Top Tweets for #TGFormationDay
Sanjay Kumar Jain, IPS, ADG, TGSP BNs, appreciated the 7thBN contingent for their outstanding performance in the #TGFormationDay celebrations. The contingent was honored with the Best Contingent Award, reflecting their exceptional discipline, dedication, and parade excellence.

తెలంగాణపై కమిట్మెంట్ ఉంది కాబట్టే
కొండగట్టు అంజన్నకు 30 కోట్లు ఇచ్చా
వరదలు వచ్చినప్పుడు కోటి ఇచ్చా #Pawankalyan
బెదిరిస్తే భయపడేవాళ్లం కాదు
నాపై తొలికేసు తెలంగాణలోనే నమోదైంది
మహబూబ్నగర్, ఖమ్మంలో దాడులు చేస్తే తట్టుకున్నాం - పవన్కళ్యాణ్
#Telangana #Hyderabad #TGFormationday

ఎందరో మహానుభావుల త్యాగాలతో సాధించుకున్న స్వరాష్ట్రంలో ప్రజలందరూ సుఖ: సంతోషాలతో ఉండాలని బాసర అమ్మవారిని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
జై తెలంగాణ✊
#JaiTelangana #Tgformationday

రేపటి జనసేన పార్టీ 'నవనిర్మాణ సంకల్ప సభ'కు పోలీసులు అనుమతి నిరాకరణ
రేపు గచ్చిబౌలిలో 'నవనిర్మాణ సంకల్ప సభ' తలపెట్టిన జనసేన
పోలీసులు అనుమతి నిరాకరించడంతో, కోర్టును ఆశ్రయించిన జనసేన నేతలు
#Janasenaparty #Telangana #TGformationday
తెలంగాణ ఆవిర్భావ వేడుకల సమయం మార్పు.. రేవంత్ రెడ్డి ఆదేశాలు
#TelanganaFormationDay #Telangana #RevanthReddy #TGFormationDay #Hyderabad #TelanganaGovernment #BreakingNews #PoliticalNews #TrendingNow #TeluguNews #LatestUpdate #TGCelebrations
@revanth_anumula @TelanganaCMO @INCTelangana
https://t.co/Akc4YnXbbS
Every where Jai Telangana song on the occasion of Telangana formation day.Thank you @revanth_anumula Anna #TelanganaFormationDay #TGFormationDay #TelanganaFoundationDay @INCTelangana @RamMohanINC @TPCCSMDept @INCIndia
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
జై తెలంగాణ✊
జై జై తెలంగాణ✊✊ #TGFormationDay #telanagana #TelanganaFormationDay #TelanganaFoundationDay

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా ఆర్&బి గెస్ట్ హౌస్ వద్ద అమరవీరుల స్థూపానికి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, ఎస్పీ తదితరులు ఘనంగా నివాళులు అర్పించారు. 🇮🇳 #TGFormationDay
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సంబురాలును ధూoదాంగా జరపనున్న సీఎం రేవంత్ అన్న కాంగ్రెస్ సర్కార్. #TGFormationDay

