Top Tweets for #TDPmarkDevelopment

గుంటూరు నగర అభివృద్ధి, పురోగతి గురించి స్థానిక ఎమ్మెల్యేలు మహమ్మద్ నసీర్ అహ్మద్ గారు, బూర్ల రామాంజనేయులు గారు, గల్లా మాధవి గారు, కలెక్టర్ శ్రీ ఎస్. నాగలక్ష్మి గారు, మేయర్ శ్రీ కోవెలమూడి రవీంద్రబాబు(నాని) గారితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించాము. ఈ సందర్భంగా శంకర్ విలాస్ ROB, నందివెలుగు ఆర్ఓబి, ఇన్నర్ రింగ్ రోడ్ వంటి పలు కీలక ప్రాజెక్టులపై సమీక్షించాము.
గుంటూరు శానిటేషన్ వ్యవస్థ నిర్వహణలో నంబర్ వన్ గా నిలవడం మరో సంతోషకరమైన విషయం. అదేవిధంగా గుంటూరు పచ్చదనంపై కూడా ప్రత్యేకంగా కృషి చేస్తున్నాము.
#pemmasani #pemmasanichandrasekhar #BurlaRamanjaneyulu #gallamadhavi #mohammednaseerahmed #kovelamudiravindra #guntur #development #tdp #tdpfordevelopment
This is #TDPmarkdevelopment
బందర్ కెనాల్
నాడు 👇 నేడు 👇

5 ఏళ్ళు అధ్వాన్నంగా తయారైన రోడ్లు ఒక్కోటి బాగు చేసుకుంటూ వస్తున్నాం. గుంతలు పడిన 20 వేల కి.మీ రోడ్లు బాగు చేశాం. ఇంకా రూ.1000 కోట్లు కావాల్సి ఉంది...వాటిని కూడా విడుదల చేస్తాం.
ప్రభుత్వం పీ4ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఉగాది రోజున దీనికి నాంది పలుకుతున్నాం.
#CollectorsConference
#IdhiManchiPrabhutvam
#ChandraBabuNaidu
#AndhraPradesh
ఏపీలో 142 జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్రం 2025-26 బడ్జెట్ లో ₹6,038.38 కోట్లు కేటాయింపు.
* రాయచోటి - వేములపల్లి సెక్షన్ జాతీయ రహదారి విస్తరణకు రూ.140 కోట్లు.
* పామర్రు - ఆకివీడు ఎన్ హెచ్-165 ఆధునికీకరణకు రూ.110 కోట్లు.
* ముదిరెడ్డిపల్లి నుంచి కడప మీదుగా నెల్లూరు సరిహద్దు వరకు ఎన్ హెచ్-167 నిర్మాణానికి రూ.110 కోట్లు.
* తాడిపత్రి - ముద్దనూరు ఎన్ హెచ్-67 విస్తరణకు రూ.101 కోట్లు.
* ముద్దనూరు - బీ.కొత్తపల్లి సెక్షన్ విస్తరణకు రూ.150 కోట్లు.
* బి.కొత్తపల్లి జంక్షన్ - గోరంట్ల ఎన్ హెచ్-716జR విస్తరణకు రూ.200 కోట్లు.
* సోమయాజులపల్లి - డోన్ ఎన్ హెచ్-340 పరిధిలోని రోడ్డు ఆధునికీకరణకు రూ.190 కోట్లు.
* పుట్టపర్తి - కోడూరు సెక్షన్ లో ఎన్ హెచ్-342 ఆధునికీకరణకు రూ.200 కోట్లు.
* నంద్యాల - కడప ఎన్ హెచ్-167కె ఆధునికీకరణకు రూ.175 కోట్లు.
* సంగమేశ్వరం- నల్లకాలువల మధ్య రోడ్డు విస్తరణకు రూ.200 కోట్లు.
* గోరంట్ల- హిందూపురం ఎన్ హెచ్-716జీ విస్తరణకు రూ. 182 కోట్లు.
* కడప - జమ్మలమడుగు ఎన్ హెచ్- 167కే విస్తరణకు రూ.143 కోట్లు.
* ఎన్ హెచ్- 216లో నరసాపురం బైపాస్ నిర్మాణానికి రూ. 141 కోట్లు.
* చిలకలూరిపేట- నకరికల్లు ఎన్ హెచ్- 167ఏ సెక్షన్ విస్తరణకు రూ.151 కోట్లు.
* కొండమోడు - పేరేచర్ల సెక్షన్ విస్తరణకు రూ.196 కోట్లు.
* ఓడరేవు - చిలకలూరిపేట సెక్షన్ విస్తరణకు రూ.250 కోట్లు.
* పెందుర్తి - బౌదర ఎన్ హెచ్-516బీ సెక్షన్ ఆధునికీకరణకు రూ.181 కోట్లు.
* పాడేరు బైపాస్ నిర్మాణానికి రూ.120 కోట్లు.
* వేంపల్లి - చాగలమర్రి ఎన్ హెచ్-440 విస్తరణకు రూ.205 కోట్లు.
* ఎన్ హెచ్- 365 విస్తరణకు రూ.204 కోట్లు.
* దేవులపల్లి - మల్లాపాలెం ఎన్ హెచ్-565 ఆధునికీకరణకు రూ.210 కోట్లు.
* లంబసింగి - పాడేరు ఎన్ హెచ్- 5167 సెక్షన్ ఆధునికీకరణకు రూ.122 కోట్ల.
#AndhraPradesh #ChandrababuNaidu

