి
* రోడ్ల పురోగతి తెలిసేలా ప్రత్యేక డ్యాష్ బోర్డు
* స్వమిత్వ కార్యక్రమంలో రెవెన్యూ, సర్వే శాఖలతో సమన్వయం అవసరం
* పంచాయతీరాజ్, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
స్థానిక సంస్థలు చేసే అభివృద్ధి పనులు మరింత పారదర్శకంగా ప్రజలకు తెలియాలి. ఇందు కోసం ప్రత్యేకంగా ఒక పబ్లిక్ డాష్ బోర్డును తయారు చేయండి. దీనిలో రాష్ట్రంలో జరుగుతున్న రోడ్ల నిర్మాణం, సంబంధిత అభివృద్ధి పనులు, అలాగే రోడ్ల పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకునే వెసులుబాటు ప్రతి ఒక్కరికి కల్పించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ 2025-26 ఆర్థిక సంవత్సరానికి స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా ఆన్ లైన్ విధానంతో పారదర్శకంగా పన్నులు వసూళ్లు చేసిందని చెప్పారు. పంచాయతీలు ఆదాయ వనరులు మరింత పెంచుకొని ముందుకు సాగాలని, ఇదే రీతిలో సమష్టి కృషిని కొనసాగించి వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ ఆ స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. పంచాయతీరాజ్ శాఖ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖల ఉన్నతాధికారులతో సోమవారం క్యాంపు కార్యాలయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇటీవల పంచాయతీరాజ్ శాఖ ప్రగతిపై చర్చించారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “శాలిడ్ వేస్ట్ మేనేజ్మెంటులో భాగంగా తీసుకొచ్చిన స్వచ్ఛరథాల విధానం మంచి ఫలితాలను ఇస్తోంది. స్వచ్ఛందంగా ప్రజలు రథాల వద్దకు వచ్చి పొడి వ్యర్థాలను ఇచ్చి, నిత్యావసరాలను తీసుకెళ్లడం బాగుంది. దీన్ని ప్రతి నియోజకవర్గంలోనూ అమలు చేస్తున్నాం. ఈ విధానాన్ని మరింత విస్తరించేలా ఆలోచన చేయండి. దీంతోపాటు గ్రీన్ షాప్ పేరుతో తిరుపతి జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొచ్చిన విధానాన్ని మరింత విస్తరించి, రాష్ట్రమంతటా అమలు చేయాలి. స్వచ్ఛరథాల ద్వారా ఏప్రిల్ నెలలో 18.86 లక్షల కేజీల చెత్తను సేకరించాం. ఆ వ్యర్థాల విలువ రూ. 3 కోట్ల వరకు ఉంటుంది. గ్రీన్ షాపులను ఇదే స్ఫూర్తితో ప్రజలకు దగ్గర చేయాలి. పొడి వ్యర్థాలను గ్రీన్ షాపుల్లో ఇస్తే, ప్రజలు నిత్యావసరాలను తీసుకెళ్లొచ్చని విస్తృత ప్రచారం కల్పించండి. తద్వారా ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన పెంచండి
•రోడ్లు పూర్తి చేయడానికి నిర్దుష్ట సమయం
పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో చేపడుతున్న రోడ్ల నిర్మాణ పనులు నిర్దుష్ట సమయంలో నాణ్యతతో పూర్తయ్యేలా చూడండి. రోడ్ల నిర్మాణం, పనుల పురోగతి ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ప్రత్యేకమైన డ్యాష్ బోర్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకురండి. రోడ్ల నిర్మాణ పనులను అధికారులు బాధ్యతగా తీసుకోవాలి. ప్రతి పని మొదలుపెట్టే ముందు కచ్చితంగా ఎప్పటిలోగా పూర్తి చేస్తామనేది సమయం పెట్టుకోండి. ప్రజల వినతుల ద్వారా వచ్చే ప్రతి రోడ్డు పని చక్కగా జరగాలి. ప్రజలకు శాఖ తరఫు నుంచి పూర్తి జవాబుదారీ తనం కనిపించాలి. రోడ్ల విషయంలో నాణ్యతకు పెద్దపీట వేయాలి. నిరంతరం క్షేత్రస్థాయి పరిశీలనలు ఉంటేనే రోడ్ల పరిస్థితి అర్ధం అవుతుంది. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలి” అని చెప్పారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ కాంతిలాల్ దండే, పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీ కృష్ణతేజ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఈఎన్సీ శ్రీ బాలునాయక్ పాల్గొన్నారు.