తెలంగాణఆవిర్భావ దినోత్సవశుభాకాంక్షలు.
జై తెలంగాణ✊
జై జై తెలంగాణ✊✊
#TelanganaFormationDay
#TGFormationDay
#TelanganaRising
అంటే అన్నారు అంటారు !
అనకపోతే గిట్ల బుద్ది చూపెట్టుకుంటారు !
ఈ ఒక్క రీజన్ చాలు... కెసిఆర్ ఫోటో లేకపోవడానికి👇
#TGFormationDay #jaiTelangana
అంటే అన్నారు అంటారు !
అనకపోతే గిట్ల బుద్ది చూపెట్టుకుంటారు !
మహనీయులు ఫోటోలు పెట్టారు బానే ఉంది !
మరి అదే వరుసలో కేసీఆర్ గారు రావాలి కదా ?
ఎందుకు పెట్టలేదు ! సరే పార్టీ ఫీలింగ్ అనుకుందాం !
మరి కోమటి రెడ్డి , విజయ శాంతి ఫోటువ ఎందుకో ?
కేసీఆర్ గారి కన్నా గొప్పగా ఈన పొడిచింది ఏమిటి ?
ఆమె తోమింది ఏమిటి ? 😳
గుండుకు సిగ్గు కూడా ఉండాలి ! ఇట్లా కుక్క బుద్ధి చూపెట్టుకోడానికి ! అర్రే ! కొంచెం కూడా మంచితనం లేదు !
మళ్ళా “తెలంగాణ గళం” అని పేరు ! “పచ్చ కుక్కల వనం” అని పెట్టుకో తమ్ముడు ! బావుంటది ! 🙏
అందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభకాంక్షలు
#MissWorld2025 & @BharatSummit_25 ప్రపంచ స్థాయి ఈవెంట్లతో మన తెలంగాణను ముందుండి అభివృద్ధి బాటలో నడిపిస్తున్న మన రేవంతన్న 🫡 #TelanganaRising
జై తెలంగాణ✊..
జై రేవంతన్న ✊..
జై కాంగ్రెస్✊..
#TGFormationDay #jaiTelangana
జై తెలంగాణ ✊
#TGFormationDay
తెలంగాణ ప్రజల అరవై ఏల్ల
కళను సాకారం చేసిన యోధురాలు!
తెలంగాణ ప్రధాత శ్రీమతి సోనియా గాంధీ గారికి,
తెలంగాణ ప్రజలందరి తరపున ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా కృతజ్ఞతలు🙏🏼🙏🏼
మీకు తెలంగాణ ప్రజలు
ఎల్లపుడు కృతజ్ఞులు అయి వుంటారు😊
జై తెలంగాణ✊
జై సోనియమ్మా✊
జై కాంగ్రెస్✊
#TGFormationDay
నికార్సైన తెలంగాణ బిడ్డ రేవంతన్న🙏🏼
ఎన్నడు తెలంగాణ వాదాన్ని మరువలేదు💪
తెలంగాణ పేరు మీద పదవులు అనుభవించక పోవచ్చు👺
కానీ తన గళాన్ని అందరి కంటె బలంగ చట్టసభల్లో వినిపించాడు✊
బిహారిల వలె కుట్రలు కాదు నిజమైన తెలంగాణవాది @revanthanumula💪
జై తెలంగాణ✊
జై జై తెలంగాణ✊
#TGFormationDay
KTR, @RaoKavitha , @BRSHarish అయితే వీళ్ళు సీఎం సీటుకు పనికిరారు కదా Ra...😂
దళితున్ని సీఎం చేయలేదు అది పక్కన పెడదాం, మరి మిగతావి ఎక్కడ పోయాయి రా హౌలే
#TGFormationDay
జై తెలంగాణ✊
జై సోనియమ్మా✊
జై కాంగ్రెస్✊
#TGFormationDay
తెలంగాణ ప్రజల అరవై ఏల్ల
కళను సాకారం చేసిన యోధురాలు!
తెలంగాణ ప్రధాత శ్రీమతి సోనియా గాంధీ గారికి,
తెలంగాణ ప్రజలందరి తరపున ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా కృతజ్ఞతలు🙏🏼🙏🏼
మీకు తెలంగాణ ప్రజలు
ఎల్లపుడు కృతజ్ఞులు అయి వుంటారు😊
జై తెలంగాణ✊
జై సోనియమ్మా✊
జై కాంగ్రెస్✊
#TGFormationDay
తెలంగాణఆవిర్భావ దినోత్సవశుభాకాంక్షలు.
జై తెలంగాణ✊
జై జై తెలంగాణ✊✊
#TelanganaFormationDay
#TGFormationDay
#TelanganaRising
తెలంగాణ ప్రజలందరికి తెలంగాణఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు💐
దొరల తెలంగాణ కాదిది ప్రజల తెలంగాణ✊
తెలంగాణ ఊపిరి పోరాటం💪
తెలంగాణ ఆశయం సమానత్వం🙏
జోహార్ గద్దరన్న🙏
జై తెలంగాణ✊
జై జై తెలంగాణ✊✊
#TGFormationDay
#ManaTelanganaManaCongress
తెలంగాణ రాష్ట్ర అవతరణ
వేడుకలకు సిద్ధమైన ప్రభుత్వం ..
#TelanganaFormationDay
#tsformationday
#tgformationday
#TelanganaFormationDayCelebrations
#TelanganaPolitics
#TelanganaNews
#TV5News
Last Seen Hashtags on Sotwe
한복진흥원
Seen from United States
sex maroc
minichat(******)*********** filter:videos
Seen from United States
حكومة_أنفاس_الزهراء
Seen from United States
candid
Seen from Mexico
snapchat
Seen from Singapore
عبدالصمد_بادي
감니
Seen from United States
한성대
Seen from United States
ladyboy #cantho
Seen from Vietnam
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.8M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90.1M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers













