Top Tweets for #TDPFacts
చంద్���బాబు కష్టాన్ని, క్రెడిట్ ని కొట్టేయాలని చూస్తున్న జగన్!
#GoogleDataCenter #Chandrababu #Ysjagan #ysrcp #APDevelopment #TechHubAP #JaganMisleading #TDPFacts #Visakhapatnam #KiaMotorsAP #YSRCPExposed #PoliticalDrama #ysrajashekarreddy #jaganfakepolitics #ycpfakecampaign
We Don't Need Evangelists
We just.. Just need Strategists
మాకు సువార్తీకుల అవసరం ల���దు
మాకు వ్యూహకర్తలను కార్యకర్తలు
అవసరం అత్యవసరం... ఇదే మా స్వరం
#TDPFacts 🙏
యువత #ఓటు మన వైపు మరల్చుకోవాలి
#ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎవరు అవునన్నా కాదన్నా #కులసమీకరణాలు
అన్నది వాస్త���ం. 2024 లో అవి ఎటునుంచి
ఎటు పోతాయో?? ఒక బలమైన రాజకీయ వ్యవస్థ,భావజాలం, నిత్య శ్రామికుడు @ncbn నాయకత్వం ఉన్న మనకు ఇది అవసరమా ఆలోచించండి 🙏
Followers భ్రమ👎
#SMFacts #TDPFacts
ఈ రోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం
పసుపు జెండా పట్టడమే గర్వంగా
భావించే కార్యకర్తలున్న పార్టీలో
మహిళల ప్రాతినిధ్యం ఎంత కీలకమో
#అన్నఎన్టీఆర్ నుంచి నేడు @ncbn
వరకూ పదే పదే చెప్తూనే ఉన్నారు..
ఈ సందర్భంలో SM లో ముఖ్యంగా ట్విట్టర్ లో ఉన్న ఆడపిల్లలందరికీ ఒక మనవి 🙏
#TDPfacts
ప్రశాంత్ కిషోర్ నడిపాడు
మనవాళ్ళు ఆ దారి నడిచారు
గెలుపా ఓటమా అని కాదు
జరిగిన నష్టం, ఆ నష్టానికి కారణాలు
అర్ధమయ్యాయా లేదా అనేది ముఖ్యం
ఈ రోజు నుంచి పోరాటం మనది
రేపు గెలవాల్సిన యుద్ధం మనది
#TDPfacts
9) SMలో కూడా గ్రూపులు కట్టడం
సినిమా భావజాలాన్ని పార్టీ భావజాలంగా ప్రచారం చేయడం
ఇది చేసినంత damage నభూతో న భవిష్యత్ .చరిత్రలో నిలిచిపోతుంది
10) ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ ని తెలుగు దేశం కార్యకర్తలు విజయవంతంగా అమలు చేయడం
బీహారీ Strategist గెలిచాడు
టీడీపీ Activist ఓడాడు
పార్టీలో ప్రతివాడు
గీతాచార్యుడు ఐతే
గాండీవి ఎవరు ??
In Other words
ప్రతివాడు అధినాయకుడికి గీతోపదేశం
చేసే శ్రీకృష్ణుడయితే యుద్ధం చేసే అర్జునుడెవడు ??
#TDPfacts
టీడీపీ సోషల్ మీడియా పల్నాడు ఎగువ ప్రాంతం మొదలుకుని( ప్రకాశం వైపు)
ప్రకాశం,రాయలసీమ ప్రాంతం లోని కమ్మ యువత రాజకీయాలకి సంబంధించి చాలా సీరియస్ గా వున్నారు
అదే మా కృష్ణా,గుంటూరు క��్మ యువతలో చాలా మందికి SMలో పార్టీ అంటే ఒక టైం పాస్,సినిమాలా ఎంటర్టైన్మెంట్& ఒక క్రేజీ ఫాక్టర్ #TDPfacts
బాధను వ్యక్త పరచడం తప్పు కాదు
బాధ���యతను గుర్తు చేయకపోవడం తప్పు
ఆ పని చెయ్యకపోతే
లాభం వ్యక్తిగతం
నష్టం వ్యవస్థాగతం
ఇలా జరగకూడదు అంటే ముందు మనం మారాలి.ఆలోచించి మాట్లాడాలి.పార్టీకి బలమవ్వాలి
తెలుసుగా..
మనమేం ఇస్తే అదే తిరిగొస్తుందని
ఏది విత్తితే అదే మొలుస్తుందని💪
#TDPfacts