ఒక నాయకుడిలో ప్రజలు కోరుకునేది స్పందించే హృదయం. అలాంటి స్పందించే అందరికంటే ఎక్కువ నేను మన ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారిలో చూశానంటున్నారు ప్రముఖ నటుడు శ్రీ @AdiviSesh గారు. సమస్య విన్నవెంటనే స్పందించే తత్వం ఆయనకి మాత్రమే సొంతమని, శ్రీ పవన్ కళ్యాణ్ గారు గొప్ప లీడర్ అని స్పష్టం చేశారు.
#PawanKalyanTransformsAP #Chapter9
#NationalPanchayatAwards2025InNews | National Panchayat Awards 2025 recognizes excellence in grassroots governance, self-reliance, inclusive progress and sustainable development in #GrameenBharat.
Please watch this space for more updates and inspiring stories of innovation, resilience and rural transformation in #NayaBharat.
#राष्ट्रीय_पंचायत_पुरस्कार
#राष्ट्रीय_पंचायत_पुरस्कार_2025
#NationalPanchayatAwards
#NationalPanchayatAwards2025
#AndhraPradesh
#PanchayatRaj
#TheHansIndia
DCM @PawanKalyan extends free higher education support to 31 meritorious students from Pithapuram
Among the beneficiaries, 7 students are also receiving financial assistance of ₹5,000 from #PawanKalyan
ముమ్మిడివరం నుండి అయినాపురం వరకు గతంలో రోడ్ల పరిస్థితి వల్ల గంటపైగా పట్టే ప్రయాణం ఇప్పుడు సులువుగా అయిపోతుంది, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు దృష్టి సారించడంతో రాష్ట్ర వ్యాప్తంగా బాగు పడుతున్న రోడ్లను చూసి ప్రజలు ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు.
#PawanKalyanTransformsAP
#PawanKalyanAneNenu
Power Star on screen. Power Reformer on ground. ⚡
Hon’ble Deputy CM Sri @PawanKalyan garu is leading a remarkable transformation in rural Andhra Pradesh through dynamic leadership, grassroots governance, and people-centric reforms. 🌾
Winning 5 National Panchayat Awards-2025 is a proud recognition of Andhra Pradesh’s rural transformation. From women empowerment to transparent governance and stronger village infrastructure, our Panchayats are setting new benchmarks for the nation. 🇮🇳
Under the leadership of Hon’ble CM Sri @ncbn garu, the coalition government remains committed to strengthening grassroots institutions and delivering inclusive development across Andhra Pradesh.
Congratulations to the Panchayati Raj Department, dedicated officials, public representatives, and every village leader who contributed to this achievement.
When leadership stays connected to the people, villages don’t just progress - they inspire the nation.
#AndhraPradesh #PawanKalyan #NaraChandrababuNaidu #PanchayatiRaj #RuralTransformation
అతి వేగంగా వెళ్తున్న మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు కాన్వాయ్ వాహనం తగిలి మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి న్యాయం చేయమని కోరినందుకు గత YSRCP ప్రభుత్వం హయాంలో మా పై అక్రమంగా పెట్టిన కేసు వాయిదా నిమిత్తం విశాఖ జిల్లా కోర్ట్ కి హాజరవ్వడం జరిగింది.
సత్యమేవ జయతే!
🚨Journalist Brutally Threatened for Exposing Corruption
Some rowdy youths barged into the house of courageous local journalist Deepak Dixit in Shahjahanpur, Uttar Pradesh, and started threatening him after he exposed an illegal ₹200 per connection gas pipeline scam.
Deepak bravely recorded the entire incident on video, which is now going massively viral.
Police have taken serious note and initiated action against the accused.
We stand with journalists. Press freedom cannot be silenced
Chapter 6 of #PawanKalyanTransformsAP was launched by Thiru @annamalai_k Avargal, who shared his admiration for the leadership and people-first governance of Hon’ble Deputy Chief Minister Shri @PawanKalyan garu.
“From Tirupathi to Palani… a long-pending wish of devotees became a reality under the leadership of Shri Pawan Kalyan Garu, with APSRTC introducing two daily bus services for devotees,” remarked Thiru Annamalai Avargal while appreciating the initiative undertaken for devotees.
He highlighted that Shri Pawan Kalyan Garu never sees people merely as “citizens”, he treats them as his own family and remains committed to resolving their concerns with sincerity, compassion, and responsibility.
Thiru Annamalai Avargal also noted that Shri Pawan Kalyan Garu always comes prepared to serve the people with discipline, dedication, and service above politics.
Also wished Shri Pawan Kalyan Garu continued good health, strength, and greater success in his journey of public service.
@pibchennai
Impact Work: 01
Listen to Ms.Deepika TC Captain, INDIAN WOMEN CRICKET TEAM (VISUALLY IMPAIRED) as she shares her story.
#PawanKalyanTransformsAP#Chapter4