Top Tweets for #WasteFellow
@dhruv_rathee Such a great Human being and a democratically elected PM need not to be accountable to a #WasteFellow like you.
He is accountable to the PARLIAMENT.
We are proud of Shri @narendramodi ji.
Just 1 press conference cant judge any PM' capability and sacrifice.
@BJP4India
#wastefellow
AN EXPERIMENTAL KANNADA SHORT.
STREAMING NOW on SCREENPLAY YOUTUBE CHANNEL.
https://t.co/Z8244nCo4f
#kannada #shortfilm
From the makers of Tick Tock, Joint Family, and Roomates here's the teaser of their new short #WasteFellow
Releasing tomorrow on https://t.co/ksvsl4u0EF
@prakashraaj ఒరేయ్ అక్కు పక్షి ప్రజలకు సేవ చేయడం ఉద్దేశం అయినపుడు సింగిల్ గా వస్తె ఏంది గుంపుగా వస్తె ఏంది.
కనీషం నిజ జీవితం లో అయిన ఆ విలన్ మైండ్ సెట్ వదిలేయ్.
#wastefellow
కెసిఆర్ ప్రారంభించిన దాన్ని పేరు మార్చి పునఃప్రారంభించడానికి సిగ్గు లెదు రా లుచ్చ, లఫంగ, అడ్డ గాడిద, ముసలి నా మో*, ఆడంగి నాయల, పనికిమాలినోడా…..! 🤧
తూ ని బతుకు చెడా….! 🤮
#Telangana #Hyderabad #Warangal #WasteFellow
@SVishnuReddy This #WasteFellow called Prakash can't preach.
#Chameleon itself will commit suicide on the spot after listening @prakashraaj' words.
🤣
వీడిని దేనితో కొడితే సిగ్గొస్తదో,.తెలంగాణ ప్రజలు,చదువుకున్న గ్రాడ్యుయేట్లు,అపర మేధావులే చెప్పాలి?
ఆనాడు కొట్లాడి తెలంగాణ తెచ్చిన కెసిఆర్ ను విమర్శిస్తూ పాట కట్టిండు.ఇప్పుడు
రైఫిల్ రెడ్డిని ఆకాశానికి ఎత్తుతున్నడు?🤭
#Wastefellow
బానిసలారా లెండి రా.
నీ బాంచెన్ బతుకులు వద్దురా🤙
పందికి కెట్లా తెలుస్తుంది #ponds_powder వాసన.
కొవ్వెక్కిన పండిరెడ్డికి యెట్లా తెలుస్తుంది #తిరుపతి పవిత్రత.
#పవిత్ర లడ్డూ వాసన నచ్చక #పంది_కొవ్వు కలిపాడు ఈ దరిద్రుడు.
#wasteFellow

నాడు: ఇంకేం చేద్దాం..?
నేడు: ఇప్పుడేం చేద్దాం..??
జైలు: రా..రా..రా..@ysjagan
#wasteFellow 💦💦
#FekuJagan 🤬🤬
#whereYouBelong 💯💯

తింగరోడు తిరణాల కెళ్తే ఎక్కా దిగా సరిపోయిందట.
@ysjagan పరామర్శలకి వెళ్తే "రా...రా.. రా.." అని స్క్రిప్ట్ execute చేయడం సారిపోయిందట..💦💦💦
🤣🤣🤣🤣🤣
#byeByeJaganForever
#wasteFellow

