Top Tweets for #TiMs
🚨TIMS Sanathnagar gains momentum with 600 OP cases daily
🔹Executive Council clears key steps to strengthen services
🔹NIMS tariff structure approved for TIMS
🔹Surgeries to begin after final sterilisation works
#TIMS #TelanganaHealth #Telangana

https://t.co/0uZjbdvc4C | ఆంధ్రప్రభ
సనత్‌నగర్ టిమ్స్‌లో వసతుల కొరత.. వైద్యులు, సిబ్బంది, మందులు, పరికరాలపై ఆరోపణలు
#TIMS #SanathNagar #Hyderabad #Telangana #TIMSHospital #Healthcare #TelanganaHealthcare #GovernmentHospital #PublicHealthcare #MedicalServices #Doctors #MedicalStaff #Medicines #MedicalEquipment #ICU #EmergencyServices #PatientCare #HyderabadNews #TelanganaNews
@TelanganaCMO

#WARANGAL #BIGGEST #SUPERSPECIALITY #HOSPITAL STILL AWAITING INAGURATION. #TIMS ALREADY OPENED. @KTRBRS @KCRBRSPresident @revanth_anumula @Bhatti_Mallu @HiWarangal @NTreal123 @TriCityWarangal @Umakar66737 @GCherkupally @Nrao0012 @KonathamDileep @EVenkatReddy @naini_rajender

గత పాలన నిర్లక్ష్యాన్ని సరిదిద్ది ప్రజా వైద్యవ్యవస్థను బలోపేతం చేస్తున్న రేవంత్ సర్కర్ కొత్త హాస్పిటల్స్, 10,000 పడకల నిర్మాణాలతో పేదల ప్రాణాలకు కొండంత అండగా నిలుస్తున్న ప్రజా ప్రభుత్వం.
@TelanganaCMO @INCTelangana @revanth_anumula
#PrajaPrabhutvam #TIMS #CongressForTelangana
సనత్‌నగర్ TIMS ఆస్పత్రికి బీసీ సామాజికవర్గ నేత కంజర్ల శంకర్ యాదవ్ గారి పేరు, అలాగే త్వరలో ప్రారంభించే అల్వాల్ TIMS ఆస్పత్రికి పండుగ సాయన్న గారి పేరు,L.B. నగర్ TIMS ఆస్పత్రికి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేర్లు పెట్టాలి.
@BCYParty4People @rcytheleader
#TIMS
#Telangana
#BCYParty

గత పాలన నిర్లక్ష్యాన్ని సరిదిద్ది ప్రజా వైద్యవ్యవస్థను బలోపేతం చేస్తున్న రేవంత్ సర్కర్ కొత్త హాస్పిటల్స్, 10,000 పడకల నిర్మాణాలతో పేదల ప్రాణాలకు కొండంత అండగా నిలుస్తున్న ప్రజా ప్రభుత్వం.
@INCTelangana @revanth_anumula @TelanganaCMO
#RevanthReddy #PrajaPrabhutvam #TIMS #CongressForTelangana
గత పాలన నిర్లక్ష్యాన్ని సరిదిద్ది ప్రజా వైద్యవ్యవస్థను బలోపేతం చేస్తున్న రేవంత్ సర్కర్ కొత్త హాస్పిటల్స్, 10,000 పడకల నిర్మాణాలతో పేదల ప్రాణాలకు కొండంత అండగా నిలుస్తున్న ప్రజా ప్రభుత్వం.
@INCTelangana @revanth_anumula @TelanganaCMO
#RevanthReddy #PrajaPrabhutvam #TIMS
The political row over Telangana Integrated Medical Services (TIMS) has intensified, with BRS leaders accusing the Congress government of blocking scrutiny.
Read more: https://t.co/XnpjTZROeQ
#Telangana #BRS #Congress #TIMS #TelanganaPolitics #Politics
సనత్ నగర్ టిమ్స్ ఆస్పత్రికి వెళ్తుంటే మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు?
ఇండ్ల మీదకు పోలీసులను పంపి ఎందుకు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారు?
టిమ్స్ ఆసుపత్రి లోని డొల్లతనం భయటపడుతుందని భయమా @revanth_anumula ? - @BRSHarish
#CongressFailedTelangana
#TIMS
ప్రజా సమస్యలపై ప్రశ్నించేందుకు సనత్‌నగర్‌లోని టిమ్స్ ఆసుపత్రి వద్దకు వెళ్లకుండా పోలీసులు నన్ను #housearrest చేశారు.
#tims
సనత్‌నగర్‌లోని #TIMS ఆసుపత్రిని సందర్శించేందుకు వెళ్తున్న ఎమ్మెల్యే @KPR_BRS గారిని అడ్డుకోవడంతో పాటు, @BRSparty నాయకులను హౌస్ అరెస్ట్ చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తన అసలు స్వరూపాన్ని మరోసారి బయటపెట్టుకుంది.
ఇది కొత్తేమీ కాదు.. ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు ప్రజల సమస్యలపై గళమెత్తిన ప్రతిసారి పోలీసులను అడ్డుపెట్టుకుని అణచివేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానంగా మారింది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish గారితో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అడ్డంకులు.. ప్రజల కోసం క్షేత్రస్థాయిలో పర్యటిస్తే హౌస్ అరెస్టులు.. ఇదేనా కాంగ్రెస్ చెప్పే ప్రజాపాలన?
ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అరెస్టులు.. ప్రజల కోసం పర్యటిస్తే అడ్డంకులు.. ఇదేనా ప్రజాపాలన?
ప్రజల తరఫున గొంతెత్తుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, నాయకులను పోలీసులతో అణచివేయాలని చూస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల స్వేచ్ఛాయుత పర్యటనలకు అడ్డంకులు సృష్టించడం, పోలీసు బలంతో ప్రతిపక్ష గొంతు నొక్కడం వెంటనే మానుకోవాలి.
అధికారం శాశ్వతం కాదు.. ప్రజలే అంతిమ నిర్ణేతలు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల గొంతును అడ్డుకునే ప్రతి ప్రయత్నానికి ప్రజలే సమాధానం చెబుతారు!

ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు
నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు బయలుదేరిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు.
సనత్‌నగర్‌లోని TIMS ఆసుపత్రి సందర్శనకు వెళ్లకుండా బీఆర్ఎస్ నాయకులను హౌస్ అరెస్ట్ చేయడం, ప్రజాప్రతినిధుల పర్యటనలను అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజల సమస్యలను తెలుసుకుని, అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించేందుకు వెళ్తున్న ఎమ్మెల్యేను అడ్డుకోవడం సరికాదని, ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల పర్యటనలకు అడ్డంకులు సృష్టించడం మానుకోవాలని డిమాండ్ చేశారు.
#congressfailedtelangana

సనత్ నగర్ టిమ్స్ ఆస్పత్రికి వెళ్తుంటే మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు?
ఇండ్ల మీదకు పోలీసులను పంపి ఎందుకు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారు?
టిమ్స్ ఆసుపత్రి లోని డొల్లతనం భయటపడుతుందని భయమా. - హరీష్ రావు
#HarishRao #Telangana #Police #TIMS #Tour #Sanathnagar #BRSParty #RTV
సనత్ నగర్ టిమ్స్ ఆస్పత్రికి వెళ్తున్న హరీష్ రావు గారిని అడ్డుకున్న పోలీసులు.
#CongressFailedTelangana
#TIMS
‘సనత్‌నగర్ టిమ్స్’ సందర్శనకు పిలుపు.. బీఆర్ఎస్ అగ్రనేతల హౌస్ అరెస్ట్
#BRS #HarishRao #HouseArrest #SanathnagarTIMS #TIMS #Telangana #BRSLeaders #TelanganaPolitics
@BRSHarish @BrsSabithaIndra @YadavTalasani @BRSparty @KTRBRS
https://t.co/q7JB9sYByR
సనత్ నగర్ టిమ్స్ ఆస్పత్రికి వెళ్తుంటే మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు?
ఇండ్ల మీదకు పోలీసులను పంపి ఎందుకు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారు?
టిమ్స్ ఆసుపత్రి లోని డొల్లతనం భయటపడుతుందని భయమా @revanth_anumula ?
#CongressFailedTelangana
#TIMS
సనత్‌నగర్ TIMS ఆసుపత్రి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ధర్నా
4 నెలలుగా వేతనాలు ఇవ్వకుండా వేధిస్తున్న కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రధాన గేటు వద్ద నిరసన
వెంటనే పెండింగ్ జీతాలు విడుదల చేయాలని డిమాండ్
#TIMS #SanathNagar #EmployeeProtest #Hyderabad
బ్రేకింగ్ న్యూస్
కోకాపేట నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత
సనత్‌నగర్ TIMS ఆస్పత్రికి వెళ్లకుండా హరీశ్ రావును అడ్డుకుంటున్న పోలీసులు
హరీశ్ రావు వాహనానికి అడ్డంగా నిలబడి ముందుకు కదలకుండా అడ్డుకున్న పోలీస్ బలగాలు
పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తీవ్ర తోపులాట
#Harishrao #BRSParty
సనత్ నగర్ #TIMS ఆసుపత్రి #కట్టింది నువ్వే అయితే #హౌస్_అరెస్టులు ఎందుకు #రేవంత్❓
మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మన్నె క్రిశాంక్ హౌస్ అరెస్ట్
సనత్ నగర్ TIMS ఆసుపత్రి సందర్శనకు వెళ్లేందుకు సిద్ధమైన నేపథ్యంలో గృహనిర్బంధం
ఆసుపత్రిలో డొల్లతనం బయటపడుతుందనే భయంతోనే హౌస్ అరెస్ట్ చేశారని హరీష్ రావు ఆగ్రహం
TIMS ఆసుపత్రి కట్టింది నేనే అని రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పుకుంటూ, సందర్శనకు వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ మండిపాటు
Last Seen Hashtags on Sotwe
AGUIPROAN
Seen from United States
beurette
Seen from Germany
สาวสองหาดใหญ่
Seen from Thailand
deutschrock
Seen from United States
teenagee(*)momsonn*********()*********filter:videos
Seen from United States
omegle filter:videos
Seen from Netherlands
omegle() +filter:videos
Seen from Mexico
omegle
gay
Seen from United Kingdom
teamanim
Seen from Poland
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
113.8M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.6M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.7M followers

KATY PERRY 
@katyperry
89.6M followers

Taylor Swift 
@taylorswift13
83.6M followers

Lady Gaga 
@ladygaga
75.1M followers

Virat Kohli 
@imvkohli
72.8M followers

Kim Kardashian 
@kimkardashian
70.7M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
65.8M followers

Bill Gates 
@billgates
64.9M followers

Selena Gomez 
@selenagomez
62.7M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers

























