Top Tweets for #SumitGarud
బదిలీపై వెళ్తున్న ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ గరుడ్ సుమిత్ సునీల్, ఐపియస్., గారికి ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికిన ప్రకాశం జిల్లా పోలీసు శాఖ
#FarewellFunction #ProfessionalCourtesy #SumitGarud #IPS #PrakasamPolice
@APPOLICE100

ప్రకాశం పోలీసుల సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనం; పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు ఫిర్యాదల పై త్వరితగతిన స్పందించి,రికవరీ చేసి బాధితలకు అప్పగించారు.
#GoodJobCops #FirstResponders #Technology #TechSavvyCops #SumitGarud #IPS #PrakasamPolice
@APPOLICE100

చీమకుర్తి మండలం పీ నాయుడు పాలెం రోడ్డు సమీపంలోని జగనన్న కాలనీలో జూదం ఆడుతున్నఆరుగురు వ్యక్తులను పట్టుకున్న ప్రకాశం పోలీసులు.
#Gambling #illegalactivities #ContinuousVigil #SumitGarud #IPS #PrakasamPolice
@APPOLICE100

Prakasam Police conducting Vehicle Checking Drive across the district to nab criminals who have committed/are committing criminal activities.
#Vehiclechecking #CrimePrevention #SustainablePeace #PublicOrder #Tranquility #SumitGarud #IPS #PrakasamPolice
@APPOLICE100

Pamur CI, Darsi CI, and Kondepi CI conducted Crime meetings with all SIs and gave necessary instructions to reduce the pending cases in the Prakasam district.
#CrimereviewMeeting #Cases #SumitGarud #IPS #PrakasamPolice
@APPOLICE100

నైట్ బీట్ విధుల్లో పోలీసులు; నేరాలను అరికట్టేందుకు రాత్రి వేళల్లో పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు.
#NightPatrol #CrimePrevention #SustainablePeace #SumitGarud #IPS #PrakasamPolice
@APPOLICE100

చీమకుర్తి మండలం నక్కలవాగు ప్రాంతంలో జూదం ఆడుతున్నముగ్గురు వ్యక్తులను పట్టుకున్న ప్రకాశం పోలీసులు.
#Gambling #illegalactivities #ContinuousVigil #SumitGarud #IPS #PrakasamPolice
@APPOLICE100

హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరమని, రహదారి భద్రత మన జీవితాలకు రక్షణ అని ద్విచక్రవాహనదారులకు హెల్మెట్ ధరించడం మరియు ప్రమాణం చేయడంపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్న ప్రకాశం పోలీసులు.
#HelmetAwareness #TrafficRules #SafetyFirst #SumitGarud #IPS #PrakasamPolice
@APPOLICE100

మా ఉద్దేశం జరిమానా విధించడం కాదు Traffic Rules పాటించేలా చేయడం; Traffic Rules అతిక్రమించిన వారికీ e-Challan విధిస్తున్న ప్రకాశం Policeలు
#TrafficRules #RoadSafety #Awareness #SafetyFirst #SumitGarud #IPS #PrakasamPolice
@APPOLICE100

రాత్రివేళ పటిష్ట నిఘా; రాత్రిళ్ళు ఎటువంటి నేరాలు జరుగకుండా నైట్ బీట్ పటిష్టంగా నిర్వహిస్తున్న ప్రకాశం పోలీసులు.
#NightPatrol #CrimePrevention #SustainablePeace #SumitGarud #IPS #PrakasamPolice
@APPOLICE100

నేరాల కట్టడికి విజయవంతమైన మార్గం విజిబుల్ పోలీసింగ్; ఒకవైపు నేరపూరిత కార్యక్రమాలు జరగకుండ చూస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండుటకు Visible Policing చేస్తున్న పోలీసులు.
#ContinuousVigil #VisiblePolicing #illegalactivities #SumitGarud #IPS #PrakasamPolice
@APPOLICE100