2019 to 2024 నువ్వు చేసింది ఇదే కదా.. నువ్వు చేసిన బురద టీడీపీ కి అంటిస్తున్నావా?? 😡😡
#wasteFellow
@ncbn నిప్పు. 🔥🔥🔥
ఈయనకి @ysjagan అనే #wasteFellow బురద అంటించాలని ప్రయత్నిస్తూనే వుంటాడు. బొక్క బోర్లా పడుతూనే వుంటాడు. 💦💦💦
అప్పుడప్పుడూ నిజాలు రాసే కుక్షి
నిప్పులాంటి బాబు కాంపైన్ కు నేడు అసలైన స్టార్ కాంపైనర్ జగన్
21 ఏళ్లుగా తలక్రిందులుగా తపస్సు చేసినా.. చంద్రబాబు తప్పేంలేదని ఈరోజు కోర్టు తీర్పు ఇచ్చింది
���ంచ గచ్చిబౌలి,మామిడిపల్లి, రావిర్యాల ఎక్కడో నగరానికి దూరంగా గుట్టలు, తుప్పల లెక్కన వుండేవి 21 సంవత్సరాల క్రితం. అమెరికాకు చెందిన ఐఎంజీ సంస్థకు అనుబంధంగా ఏర్పాటైన మనదేశంలో వున్న దాని శాఖ సంస్థకు, అత్యున్నత క్రీడా సౌకర్యాల కల్పన కోసం భూములు కేటాయించారు, చంద్రబాబు 2003లో.
వెంటనే అది దాని పనులు మొదలెట్టక ముందే, చంద్రబాబు ప్రభుత్వం స్థానంలో వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన మీద బురద వే���్తూ.. ఆ కేటాయింపులు రద్దు చేశాడు. ఒక్క అడుగు స్థలం దానికి స్వాధీన పరచలేదు. కానీ దాన్ని సవాల్ చేస్తూ ఆ సంస్థ కోర్టుకు వెళ్లింది. స్టేటస్ కో పడింది ఆ భూములపై. తెలంగాణా ఏర్పడిన తరువాత వచ్చిన ప్రభుత్వాలు ఎలాగైనా వాటిని అమ్ముకోవాలని కోర్టులలో పోరాటాలు చేశాయి. ఆ భూముల స్వాధీనానికి కోర్టులో అనుమతులు సాధించాయి. అందులో ఎన్నో కబ్జాలు. వాటిని తొలగించుకొంటూ.. అవిప్పుడు స్వాధీనం చేసుకొంటోంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. 50 వేల కోట్లకు పైగా దాని మీద ప్రభుత్వం అప్పుతీసుకోబోతున్నదని భారాస ఆరోపిస్తోంది. ఆ భూములలో ఒక గజం కూడా ఐఎంజీకి లేదు.
ఆ ���ూముల విషయం ప్రక్కన బెడితే..
చంద్రబాబు మీద రాజకీయంగా బురద జల్లడానికి, భూముల కేటాయింపులు కూడా రద్దు చేసిన తొమ్మిదేళ్ల తర్వాత, అందులో అక్రమాలని వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత 2012లో సీనియర్ జర్నలిస్టు ఏబీకే ప్రసాద్ , వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, న్యాయవాది శ్రీరంగారావులతో కేసులు వేయించారు, వైకాపా జగన్ రెడ్డి. అది కూడా సీబీఐ అక్రమాస్తుల కేసులో జగన్ను అరెస్టు చేసి చంచల్ గూడ జైల్లో వేసిన ఏడాది కావడం గమనార్హం.
జగన్ అరెస్ట్ కాక ముందు ఏడాది పాల్వాయి గోవర్ధన్ రెడ్డితో కలిసి, విజయమ్మ చంద్రబాబు నాయుడి మీద విచారణ చెయ్యమంటూ కోర్టులో కేసులు వేశారు. సీబీఐ విచారణకు ఆదేశించాలని ఈశ్వరయ్య బెంచ్ వద్దకుకు వచ్చింది. ఆయన మీద లాయర్ అభ్యంతరం తెలిపేసరికి తప్పుకొన్నారు. తరువాత రాజకీయ కక్షలతో ఆధారాలు లేని కేసులు అంటూ వైఎస్ విజయలక్ష్మికి తలంటి క���ట్టేశాయి. ఆ తరువాత మళ్లీ సుప్రీం కోర్టుకు కూడా వెళ్లి అక్కడ కూడా తలంటుకు వచ్చేలా చేశారు తల్లి విజయలక్ష్మిని జగన్.
ఇవన్నీ దాచి మళ్లీ సీబీఐ విచారణ చెయ్యాల్సిందే ఐఎంజీ కేసుల మీద అంటూ విజయసాయి రెడ్డి & బ్యాచ్ కోర్టులో కేసులు వేశారు. ఈ ప్రయత్నాలు, ప్రయాసలు ఎందుకంటే.. అవి విచారణకు వచ్చినప్పుడల్లా.. అబద్దాల రోత రాతలను సాక్షిలో అచ్చేసుకోడానికి.
ఇవ్వాళ తెలంగాణా హైకోర్టు సీబీఐ విచారణ అవసరం లేదని, మంత్రి మండలి నిర్ణయం తప్ప, ఏ ఆధారాలు లేవని, చంద్రబాబు తప్పు లేదని తేల్చి చెప్పింది.
నేను నిప్పులాంటి వాడిని అని చంద్రబాబు అంటుంటారు. ఇలా కోర్టులలో కేసులు వేసి ఆయన నిజాయితీని జగన్ నిరూపిస్తుంటాడు. అదే జగన్ కేసుల్లో దశాబ్దం అయినా నిరూపించుకోకుండా వాయిదాలు వెయ్యించుకొంటూ.. డిశ్చార్జ్ పిటీషన్లు వేస్తూ.. కోర్టులలో రోజులు, నెలలు, సంవత్సరాలు దొంగలిస్తూ.. సీబీఐ 420 కేసుల్లో అలాగే మిగిలిపోయాడు జగన్. నిప్పులాంటి బా��ు అనే కాంపైన్ కూడా గత ఎన్నికలప్పుడు టిడిపి అభిమానులు చేశారు. దానికి స్టార్ కాంపైనర్ జగన్ ఇప్పుడు. #చాకిరేవు