#IdhiManchiPrabhutvam
#SwarnaAndhraVision2047
#CMChandrababuNaidu
#TDPMarkDevelopment
#CBNMarkDevelopment
#Amaravati
#TDPmarkWelfare
#TDPforDevelopment
రాష్ట్ర ప్రజలకి శుభవార్త...
ఆరోగ్యధీమా... ఉచిత ఆరోగ్యభీమా...!!!
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn సారధ్యంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య భీమాని అందచేసే మహత్తర ఆలోచన చేస్తుంది... దీనికి సంబంధించిన పూర్తి విధివిధానాలు త్వరలోనే విడులయ్యే అవకాశాలు ఉన్నాయి...
పాత మేతల పాలనలో వలే కాకుండా, ఉత్తమమైన, సరళమైన విధివిధానలతో ప్రజలందరికీ అత్యుత్తమ వైద్యాన్ని అందుబాటులో తెచ్చే ప్రయత్నాలు జరుగుతుండడం రాష్ట్ర ప్రజలందరికీ నిజమైన శుభవార్తే...

#IdhiManchiPrabhutvam
#SwarnaAndhraVision2047
#CMChandrababuNaidu
#TDPMarkDevelopment
#CBNMarkDevelopment
#Amaravati
#TDPmarkWelfare
తండ్రి @ncbn
కొడుకు @naralokesh కి రోల్ మోడల్ అయితే,
తండ్రీకొడుకుల అభివృధ్ధి,
ఆరోగ్యకర రాజకీయ మోడల్ దేశానికి, ఇతర రాజకీయ పార్టీలకి రోల్ మోడల్...!!!

ఆంధ్రప్రదేశ్ రైల్వే అభివృద్ధికి మరియు పురోగతికి కేంద్ర ప్రభుత్వం భారీ నిధుల కేటాయింపు! 🚆
ఆంధ్రప్రదేశ్‌కు ₹9,417 కోట్ల రైల్వే బడ్జెట్ కేటాయింపు, Hon’ble PM Shri @narendramodi ji గారి విజన్ మరియు బలమైన సంకల్పం కలిగిన అభివృద్ధికి మరో నిదర్శనం.
🚆 AP Rail Infra కి ప్రధాన బలప్రదానం:
✅ 5,560 km కొత్త ట్రాక్‌లు | ₹80,097 Cr పెట్టుబడి
✅ 100% Electrification | 2014 తర్వాత 1,949 km పూర్తయింది
✅ 73 Amrit Stations, అందులో గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో 3 స్టేషన్లు
✅ 8 Vande Bharat ట్రైన్లు | 21 ప్రత్యేక స్టాపేజీలు
✅ 770 Flyovers & Underpasses నిర్మాణం 2014 తర్వాత
ఈ అభివృద్ధికి సహకరించిన Hon’ble Railway Minister Shri @AshwiniVaishnaw ji, Hon’ble CM Shri @ncbn గారు & Hon’ble Deputy CM Shri @PawanKalyan గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు!
#AndhraPradesh #Indianrailways #Pemmasani

#IdhiManchiPrabhutvam
#SwarnaAndhraVision2047
#CMChandrababuNaidu
#TDPMarkDevelopment
#CBNMarkDevelopment
#Amaravati
#TDPmarkWelfare
అరే బీజేవైఛీప్ గొర్రెర్రిగాళ్ళారా...
ఒక పేదింటి బలహీనవర్గానికి చెందిన యువకుడు పేదరికాన్ని ఎదిరించి, కష్టపడి ఉన్నత విద్యనభ్యసించి, మంచి ఉద్యోగం సంపాదించుకోని జీవితంలో ఉన్నతంగా స్థిరపడితే,
మీ పెత్తందారీ మనస్తత్వం హర్షించకపోగా, అతని విజయాన్ని జీర్ణించుకోలేకపోవడం అత్యంత విషాదం...
ఏంటి ఈ మీ విపరీత మనస్తత్వం...?
ఎందుకు మీ ఈ ఏడుపులు, పెడబొబ్బలు...?
ఉన్నత విద్య, ఉన్నత ఉద్యోగాలు, ఉన్నత జీవితం కేవలం మీ పెత్తందార్లకే సొంతం అనే కుంచిత మనస్తత్వం నుండి బయటపడండి...
చేతనైతే ఇటువంటి పేదింటి వారిని కనీసం నైతికంగానన్నా ప్రోత్సహించండి...
అలా ప్రోత్సహించకపోయినా ఫర్వాలేదు కాని, వాళ్ళకి అడ్డు పడకండి, ఇలా ఏడవకండి...
అంతేలే,
ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తదా...?
మీ నాయకుడు జగ్గప్ప చూపిన బాటలోనే నడిచే మీకు ఏడ్వడం, వెనక్కి లాగడం తప్ప మరేం తెలుస్తది...?
ఊడిగం చేసే వాడికి ఉన్నతమైన ఆలోచనలు ఎలా ప్రాప్తిస్తాయిలే...?
#IdhiManchiPrabhutvam
#SwarnaAndhraVision2047
#CMChandrababuNaidu
#TDPMarkDevelopment
#CBNMarkDevelopment
#Amaravati
2025 లో జరిపే మహానాడుని ఈసారి రాయలసీమ లోని కడప లో
నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో నిర్ణయం...
*** ఈ మహానాడు ని కడప జిల్లా పులివెందుల లో నిర్వహించాలని
@naralokesh
@Pallasrinivas4u
@ncbn
@JaiTDP లను డిమాండ్ చేస్తున్నాం...

2019 నాటికీ 80% పూర్తి అయిన CRDA భవనం..
అక్టోబర్ 2024 లో పనులు ప్రారంభించారు 2025 మార్చి లోపు పూర్తి అవుతుంది అని అంచనా..
#ChandrababuNaidu #TDPTwitter
#Naralokesh

A thread on important achievements of CBN in Health and Medical sectors between 2014 and 2019

#TDPmarkgovernance
#TDPmarkdevelopment
Learn the facts vs #YCPfakepropaganda
అన్ని సెక్టార్స్ లాగానే #TDP హెల్త్ సెక్టార్ ను అభివృద్ధి చేసింది.
సెంట్రల్ Govt COVID టైమ్ లో 10 colleges approve చేస్తే YCP ముక్కి ములిగి మూడు పూర్తి చేసింది. దానికి పెద్ద బిల్డప్.. తూ 💦💦💦
చంద్రబాబు ఎన్ని మెడికల్ కాలేజీలు తెచ్చారు??
ఇదిగో లిస్ట్.. అన్నీ ఇప్పటికీ వర్క్ చేస్తూ మంచి పేరున్న కాలేజీలు..
దొంగ కాంట్రాక్టులతో మట్టి పని చేసి వదిలేసిన కాలేజీలు కాదు..

Last Seen Hashtags on Sotwe
omeglehot
Seen from United States
anxiouspanda filter:videos
Seen from Italy
pornedit
Seen from Singapore
踩脚袜
Seen from United States
楚萱儿
Seen from Singapore
horny
Seen from Brazil
Provoco
Seen from Mexico
zelal()*****************************
Seen from Turkey
pregnancy labor
Seen from Austria
omegle() filter:videos
Seen from United States
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers















