Top Tweets for #Shekarmaster
#DancersAssociation
#Fedaration #Jhanimaster
#ShekarMaster #Filmchamber
#Chiranjeevi #TheParadise
సుమలత
ఫెడరేషన్ సహాయ నిరాకరణ అంటూనే
సభ్యులకు ఇబ్బంది లేకుండా చూడాలి అంటోంది
అంటే డాన్సర్స్ వెళ్లి పనిచేసుకొనేగా..
అసలు ఫెడరేషన్ ఏ నేర్పుతుంది.
మేము కూడా ఎవరైనా సభ్యులు తప్పు చెస్తె
సహాయ నిరాకరణ చెయ్యెచ్చా..
అవినీతి ని మేము బయటపెట్టినందుకే
మా బాడీ ని కోలాప్స్ చేయాలనే ..
ఫెడరేషన్ వద్దకు పోయి రాజీనామాలు ఇచ్చారు.
జానీ మాస్టర్ నేను తప్పు చెస్తే మమల్ని రెండో సారి ఎందుకు ఎన్నుకుంటారు.
మా ముందు జోసఫ్ మాస్టర్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎవరివారు సర్దుకుని పని చేశారు.
మూడు షోకాజ్ నోటీసులు ఇచ్చాకే సహాయనిరాకరణ చేయాలి.
కానీ అవన్నీ అవకుండానే, వివరణ తీసుకొకుండానే రూల్స్ ఫాలో కాకుండా నాన్ కొపరేషన్ అన్నారు.
వివరణ ఇవ్వకుండానే నాన్ కొపరేషన్ అనటం పద్దతి కాదు.
మా అంతర్గత విషయాల్లో మీ జోక్యం ఎందుకు అన్నందుకే ఇదంతా చేస్తున్నారు
మాకు మాట్లాడే హక్కు లేదా ..
మమల్ని రూల్స్ ఫాలో అంటున్నారు.
మరీ మీరెందుకు ఫాలో అవ్వటం లేదని ఫెడరెషన్ అధ్యక్షుడిని అడుగుతున్నాను.
డాన్సర్స్ అసోషొయెషన్ మెంబర్స్.. 👇
గతంలో డాన్సర్స్ అసోసియెషన్ లో ఎకౌంట్స్ లో అవకతవకలు జరిగాయి.
శ్రీనివాసరావు ఎక్కువగా అవినీతి చేశారని తెలింది.
దీంతొ మిగతావారితో కూడా రాజీనామాలు చేయించి వివాదానికి కారణమయ్యారు.
ఫెడరేషన్ ఆద్వర్యంలో జనరల్ బాడీ మీటింగ్స్ జరిగాయి.
జనరల్ బాడీ లో చర్చించని అంశాన్ని మినిట్స్ పెట్టాలని ఫెడరేషన్ అడిగారు.
కానీ దానికి మేము ఒప్పుకోలేదు
జులై 26 న మా ఎలెక్షన్స్ మేము చేసుకుంటాం.. కొత్తగా ఎన్నికైన వారితో అసోషొయెషన్ ను నడుపుకుంటాం.
సుమలత అధ్యక్షురాలిగా వచ్చాక అన్నీ అవకతవకలు బయటపెట్టారు.
మనం గెలిపించిన వ్యక్తి మనను ప్రశ్నిస్తారా అనే విషయంలోనే రాజీనామాలు చేశారు.
బాడీ ని డిజాల్వ్ చేయాలన్నదే వారి ఉద్దేశం..
గతంలో రాజీనామాల అంశం వచ్చినపుడు
ఫెడరేషన్ వారు అసోషియేషన్ లోనే తెల్చుకోమన్నారు.
వారికి ఇష్టం ఉన్న వారికి ఒకలా..లేకుంటే మరొలా ఫెడరేషన్ వారు వ్యవహరిస్తున్నారు.
మా బైలా ప్రకారం ఎలెక్షన్ పెట్టుకుంటే ఫెడరేషన్ కు వ్యతిరెకం అంటున్నారు.
నిర్మాతల డబ్బే కదా మీకెందుకు నొప్పి అంటూ ఫెడరేషన్ వారు దారుణంగా మాట్లాడుతున్నారు.
మహిళ అనే సుమలత ను ఇబ్బంది పెడుతున్నారు.
జోసఫ్ మాస్టర్ ది బురద చల్లే ప్రొగ్రామ్ తప్ప మరేమి కాదు..
ఫెడరేషన్ తో మూడు మీటింగ్ లు జరిగినా
విషయం తెల్చలేదు.
అధ్యక్షురాలికి కొన్ని రైట్స్ ఉంటాయి.
అయినా సుమలత తగ్గి ఫెడరేషన్ కు
సమాధానాలు ఇస్తున్నారు
ఆవిడ ఆడపిల్ల కదా అని వెనక్కి తోస్తున్నారు.
ఫెడరెషన్ తో కలిసి వర్క్ చెసెందుకు ఎప్పుడు సిద్దమే..
ఎవరి హద్దులు వారికి ఉంటాయి..
మొన్న మీటింగ్స్ లో లేబర్ కమీషనర్ ఉన్నారని మేము సైలైంట్ గా ఉన్నాము.
ఫెడరేషన్ వారు మేము చెప్పిన మాట వినాలని
హడావుడి చేశారు.
లేబర్ కమీషన్ మాట ఎవరైనా వినాలి..
అధ్యక్షురాలిగా సుమలత కు ఉండే పదవి రెండేళ్లు.
ఆరు నెలల్లో ఒక్క అవినీతి పేపర్ మాత్రమే భయటకు వచ్చింది.
24 క్రాఫ్ట్స్ లో కూడా లెక్కలు బయటపెడితే ఎవరి నీతి నిజాయితీ ఎంటో తెలుస్తుంది.
సుమలత సంక్షేమం విషయంలో టార్గెట్ పెట్టుకుని హార్డ్ వర్క్ చెస్తున్నారు.
ఇంకా సంవత్సరంన్నర టైమే ఉంది.
అది అవ్వాలంటే పూర్తి కమిటీ ఉండాలిగా..
అందుకే ఎలెక్షన్స్ కు వెళుతున్నాం..
జానీ మాస్టర్ మా అసోషియేషన్ కోసం జెన్యూన్ గా వర్క్ చేశారు.
శాలరీ తీసుకొకుండా , లక్షల ఫండింగ్ తీసుకువచ్చి సభ్యులకు ఇన్సూరెన్స్ చెయించారు.
పారడైజ్ సాంగ్ జరుగుతుండే నాన్ కొపరేషన్ అన్నారు.
మూడు వందల మంది డాన్సర్స్ పొట్ట కొట్టారు
లక్షల లక్షల డబ్బులు మా అసోషొయేషన్ లో దొబ్బారు.
కానీ జానీ మాస్టర్ ఏం తప్పు చేశాడని సహాయనిరాకరణ అంటున్నారు
మా యూనియన్ అమ్మ నాన్న లాంటిది.
నా గొడవ మేమే తెల్చుకుంటాం..
మా అసోషియెషన్ మెజారిటీ సభ్యుల నిర్ణయాన్నిఅపహాస్యం చేస్తూ..
మా స్వేచ్చను హరిస్తూ ఫెడరేషన్ పెత్తనం చేయాలని చూస్తుంది.
చిత్రపురి కి ఒకలా..
ఫెడరెషన్ కు ఒకలా రూల్స్ ఉంటాయి.
అవన్నీ మామీద రుద్దొద్దు...
డాన్సర్స్ ను మభ్యపెట్టి భయపెట్టెలా మీకు అవకాశాలు ఇస్తాం అంటూ ..
సీక్రెట్ ఓటింగ్ కాదు సంతకాల అంశాన్ని కూడా తెరమీదకు తీసుకువచ్చారు.
కానీ మెజారిటీ సభ్యులు బై ఎలెక్షన్ కే మొగ్గు చూపారు..
Dancers Association vs Film Federation
#JhaniMaster #anilVallabhaneni
#Chiranjeevi #Shekarmaster
https://t.co/A3rLYHFD2W
దిల్ రాజు మాటలను సైతం
లెక్కచేయని జానీ మాస్టర్ భార్య
#SumalathaDevi #JaniMaster #ShekarMaster #Sakshitv
తెలుగు సినీ డాన్సర్స్ అసోసియేషన్‌లో వార్..! Johnny Master vs Shekar Master
#JohnnyMaster #ShekarMaster #NTVTelugu
ఇలా కదా ఉండాలి ఇండస్ట్రీ పెద్ద అంటే.. | Jani and Sekhar | Chiranjeevi - Prime9 News
#janimaster #shekarmaster #LatestNews #Prime9News