రుషికొండ ప్యాలెస్ లో ఒక్కో.బాత్రూం కి కనీసం కోటి రూపాయిలు ఖర్చు పెట్టావు.
విజయవాడ వరద బాధితులకు నువ్వు ప్రకటించిన కోటి రూపాయిలు ఇచ్చావా రా @ysjagan ??
#wasteFellow 💦💦💦
#FakeuJagan 💦💦💦



అసెంబ్లీ సెషన్స్ ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు @ysjagan. ఒక ఎంఎల్ఏ గా #గౌరవసభ లో నీ వాదన వినిపించు. ఇలా మీడియాను స్క్రీన్ చేసి, నీ వాదన ప్రజల మీద రుద్దాల్సిన పని లేదు.👇👇
#FakuJagan 🤬🤬
#wasteFellow 🤬🤬

శ్వేతపత్రం పై అభ్యంతరాలు ఉంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చర్చకు రావాలి.
- ఎనమల రామకృష్ణుడు
Railway budget allocation for AP
Jagan’s rule: 1000 rupees
CBN’s rule: 9100 crores
ఇది మిస్స్ అయ్యేవాళ్ళం.
#fakuJagan 🤬🤬
#wasteFellow 😡😡
ఇవాల్టి #criminalJoker మీడియా సమావేశం చూసిన వాళ్��ందరూ, మళ్ళీ ఎందుకు కుర్చీ ఇవ్వకూడదో, వ్రాసి పెట్టుకుంటారు. ఎవరికైనా ఇన్ని అబద్ధాలు గుర్తు పెట్టుకోవాలంటే కష్టమే.
#wasteFellow 🤬🤬🤬

Last Seen Hashtags on Sotwe
sop
Seen from Canada
chubbygay
Seen from Brazil
minichat(())**** filter:videos
Seen from United States
zenlesszonezero #nsfw
Seen from United States
الشهيد_صلاح_العراقي
Seen from United States
قصص
Seen from Saudi Arabia
laPalmaEruption
Seen from United States
trans
Seen from United Kingdom
ديوت_بدوي
Seen from United States
indiscrecords
Seen from United States
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.9M followers

Cristiano Ronaldo 
@cristiano
114.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90.1M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers









