Top Tweets for #UREAProblems
ఖమ్మం జిల్లా తల్లాడలో బారులు తీరిన రైతులు
యూరియా కోసం ఉదయం నుంచి పడిగాపులు
సరిపడ యూరియా లేకపోవడంతో ఇబ్బందులు
వర్షంలో సైతం క్యూలైన్లో ఉన్న రైతులు
#UreaShortage #TelanganaFarmers #UreaProblems #Khammam #Telangana
హైదరాబాద్ గన్‌పార్క్ వద్ద BRS ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఖాళీ యూరియా సంచులతో నిరసన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత తీర్చటంలో ప్రభుత్వం విఫలం అయ్యిదంటూ ఆందోళన చేపట్టారు. #UreaShortage #ureaproblems #telanganafarmers #HarishRao #BRSParty

రైతు బంధు కేసీఆర్ పాలనకు
రైతు ద్రోహి రేవంత్ పాలనకు
మధ్య తేడా ఇదే!
#CongressFailedTelangana #UREAProblems
ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి
రైతన్నల గోస ఖచ్చితంగా తగులుగుతుంది.
#CongressFailedTelangana #UreaShortage #ureaproblems
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో యూరియా కోసం ధర్నా
ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగిన రైతులు
రైతుల ధర్నాకు మద్దతు తెలిపిన మాజీ మంత్రి రెడ్యా నాయక్
రైతులు ఇబ్బందులు పడుతుంటే స్థానిక ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నాడని ఆగ్రహం
#UreaShortage #UreaProblems #FarmersProtest #TelanganaFarmers #Telangana #Congress
@INCTelangana
యూరియా సరఫరా కేంద్రాల వద్ద లైన్లో పెడుతున్న చెప్పులన్నీ కృత్రిమమైనవి.. అవి రైతులవి కావు
ఎరువుల అంశం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది కాదు.. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం
- మంత్రి పొన్నం ప్రభాకర్
#PonnamPrabhakar #UREAShortage #UREAProblems #TelanganaCongress #Congress #Telangana
@Ponnam_INC @INCTelangana
సిద్దిపేటలో యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు
ముస్తాబాద్ - సిద్దిపేట రహదారి రాఘవాపూర్ వద్ద.. రోడ్డుపై రైతుల బైఠాయింపు
యూరియా కొరత తీర్చాలని డిమాండ్ చేస్తూ.. నిరసన చేపట్టిన స్థానిక రైతులు
రైతుల నిరసనకు మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు
#UREAShortage #UREAProblems #Siddipet #SiddipetFarmersProtest #FarmersProtest #Telangana
కేసీఆర్ హయాంలో లేని కొరత.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఎందుకు వచ్చింది?
కాంగ్రెస్ నాయకులే బ్లాక్ మార్కెట్లో ఎరువుల్ని అమ్ముతున్నారని మా అనుమానం
- కేటీఆర్
#KTR #KCR #RevanthReddy #UREAShortage #UREAProblems #Telangana #BRSParty
@KTRBRS @KCRBRSPresident @revanth_anumula @BRSparty
యూరియా కోసం ఆరు గంటలుగా రైతుల ఆందోళన
మహబూబాబాద్ జిల్లా గూడూరులో టెన్షన్ వాతావరణం
జాతీయ రహదారిని దిగ్భందించిన రైతులు
యూరియా కోసం నానా తంటాలు పడుతున్న రైతులు
రోడ్డెక్కి ఆందోళనకు దిగిన రైతులు
#UreaShortage #UreaProblems #TelanganaFarmers #FarmersProtest #Mahabubabad #GudurFarmers #Telangana
హన్మకొండ జిల్లా కమలాపూర్‌లో రైతుల ఆందోళన
యూరియా కోసం గంటల తరబడి లైన్లలో ఉన్నామని ఆవేదన
ఒక్క బస్తా యూరియా కూడా ఇవ్వడం లేదంటున్న రైతులు
#Hanamkonda #TelanganaFarmers #UREAShortage #TelanganaUREA #UREAProblems #Telangana
తెలంగాణలో కొనసాగుతున్న యూరియా వెతలు
మహబూబాబాద్ జిల్లా గూడూరులో రోడ్డెక్కిన రైతులు
యూరియా దొరకడం లేదంటూ రైతుల ఆగ్రహం
#UREA #UREAProblems #TelanganaFarmers #Mahabubabad #Telangana
మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో యూరియా కష్టాలు
మండల కేంద్రంలో యూరియా కోసం చెప్పులతో క్యూ లైన్
తెల్లవారుజామున నుండే యూరియా కోసం పడిగాపులు
వారం నుంచి తిరుగుతున్నా.. యూరియా దొరకట్లేదని రైతుల ఆవేదన
#Mahabubabad #Urea #UreaProblems #TelanganaFarmers #RevanthReddy #TelanganaCongress #Congress
@revanth_anumula @INCTelangana
యూరియా కోసం కిలోమీటర్ మేర క్యూలైన్లు
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో ఘటన
ఒక్క బస్తా యూరియా కోసం అరిగోస పడుతున్న రైతులు
సర్కార్‌పై దుమ్మెత్తి పోస్తున్న రైతులు
#Mahabubabad #UREA #UREAProblems #RevanthReddy #TelanganaCongress #Congress #Telangana #TelanganaFarmers
@revanth_anumula @INCTelangana @BRSparty
‘సీఎం డౌన్ డౌన్.. సీఎం డౌన్ డౌన్’
సిద్దిపేట జిల్లాలో యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు
సిద్దిపేట-రామాయంపేట రోడ్డుపై రైతుల ధర్నా
యూరియా సరఫరా చేయాలని డిమాండ్
రైతుల ధర్నాతో భారీగా నిలిచిపోయిన వాహనాలు
#UREA #UREAProblems #TelanganaFarmers #Farmers #Telangana #RevanthReddy #Congress
@revanth_anumula @INCTelangana
యూరియాపై చేతులెత్తేసిన అధికారులు
సిద్దిపేట జిల్లాలో గజ్వేల్ ప్రాథమిక సహకార సంఘం వద్ద నో స్టాక్ బోర్డు
ఉదయం నుండే బారులు తీరిన రైతులు
ఆధార్, పట్టా పాసుబుక్ జిరాక్సులతో సెంటర్ల వద్ద పడిగాపులు
నో స్టాక్ బోర్డ్ పెట్టడంతో రైతుల్లో ఆందోళన
#Urea #UREAProblems #TelanganaFarmers #Siddipet #Telangana
జగిత్యాల జిల్లా, పెగడపెల్లి మండల కేంద్రంలో రాత్రి సమయంలోనూ యూరియా కోసం జనం పడిగాపులు కాస్తున్నారు. ఇదెక్కడి ప్రజా పాలన అంటూ ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
#Jagtial #TelanganaFarmers #TelanganaUREA #UREAProblems #Telangana #Congress #RevanthReddy
ఇదీ.. రేవంత్ పాలనలో రైతుల దుస్థితి
రాత్రి వేళల్లో కూడా యూరియా కోసం పడిగాపులు
జగిత్యాల జిల్లా, పెగడపెల్లి మండల కేంద్రంలో ఘటన
ఇదెక్కడి ప్రజా పాలన అంటూ మండిపడుతున్న జనం
#Jagtial #Jagityal #TelanganaFarmers #TelanganaUREA #UREAProblems #Telangana #Congress #RevanthReddy
@revanth_anumula @INCTelangana
Telangana : క్యూ లైన్ లో చెప్పులు.. ఎందుకో తెలుసా ? - TV9
#tv9telugu #Telangana #ureafertilizer #ureaproblems #farmers
Last Seen Hashtags on Sotwe
nakedguy
Seen from Turkey
FamilyGoon
Seen from United States
pytteen
Seen from United States
คลิปหลุดทวิตเตอร์
Seen from Thailand
momson(((())))***+filter:native_video
ensest
Zoiber
Seen from United States
知情同意
Seen from Indonesia
omegle teenager(***) filter:native_video
Seen from Turkey
بوح_آخر_الليل
Seen from Algeria
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Cristiano Ronaldo 
@cristiano
112.1M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.2M followers

KATY PERRY 
@katyperry
88.5M followers

Taylor Swift 
@taylorswift13
82.4M followers

Lady Gaga 
@ladygaga
73.9M followers

Virat Kohli 
@imvkohli
71.2M followers

Kim Kardashian 
@kimkardashian
70.2M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64.4M followers

Neymar Jr 
@neymarjr
64.1M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.8M followers

Selena Gomez 
@selenagomez
61.6M followers

X 
@x
60.8M followers