తిప్పికొట్టండంలో విఫలమయ్యాం.అసలు మనకు 2014తో సహా ఓటేసిన వాళ్ళు ఎందుకు వేశారో,వేయని వాళ్ళు ఎందుకు వెయ్యలేదో.మన అభివృద్ధి నినాదం ఎందుకు విఫలమయ్యిందో,సంక్షేమ సారధ్యాన్ని ప్రజలెందుకు తిరస్కరించారో
ఇప్పటికీ అధినాయకుడికి సరైన సమాచారం ఇవ్వరు.కమ్యూనికేషన్ గాప్ పూడ్చేదెవరో🤔
#TDPfacts
గుడివాడ మనకు అచ్చి రావట్లేదు
బెజవాడ రాత ఇప్పట్లో మారేలా లేదు
#TDPfacts
ఎంత మొత్తుకున్నా చెవిటోడి చెవిలో శంఖం ఊదినట్లు అయ్యింది. ఎవడిష్టమొచ్చినట్టు వాడు వాగి ఇప్పుడు పీక్కుంటున్నారు
సోషల్ మీడియాలో దొరికే ఇన్ఫో కి నాలుగు బూతులద్ది జనాల నెత్తిన రుద్దిన వాళ్ళు సెలెబ్రెటీలు ఇక్కడ ,వాళ్ళకి సేలబిలిటీ ఎక్కువ... ఇక నుంచి అయినా మానేయండి అలాంటివి #TDPfacts
సోషల్ మీడియా అంటే కడుపు నిండిన కాలక్షేపం ట్రోల్స్, పిచ్చి ముదిరిన కులం పోస్టులు కాదు
సంక్షేమ పథకాలతో కృతజ్ఞత నిండిన పేదవాడి కళ్ళు మెరవాలి
పచ్చని చేలల్లో #పంటసిరి పలుకులుండాలి
#గోదావరి నీటిని పట్టి తెచ్చి #కృష్ణమ్మ కు కానుకిచ్చి #పవిత్రసంగమం
సాకారం చేసిన సత్యం ఉండాలి 1/4
ఇది నిజమే కానీ సగం మాత్రమే బ్రో.
అవతలి వాడు ఎంత చేసినా మనం
టార్గెటెడ్ ట్రోలింగ్ కాకుండా
టార్గెటెడ్ కాంపెయిన్ చేసుంటే
గెలుపోటములు పక్కన పెట్టి
పోటాపోటీ సీట్లు సాధించేవాళ్ళం
#TDPfacts
మన ప్రాబ్లమ్ ఏమిటంటే ...
జగన్ మూర్ఖుడు.మూర్ఖుడు రాజుకన్నా బలవంతుడు అన్న ���ిషయం మర్చిపోకూడదు
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అతని మూర్ఖత్వాని బలంగా చూడాలి
అప్పుడు బలహీనతలా చూసాం
ఆ మూర్ఖుడిప్పుడు రాజయ్యాడు
అది అతనికి సరిపడే స్థానం కాదు
ఆ మూర్ఖత్వమే ఇప్పుడు అతని బలహీనత #TDPfacts
1/2
తెలుగుదేశం బలపడాలి అంటే ముందు కలుపు మొక్కల్ని ఏరి వేయాలి. ముఖ్యంగా సోషల్ మీడియాలో
విసిరి పారేయండి హనూ,ఇనూ
ఇలాంటి చెత్త సరుకుని.. వాళ్ళ భజన బృందాన్ని
వాళ్ళను పార్టీ సర్కిల్స్ లోకి తీసుకొచ్చేవాళ్ళని
దిక్కుమాలిన ఎమోషన్స్ కాదు
పార్టీ కోసం నిలబడే Guts కావాలి
ఉన్నాయా???
#TDPfacts
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Cristiano Ronaldo 
@cristiano
111.9M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
98M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.2M followers

KATY PERRY 
@katyperry
88.4M followers

Taylor Swift 
@taylorswift13
82.3M followers

Lady Gaga 
@ladygaga
73.8M followers

Virat Kohli 
@imvkohli
71M followers

Kim Kardashian 
@kimkardashian
70.1M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64.3M followers

Neymar Jr 
@neymarjr
63.9M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.8M followers

Selena Gomez 
@selenagomez
61.5M followers

X 
@x
60.8M followers





