Top Tweets for #TDPForBCS
"నాడు: పట్టించుకునే నాధుడు లేక గేదెలతో నిండిన భవనం. 🐃
నేడు: సాయం కోసం వచ్చే వారితో సందడిగా మారిన సంక్షేమ నిలయం. 🏢🤝
బీసీల సంక్షేమమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న చంద్రబాబు గారు & సవితమ్మ గారు. జై టీడీపీ! 🏹"
#TDPForBCs #AndhraPradesh #NaraChandrababuNaidu #MinisterSavitha #BCWelfare #TDPState #KootamiGovt #Development #PawanKalyan #NaraLokesh #TDPTwitter

చిలకలూరిపేట, సింగు కళ్యాణ్ మండపంలో జరిగిన చిలకలూరిపేట నియోజకవర్గ యాదవ ఆత్మీయ సమావేశం.
#LavuForPalnadu #tdpsuper6 #lavufordevelopment #TDPJSPBJPWinning #APNeedsCBN #lavusrikrishnadevarayalu #TDPForBCs #lavuforbcs

బీసీ డిక్లరేషన్
బీసీలకు 50 సంవత్సరాలకే నెలకు రూ.4 వేల పెన్షన్ ఇస్తాం.
బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం
బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లలో రూ. లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తాం.
#TDPJSPBJPWinning #APNeedsCBN #lavuforbcs #TDPForBCs #lavuforpalnadu #lavufordevelopment

బీసీలకు రాజకీయ ప్రాధాన్యత, స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో 34% రిజర్వేషన్, చట్ట సభల్లో 33శాతం రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం.
తక్కువ జనాభాతో, ఎన్నికల్లో పోటీ చేయలేని వర్గాలకు నామినేషన్ల ద్వారా రాజకీయ భాగస్వామ్యం. #TDPForBCs #lavuforBCs #APNeedsCBN

పట్టుమని పదివేలమంది కమ్మ సామాజిక వర్గం కూడా లేని మాచర్ల నియోజకవర్గం లో ఈ రోజు జూలకంటి నామినేషన్ 40000 మంది వరకు వచ్చారంటే తెలుగు దేశం పార్టీ బీసీ ల పార్టీ కాదు అని చెప్పగలిగే దమ్ము ఏ నా కొడుకుఅయిన ఉందా?
బీసీ లకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం చంద్రన్న@ncbn
రేపు మనం గెలవగానే చంద్రయ్య యాదవ్ కి అంకితం ఇద్దం అన్నా @naralokesh
#TDPJanasenaBJP
#ByeByeJaganIn2024
#EndOfYCP
“బీసీలకు నిత్యం తోడుగా ఉంది ,ఉండేది తెలుగుదేశం పార్టీయే”బీసీలకు అధికారం, నిధులు, గౌరవం ఇచ్చేది తెలుగుదేశం పార్టీయే. #bcswithtdp #tdpforbcs #lavuforbcs #lavuforpalnadu #lavufordevelopment
తెనాలి నియోజకవర్గం
ఈరోజు తెనాలి లోనీ నూకల రామకోటేశ్వరరావు గారి కళ్యాణమండపం లో జరిగిన బీసీల ఆత్మీయ సమావేశంలో తెలుగుదేశం,జనసేన,బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీ నాదెండ్ల మనోహర్ గారితో కలిసి పాల్గొన్నాను
#TDPForBCs
#Tenali
#GunturParliament

టీడీపీ బీసీ డిక్లరేషన్
బీసీలకు పెళ్లి కానుక కింద లక్ష రూపాయిల ఆర్ధిక సాయం
#JayhoBCDeclaration
#TDPForBCs

టీడీపీ అధికారంలోకి రాగానే బీసీల కోసం
ప్రతి ఏటా క్యాస్ట్ సర్టిఫికెట్ అప్లై చేసుకునే పని లేకుండా పర్మినెంట్ క్యాస్ట్ సర్టిఫికెట్ తెస్తాం
బీసీల కోసం రక్షణ చట్టం తీసుకొస్తుంది.. ఇక పెత్తందారీ రెడ్ల ఆటలు సాగవు
#TDPForBCs
#ByeByeJaganFOREVER

టీడీపీ అధికారంలోకి రాగానే మద్యం షాపుల్లో 20% మన కల్లుగీత సోదరులకు కేటాయిస్తుంది
#YuvaGalamPadaYatra
#TDPForBCs
టీడీపీ అధికారంలోకి రాగానే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం... ఇక వైసీపీ పెత్తందార్లు బీసీ సోదరుల్ని అవమానించి మాట్లాడితే జైలుకే
#YuvaGalamPadaYatra
#TDPForBCs
The Kostha Tiger, Ayyanna Patrudu Garu's Birthday CDP, will be released on September 3rd at 10:00 AM on the iTDP Narsipatnam Facebook page. Stay tuned! #HAPPYBIRTHDAYAYYANNAPATRUDU
@AyyannaPatruduC @vijaychinthak
#TDPforBCs #TDPAndrapradesh

బీసీ సోదరులు వైపు వైసీపీ కుక్కలు కన్నెత్తి చూడాలన్న భయపడేలా టీడీపీ అధికారంలోకి రాగానే బీసీ రక్షణ చట్టం తీసుకొస్తుంది
#TDPForBCs
#YuvaGalamPadayatra
ఈ రోజు మన విశాఖపట్నం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ బి.సి సెల్ ప్రమాణస్వీకార మహోత్సవం లో పాల్గొనడమైనది. @JaiTDP @ncbn @naralokesh
#tdp #tdpforbcs #gandibabji #tdpvizagsouth

తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు మన విశాఖపట్నంలో జరిగిన బి.సి ఐక్య కార్యాచరణ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనటం జరిగినది. @JaiTDP @ncbn @naralokesh
#tdp #tdpforbcs #tdpvizagsouth #gandibabji

Most Popular Users

Elon Musk 
@elonmusk
240.6M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.7M followers

Cristiano Ronaldo 
@cristiano
110.5M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.6M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
90.9M followers

KATY PERRY 
@katyperry
87.6M followers

Taylor Swift 
@taylorswift13
81.4M followers

Lady Gaga 
@ladygaga
73M followers

Virat Kohli 
@imvkohli
69.8M followers

Kim Kardashian 
@kimkardashian
69.8M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
63.9M followers

Neymar Jr 
@neymarjr
62.5M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.9M followers

X 
@x
60.8M followers

Selena Gomez 
@selenagomez
60.7M followers
