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించి మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
#CopsOnDuty #ContinuousVigil #DrunkDriving #RoadSafety #SumitGarud #IPS #PrakasamPolice
@APPOLICE100

నేర నియంత్రణకు ముమ్మరంగా వాహనాల తనిఖీ: నేరపూరిత కార్యక్రమాలకు పాల్పడిన/పాల్పడే నేరగాళ్లను పట్టుకోడానికి జిల్లా అంతటా Vehicle Checking Drive నిర్వహిస్తున్న policeలు.
#Vehiclechecking #CrimePrevention #SustainablePeace #SumitGarud #IPS #PrakasamPolice
@APPOLICE100

"హెల్మెట్ ధరించండి ప్రమాదాల సమయంలో ప్రాణ రక్షణ పొందండి మీ పై ఆధారపడ్డ మీ కుటుంబానికి అండగా నిలవండి".... ప్రకాశం పోలీసులు హెల్మెట్ ప్రాధాన్యత ను వాహనదారులకు ప్రత్యేక కార్యక్రమం ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
#HelmetAwareness #SafetyFirst #SumitGarud #IPS
@APPOLICE100

ప్రకాశం పోలీసులు నగరంలో రాత్రిపూట గస్తీని పటిష్టం చేశారు.
#NightPatrol #CrimePrevention #ContinuousVigil #SumitGarud #IPS #PrakasamPolice
@APPOLICE100

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి 127 వ జయంతి సంధర్భంగా ఘన నివాళులు అర్పించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ గరుడ్ సుమిత్ సునీల్, ఐపియస్., గారు
👉మన్యం వీరుని పోరాటం ప్రజా చైతన్యానికి నిదర్శనం:జిల్లా ఎస్పీ గారు
#AlluriSitaramaraju #Jayanthi #SumitGarud #IPS
@APPOLICE100

ప్రజా సంచార ప్రదేశాల్లో మద్యం తాగుతూ ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్న తాగుబోతులను అదుపులోకి తీసుకొని వారికి Counselling ఇస్తున్న Policeలు.
#CopsOnDuty #ContinuousVigil #Prevent #illegalactivities #SumitGarud #IPS #PrakasamPolice
@APPOLICE100

నూతన చట్టాలపై ప్రజలకి మరియు విద్యార్థులకు, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రకాశం పోలీసులు.
#Policeofficers #Newlaws #Awarenessprogram #SumitGarud #IPS #PrakasamPolice
@APPOLICE100

ప్రజా ఫిర్యాదులపై తక్షణ చర్యలతో సత్వర న్యాయం అందిచుటయే లక్ష్యం:ప్రకాశం జిల్లా అడిషనల్ ఎస్పీ కె.నాగేశ్వర రావు గారు
👉ఈ కార్యక్రమంకు 55 ఫిర్యాదులు
#Spandana #PublicGrievance #SumitGarud #IPS #PrakasamPolice
@APPOLICE100

చట్ట వ్యతిరేక కార్యక్రమాల అడ్డుకట్టకు వాహన తనిఖీలు తీవ్రతరం: నేరపూరిత కార్యక్రమాలకు పాల్పడిన/పాల్పడే నేరగాళ్లను పట్టుకోడానికి జిల్లా అంతటా Vehicle Checking Drive నిర్వహిస్తున్న policeలు.
#Vehiclechecking #CrimePrevention #SumitGarud #IPS #PrakasamPolice
@APPOLICE100

Most Popular Users

Elon Musk 
@elonmusk
241.1M followers

Barack Obama 
@barackobama
119.1M followers

Cristiano Ronaldo 
@cristiano
112.4M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.1M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.3M followers

KATY PERRY 
@katyperry
88.7M followers

Taylor Swift 
@taylorswift13
82.6M followers

Lady Gaga 
@ladygaga
74.1M followers

Virat Kohli 
@imvkohli
71.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.3M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64.4M followers

Neymar Jr 
@neymarjr
64.3M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.8M followers

Selena Gomez 
@selenagomez
61.7M followers

X 
@x
60.8M followers




















