A heated argument reportedly broke out between renowned choreographers Jani Master and Shekar Master at the Telugu Film & TV Dancers and Dance Directors Association office in Hyderabad.
#JaniMaster #ShekarMaster #Tollywood #Hyderabad #dancers
జానీ, శేఖర్ మాస్టర్ల మధ్య మెగా కాంప్రమైజ్!
#janimaster #shekarmaster #megastarchiranjeevi #tollywood #sakshi
జానీ మాస్టర్ Vs శేఖర్ మాస్టర్..
ఇద్దరి మధ్య అసలేం జరిగింది?
జానీ మాస్టర్ కి ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ ఉందా లేదా?
జానీ మాస్టర్ భార్య ఏమంటున్నారు?
Telugu360 తో Face to Face
#JaniMaster #ShekarMaster
Jani Master vs Shekar Master: Clarity offered, Megastar steps in
https://t.co/hjWPCU9NFc
#Chiranjeevi #JaniMaster #ShekarMaster #123telugu
శేఖర్ మాస్టర్‌తో గొడవలు.. క్లారిటీ ఇచ్చిన జానీ మాస్టర్! సెట్స్‌లో చిరంజీవి ఏం చేశారంటే?
https://t.co/ityjXQG0sL
#Chiranjeevi #JaniMaster #ShekarMaster #123telugu
A few misleading videos and false reports have been circulating over the last couple of days.
I want to make this clear there is absolutely no misunderstanding or conflict between me and #ShekarMaster Anna. We are like one family and have always stood by each other.
After these rumours surfaced, Megastar #Chiranjeevi garu personally spoke to both of us on the sets. We spent time together, shared happy moments, and even had lunch together. His love, guidance, and support mean everything to us.
Please don’t believe or spread baseless rumours. Let’s continue to stand together with love, respect, and positivity. ❤️🙏
-JaniMaster

https://t.co/h7Bzr40z48
జానీ మాస్టర్ స్పందన.. శేఖర్ మాస్టర్‌తో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. యూనియన్ సమస్యలపై మాత్రమే చర్చ జరిగిందని, తామంతా సోదరులమని తెలిపారు.
#JaniMaster #ShekarMaster #Tollywood #BreakingNews #YellowSingam
తనకు శేఖర్ మాస్టర్ కు మధ్య ఎలాంటి గొడవలు లేవు.. మెగాస్టార్ చిరంజీవి గారే అందుకు సాక్ష్యం అని ఫోటోలు షేర్ చేసిన జానీ మాస్టర్..
సో .. ఇండస్ట్రీలో ఏ గొడవ వచ్చినా సెటిల్ చేసెది బాసే..ఫిక్స్ అయిపొండి...!!
#Janimaster #shekarMaster
#DancersAssiciation #Chiranjeevi

శేఖర్ మాస్టర్‌తో (sekhar master) తమకు ఎలాంటి గొడవలు లేవని, తమ మధ్య యుద్ధం అంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని జానీ మాస్టర్ (Johnny Master) అన్నారు.
#shekarmaster #janimaster #latestnews
#viralpost #trendingnews

జానీ మాస్టర్ - శేఖర్ మాస్టర్ మధ్య విభేదాలంటూ వైరల్ అవుతున్న వార్తలకు జానీ మాస్టర్ ఫుల్ స్టాప్ పెట్టారు. ఈ రూమర్స్ నేపథ్యంలో మెగాస్టార్ #Chiranjeevi సమక్షంలో ఇద్దరం కలిసి కూర్చోని మాట్లాడి, కలిసి సమయం గడిపామని, ఆనందంగా లంచ్ కూడా చేశామని తెలిపారు.
#JohnnyMaster #ShekarMaster

ఆ 10 మందే శేఖర్ మాస్టర్-జానీ మాస్టర్ గొడవకి కారణం
@AlwaysJani భార్య సుమలత సంచలన వ్యాఖ్యలు!
#TeluguOne #JohnnyMaster #Sumalatha #ShekarMaster #Tollywood #TollywoodNews #ViralNews
టాలీవుడ్ కొరియోగ్రాఫర్స్ మధ్య విభేదాలా?..
చిరంజీవి లంచ్ ఫోటోతో క్లారిటీ ఇచ్చిన జానీ మాస్టర్! 🍽️
#TeluguOne #JohnnyMaster #Chiranjeevi #ShekarMaster #Tollywood #TollywoodNews
TFTDD లో అంతర్గత విభేదాలు బయటపడ్డాయా? సీక్రెట్ బ్యాలెట్ ఎన్నికల వెనుక అసలు కథ ఏంటి? లేబర్ ఆఫీసర్స్ ఎంట్రీతో టాలీవుడ్లో కొత్త చర్చ! 💥🎬
#TeluguOne #JohnnyMaster #ShekarMaster #TollywoodUpdates #Elections2026
Last Seen Hashtags on Sotwe
cnc
Seen from United States
RyuPego
Seen from United States
rule34
Seen from United States
momson
momson()**********************************************
Seen from Egypt
男扮女装
Seen from United States
antalyagay
Seen from Turkey
sex and getting caught
Seen from United States
T20WorldCup
Seen from United States
anxiouspanda
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.9M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Cristiano Ronaldo 
@cristiano
111.7M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
97.9M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.1M followers

KATY PERRY 
@katyperry
88.3M followers

Taylor Swift 
@taylorswift13
82.1M followers

Lady Gaga 
@ladygaga
73.6M followers

Virat Kohli 
@imvkohli
70.8M followers

Kim Kardashian 
@kimkardashian
70.1M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64.2M followers

Neymar Jr 
@neymarjr
63.7M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.8M followers

Selena Gomez 
@selenagomez
61.3M followers

X 
@x
60.8M followers

















