నేను చిత్రసీమలోకి రావడానికి స్పూర్తినిచ్చిన అన్నయ్య, ఎంతోమందికి మార్గదర్శి, మా బిగ్ బాస్ పద్మ విభూషణ్ మెగాస్టార్ @KChiruTweets గారిని, శ్రీమతి సురేఖ గారిని కుటుంబసమేతంగా కలిసి, ఆగస్టు 16న జరగనున్న నా కుమార్తె జనని వివాహ వేడుకకు ఆహ్వానించి, వారి అమూల్యమైన ఆశీస్సులు అందుకోవడం ఎంతో ఆనందంగా, ఆత్మీయంగా అనిపించింది.
#JananiSuryaPayanam
సినీ పరిశ్రమలో నాకు ఈ స్థాయిని, ఈ స్థానాన్ని కల్పించి నిర్మాతగా నాకు జన్మనిచ్చిన నా దైవం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని కుటుంబ సమేతంగా కలిసి, ఆగస్టు 16న జరగనున్న నా కుమార్తె జనని వివాహ వేడుకకు ఆహ్వానించి వారి ఆశీస్సులు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది.
#JananiSuryaPayanam
గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు తన భుజానికి జరిగిన శస్త్ర చికిత్సకు అయిన ఖర్చు మొత్తం సొంత నిధుల నుంచే వెచ్చిస్తున్నారు.
ఆపరేషన్ తోపాటు ప్రయాణానికి అయ్యే ఖర్చులు మొత్తం స్వయంగా భరిస్తున్నారు. గతంలో ముక్కుకి జరిగిన శస్త్ర చికిత్స సైతం సొంత నిధులతోనే చేయించుకున్నారు.
రాష్ట్ర మంత్రివర్గ సభ్యులకు ఆరోగ్య పరమైన సమస్యలు తలెత్తినప్పుడు చికిత్సకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వం నుంచి పొందే అవకాశం ఉన్నప్పటికీ, ప్రజాధనాన్ని వ్యక్తిగత అవసరాలకు వినియోగించకూడదన్న స్వీయ నిబంధనను శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాటిస్తున్నారు.
A few misleading videos and false reports have been doing the rounds over the last couple of days….
I want to make this clear… there is absolutely no misunderstanding or conflict between me and Shekar Master Anna. We are one family and we have always stood by each other.
After these rumours surfaced, Megastar @KChiruTweets garu himself spoke to both of us on the sets. We spent time together, spoke happily and even had lunch together. His love, guidance and support mean everything to us.
Please don’t believe or spread any baseless rumours. Let’s continue to stand together with love, respect, and positivity. ❤️🙏
Age is truly just a number when it comes to pure devotion! Absolutely awestruck by this 116-year-old grandmother from Karnataka who trekked all the way up to Tirumala on foot to have the divine darshan of Lord Venkateswara Swamy. Wonderful to see her family supporting her lifelong faith. Truly inspiring!
శ్రీ పవన్ కళ్యాణ్ గారు సభ్యత్వాల పేరు చెప్పి రాష్ట్ర ప్రజల నుంచి 80 కోట్ల రూపాయలు కాజేశారు అని చెప్పి సోషల్ మీడియా సాక్షిగా ఆయనను దొంగగా చిత్రీకరించి తప్పుడు ఆరోపణలు చేసిన బొజ్జా ఐశ్వర్య పై ఈరోజు పాయకరావుపేట పోలీస్ స్టేషన్లో తక్షణమే కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఫిర్యాదు చేయడం జరిగింది.#sivadath @PawanKalyan@Anitha_TDP@mnadendla@NagaBabuOffl@JanaSenaParty@naralokesh@ncbn
Are we living in Pakistan or India?
రామో విగ్రహవాన్ ధర్మః అంటారు... అలాంటి నా రాముడ్ని నోటికొచ్చినట్టు తిడుతుంటే, మీకు కనపడకపోడం దురదృష్టకరం @Anitha_TDP గారు 🙏
ఇప్పుడు ఎవడైనా వచ్చి అల్లాని, ఏసు ప్రభువు వారిని తిడతారు... మత ఘర్షణ start 🤷
@ncbn@PawanKalyan@Anitha_TDP
Are you truly committed to protect Sanātana Dharma?
#SaveSanatana
మీకు తెలుసా @Sesha4Janasena గారు…ఒక time లో తనని తాను ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి కూడా మా మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉచ్చ పోసుకున్నారు 🥲
అయినా మేము పులి సింహం అని రుద్దేసాం 🤩
Sainiks ఈ వీడియో save చేసుకోండి మీకు భవిష్యత్తులో పనికొస్తుంది 😉
#YSRLivesOn
Spent a lovely evening with @PawanKalyan Garu ❤️
It was great to see the progress of the new @JanaSenaParty office in Amaravati. Wishing the entire team continued success on their journey ahead.
Mega Power Star @AlwaysRamCharan met Hon’ble Deputy Chief Minister Sri @PawanKalyan garu at the Janasena Party Central Office in Mangalagiri.
Sri Ram Charan visited the Janasena Party office this evening for a courtesy meeting with Sri Pawan Kalyan garu before proceeding to attend the Andhra Premier League at the ACA International Cricket Stadium, Amaravati.
#25yrsOfBasavatarakamHospital
క్యాన్సర్‌ను జయించిన విజేత
స్వప్న పదోతరగతి చదువుతున్నప్పుడే బోన్ క్యాన్సర్ బయటపడింది. ఎన్నో ఆసుపత్రులు తిరిగారు. ఎక్కడా ఆరోగ్యం మెరుగు పడలేదు. NBK ఫ్యాన్స్ అసోసియేషన్‌కి చెందిన అనంతపురం జగన్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చేర్పించారు. నందమూరి బాలకృష్ణ గారు స్వప్నకు అందించిన వైద్య చికిత్సను స్వయంగా పర్యవేక్షించారు. క్యాన్సర్ జయించి సంపూర్ణ ఆరోగ్యవంతురాలైన స్వప్న, తనకు పునర్జన్మ ప్రసాదించిన బసవతారకం ఆసుపత్రికి, నందమూరి బాలకృష్ణకు, అనంతపురం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపింది.
#NandamuriBalakrishna
“పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడే పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగా, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!”
నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోది గారు పాల్గొన్న రిపబ్లిక్ టీవీ కార్యక్రమంలో రామ్ చరణ్‌ను “𝙉𝙚𝙬 𝘼𝙜𝙚 𝙈𝙚𝙜𝙖𝙎𝙩𝙖𝙧” అని సంబోధించడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.
ఇలాంటి ప్రతిష్ఠాత్మక వేదికలపై చరణ్‌కు లభిస్తున్న గుర్తింపు, గౌరవం చూస్తుంటే ఒక తండ్రిగా గర్వంగా ఉంది. తన కృషి, అంకితభావం, నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపును కూడా సంపాదించుకోవడం నిజంగా సంతోషకరం.
ఇంకా మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@narendramodi@republic@AlwaysRamCharan