Top Tweets for #TeamYV
అమరావతి రూపశిల్పి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న అభివృద్ధి ప్రధాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..!
#teamYV #HBDCBN @yvanjaneyulu @ncbn @naralokesh @katchannaidu

అన్నదాతలకు వ్యవసాయంలో అండగా నిలిచే పశుసంపదను, పాడి సంపదను పూజిస్తూ వాటి గొప్పదనాన్ని తెలిపేలా ఘనంగా జరుపుకునే "సంక్రాంతి" పండుగ ముగింపు వేడుకైన "కనుమ" పర్వదినం సందర్భంగా మీకు మీ కుటుంబసభ్యులకు కనుమ పండుగ శుభాకాంక్షలు.
#TeamYV

శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తొలిసారి ముఖ్యమంత్రి అయి నేటికి ముప్పై ఏళ్లు, 30 ఏళ్లుగా సంపద సృష్టి, సంస్కరణలు, దార్శనికత, అభివృద్ధి, ఆత్మవిశ్వాసం అన్న పదాలకు నిర్వచనంగా నిలిచారు. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసారు.
#30YearsSinceCBNbecameCM
#TeamYV
@naralokesh @ncbn
వినాయక చవితి పర్వదినాన ఆ వినాయకుడి ఆశీస్సులతో మీరు చేపట్టిన ప్రతి పనిలో విఘ్నాలన్ని తొలిగిపోయి ఎల్లప్పుడూ అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటుూ మీకు మీ కుటుంబసభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
#TEAMYV

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి,
ఆత్మీయ సోదరుడు, రాష్ట్ర విద్యా శాఖామాత్యులు, గౌ. శ్రీ @naralokesh గారుకి హృదయపూర్వక జన్మదినోత్సవ శుభాకాంక్షలు.!!
#HBDNaraLokesh #TeamYV

వై.వి ఆంజనేయులు గారి తనయుడు చలపతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కరస్పాండెంట్ & సెక్రెటరీ & చలపతి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మేనేజింగ్ డైరెక్టర్ యలమంచిలి సుజిత్ గారికి జన్మదిన శభాకాంక్షలు.
#Adminpost
#TeamYV

తాడికొండ ఉమ్మడి అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ గారి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది.
#TeamYV

తాడికొండ నియోజకవర్గం ప్రజాగళం బహిరంగ సభకు విచ్చేసిన గౌ శ్రీ నారా చంద్రబాబు గారికి ఘన స్వాగతం పలికిన సత్తెనపల్లి మాజీ శాసనసభ్యులు వై.వి ఆంజనేయులు గారు.
#prajagalam #Narachandrababu #yvanjaneyulu #TeamYV

తాడికొండ నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో భాగంగా లాం గ్రామంలో రోడ్ షో & టీడీపీ లో చేరికలు కార్యక్రమంలో తాడికొండ అభ్యర్థి శ్రీ తెనాలి శ్రావణ్ కుమార్ గారు మరియు గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి @PemmasaniOnX గారితో పాల్గొనడం జరిగింది.
#TeamYV

TDP Sattenapalli Ex-MLA Yv Anjaneyulu Garu Birthday wishes on New York time Square USA🙏✌️
#TeamYV #YvAnjaneyulu #NRITDP
Here’s the CDP for Sattenapalli Ex-MLA Sri Yv Anjaneyulu garu’s Birthday !
Wishing you a fantastic birthday & many more wonderful birthdays ahead Yv Anjaneyulu garu !
#HBDYvAnjaneyulu #TeamYV

ఈ నూతన సంవత్సరం మీ ఇంటా ఆనందాలు వెల్లివిరియాలని, మీ కలలు నెరవేరాలని, మీ లక్ష్యం దరి చేరాలని ఆకాంక్షిస్తూ.మీకు మీ కుటుంబ సభ్యులందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. #TeamYV #HappyNewYear2024 #YvAnjaneyulu

సత్తెనపల్లి మాజీ శాసనసభ్యులు వై.వి ఆంజనేయులు గారి ముద్దుల మనవడు మరియు సుజిత్ గారి కుమారుడు శ్రియన్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు...🎂🍫🎉🎊
#TeamYV

సత్తెనపల్లి నియోజకవర్గం, పల్నాడు జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు ,ప్రముఖ న్యాయవాది, సర్వేపల్లి సీతారామాంజనేయులు (సీతయ్య) గారి అన్న కుమారుని వివాహానికి హాజరైన సత్తెనపల్లి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వైవి ఆంజనేయులు గారు.
#TeamYV

చైతన్య రథసారథి, మాజీ మంత్రివర్యులు, అన్నగారి తనయుడు కీర్తిశేషులు శ్రీ నందమూరి హరికృష్ణ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.
#TeamYV

Last Seen Hashtags on Sotwe
nolimit nolimit filter:native_video
Seen from United States
wnbr
Seen from Netherlands
Teenage() +filter:native_video
Seen from Pakistan
Teenage
Seen from Norway
colegialasmexicanas
Seen from Peru
نفر_سوم
รับงานฉะเชิงเทรา
Seen from Thailand
ผัวเผลอเจอกัน
Seen from Thailand
saatchiart
Seen from United States
gacha sex
Seen from Russia
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.9M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Cristiano Ronaldo 
@cristiano
111.7M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
97.9M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.1M followers

KATY PERRY 
@katyperry
88.3M followers

Taylor Swift 
@taylorswift13
82.1M followers

Lady Gaga 
@ladygaga
73.6M followers

Virat Kohli 
@imvkohli
70.8M followers

Kim Kardashian 
@kimkardashian
70.1M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64.2M followers

Neymar Jr 
@neymarjr
63.7M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.8M followers

Selena Gomez 
@selenagomez
61.3M followers

X 
@x
60.8M followers















