Top Tweets for #UrsaClusters
Why many of us, including some of the prominent TDP supporting handles qustng only #Lulu $ #UrsaClusters land offerings. Why they are backing or not objecting land offerings to #TCS or for that matter #GoogleDC ?
Time to introspect. లేకపోతే ఉన్నది పోతది, ఇంకేదో పోతదని సామెత.
అంతగా ఆవేశపడకు BP వస్తుంది…
#URSAClusters
#SkillScam
#FiberNet
#LiquorScamByBabu
#AmaravatiScam🏧🏧🏧
#నీరుచెట్టు
#VizagLands
2014-19 లో లక్ష 16 వేల కోట్లకు లెక్కలు లేవు అని సీతారామన్ పార్లమెంట్ సాక్షిగా చెప్పిన విషయం అందరికీ తెలుసు
ఇవి శాంపిల్ మాత్రమే 2019-24 కాగ్ రిపోర్ట్స్ తో మాట్లాడు 7 రూపాయలకు చేసే వెధవ 🤭
జగన్ చెబుతున్న కాకి లెక్కలకి …ధీటుగా అంకెలతో సహా సమాధానం..
- బాబు గారు అప్పు చేసిన … అభివృద్ధి 2014-2019 లో కనిపించింది ☺️
- జగన్ దేని కోసం 2019-2024 అప్పు చేసాడో మీకు తెలుసా ?
ఎమన్నా అభివృద్ధి చేశాడా ? 🤔
మనం చూసి0ది కబ్జాలు , చంపడాలు, బెదిరించటాలు 😡
# ఆలోచించు ఆంధ్రుడా
విశాఖలో రుషికొండలో మా ప్రభుత్వం ఉర్సా అనే కంపెనీకి భూములు ఇచ్చినట్లు మాకు తెలియదు, జనసేన ఎమ్మెల్యే !
#URSAClusters #LandMafia #Vizag #Visakhapatnam #AndhraPradesh #ChandrababuNaidu #UANow
ఈ #URSAClusters కంపెనీ లు అన్ని వేస్ట్ అబ్బా... అమరావతి లో మోటార్స్ తో నీళ్లు తోడే బిజినెస్ పెట్టుకొంటే 5 ఏళ్ళు డబ్బులే... డబ్బులు.. 🥳🥳
నెలకి ఒక్కసారి వర్షం పడుతుంది ఇంక తోడుకోవడమే 🥲
#Amaravathi
#AmaravatiRelaunch
#AmaravathiScam


తప్పుడు ప్రచారాలు చేసే వైకాపాపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం
ఉర్సా క్లస్టర్స్ సహవ్యవస్థాపకుడు సతీశ్ అబ్బూరి, ప్రమోటర్ హరీశ్ కోయా #VizagIT #UrsaClusters data centers

ఇండియన్ ఆర్మీకి ఎకరం కోటి రూపాయలకు ఇచ్చిన సీఎం చంద్రబాబు
ఉర్సా వారికి ఎకరం రూ.50 లక్షలకే అమ్మేశారు!
- మాజీ ఎంపీ మార్గాని భరత్
#URSAClusters #LandMafia #Vizag #Visakhapatnam #AndhraPradesh #ChandrababuNaidu #UANow
ప్రైవేట్ వ్యక్తులకు కారు చౌకంగా భూములు ఎలా ఇస్తారు?
ప్రభుత్వం సంస్థలు అయిన LIC, RBI, SBI లాంటి సంస్థలకు ఎకరా 4 కోట్లకు ఇచ్చి, ఊరు పేరు లేని #URSAClusters కు 50 లక్షలకే ఎలా ఇస్తారు?
దేశ రక్షణలో అత్యంత కీలకమైన #IndianArmy కి కూడా ఎకరా భూమి కోటి రూపాయాలకి ఇచ్చిన #ChandrababuNaidu .. #Ursa కు తక్కువ ధరకు ఇవ్వడం అంటే సొంత మనుషులకు దోచి పెట్టడం కదా? - మాజీ ఎంపి @BharatRam_MP
@the_Gowthamm @AnamReddy_TDP @BollineniRNaidu Say no to yellow media & yellow party. They work against Reddy's & against AP & people. Only goal is valla own kula development. #UrsaClusters gurinchi okka tweet
aina esava?
విశాఖలో కూటమి ప్రభుత్వం చేసిన తొలి కుంభకోణం.. ఉర్సా.. నోరు మెదపని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్.
#URSAClusters #LandMafia #Vizag #Visakhapatnam #AndhraPradesh #ChandrababuNaidu #UANow

ఉర్సా పెట్టింది విశాఖ భూములు దోచుకోవడానికే
- బెజవాడ మాజీ ఎంపీ కేశినేని నాని
#URSAClusters #LandMafia #Vizag #Visakhapatnam #AndhraPradesh #DataCenter #ChandrababuNaidu #UANow
కంపెనీలకు భూములు ఇస్తే కూడా ఏడుస్తున్నాడు జగన్🙏
#tcs #UrsaClusters #jagan #chandrababu #pawankalyan #tdp #ysrcp #janasena #visakhapatnam #vizag
కంపెనీలకు భూములు ఇస్తే కూడా ఏడుస్తున్నాడు జగన్🙏
#tcs #UrsaClusters #jagan #chandrababu #pawankalyan #tdp #ysrcp #janasena #visakhapatnam #vizag
@Rakita_IND @kesineni_nani @ncbn @KesineniS All these looters will face jail! #TDPScams #UrsaClusters #Visakhapatnam
రెండు నెలల క్రితం ఏర్పాటు చేసిన కంపెనీకి 5ఏళ్ల వివరాలు కూటమి ప్రభుత్వం ఎలా సేకరించింది?
- మాజీ మంత్రి అప్పలరాజు సూటి ప్రశ్న
#URSAClusters #LandMafia #Vizag #Visakhapatnam #AndhraPradesh #ChandrababuNaidu #UANow
ఉర్సా.. హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి , విశాఖలో చంద్రబాబు భూములు దోచి పెట్టారు
- హరీష్ రావు
#URSAClusters #LandMafia #Vizag #Visakhapatnam #AndhraPradesh #Hyderabad #Telangana #DataCenter #ChandrababuNaidu #UANow #RevanthReddy
URSA క్లస్టర్ గురించి కేటీఆర్ మాటల్లో!
#URSAClusters #URSAScam #Fraudcompanies #AndhraPradesh #Telangana #Temblor #PahalgamTerroristAttack
#KTR #BRSParty @KTRBRS @BRSparty @KTRoffice
తప్పుడు ప్రచారాలు చేసే వైకాపాపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం
ఉర్సా క్లస్టర్స్ సహవ్యవస్థాపకుడు సతీశ్ అబ్బూరి, ప్రమోటర్ హరీశ్ కోయా #VizagIT #UrsaClusters data centers

పెట్టుబడులను అడ్డుకుంటే.. రాష్ట్రానికే నష్టం!
రెండేళ్లలో ప్రాజెక్టు ఏర్పాటు కాకుంటే ప్రశ్నించండి
99 పైసలకు ఎకరా కేటాయింపు అవాస్తవం
విలేకరుల సమావేశంలో ఉర్సా ప్రతినిధుల స్పష్టీకరణ
#VizagIT #UrsaClusters data centers

Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers














