Top Tweets for #YsrcpTRupdates
పాడే మోసిన మాజీ ఎంపీ తలారి రంగయ్య
రాయదుర్గం కణేకల్ మండల మాజీ ఎంపీపీ రాజగోపాల్ రెడ్డి భార్య విజయమ్మ అనారోగ్యంతో మృతి చెందారు.ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ,కళ్యాణదుర్గం వైసీపీ సమన్వయకర్త తలారి రంగయ్య గరుడచేడు గ్రామంలో జరిగిన అంత్యక్రియల్లో పాల్గొన్నారు #ysrcpTRupdates

పాదయాత్రలో పాల్గొని మద్దతు తెలిపిన కళ్యాణదుర్గం ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు –
మీ
డాక్టర్ తలారి రంగయ్య
YSRCP సమన్వయకర్త
కళ్యాణదుర్గం
#SaveRDT
#SupportRDTAnantapur
#RenewFCRAForRDT
#RangaiahRDTPadayatra
#RangaiahForRDT
#ysrcpTRupdates

#saveRDT ప్రజా పరిరక్షణ పాదయాత్ర ముగింపు పాదయాత్రకు భారీగా తరలివచ్చిన ప్రజలు..
ఎక్కడికక్కడే పోలీసులు ఆంక్షలు విధించిన పాదయాత్రలో భారీ ఎత్తున పాల్గొన్న ప్రజలు ఆర్డిటి లబ్ధిదారులు వైసీపీ నాయకులు కార్యకర్తలు.
#SupportRDT
#RenewFCRAForRDT
#RangaiahRDTPadayatra
#ysrcpTRupdates

పోలీసులు అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నాల మధ్య కూడా ఆగని #saveRDT పరిరక్షణ పాదయాత్ర ధైర్యంగా ముందుకు సాగుతోంది.
డాక్టర్ తలారి రంగయ్య సార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పాదయాత్రను భారీ మద్దతుతో ప్రజలు ముందుకు నడిపిస్తున్నారు.
#RenewFCRAForRDT
#RangaiahRDTPadayatra
#ysrcpTRupdates
15వ రోజు బోరంపల్లి, చాపరి, హులికల్లు, విట్లంపల్లి మీదుగా
గుబనపల్లికి చేరుకుంటున్నారు.
ప్రతి అడుగు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం… ✊ (2/2)
#SaveRDT
#SupportRDTAnantapur
#RenewFCRAForRDT
#RangaiahRDTPadayatra
#RangaiahForRDT
#YSRCPForRDT
#ysrcpTRupdates

పేద ప్రజల పరిరక్షణే లక్ష్యంగా “సేవ్ ఆర్డిటి” నినాదంతో కొనసాగుతున్న పాదయాత్రకు 14వ రోజుకు చేరుకుంది. (1/2)
#SaveRDT
#SupportRDTAnantapur
#RenewFCRAForRDT
#RangaiahRDTPadayatra
#RangaiahForRDT
#YSRCPForRDT
#ysrcpTRupdates

వెంకటాపురంలో మొదలై
కదరంపల్లి కొండాపురం మీదుగా
12వ రోజు దాటి కొనసాగుతున్న పోరాటం!
అలుపెరుగని అడుగులతో సాగుతున్న RDT పరిరక్షణ పాదయాత్ర.
FCRA రీన్యువల్ చేయాలని డిమాండ్ చేస్తూ(1/2)
#SupportRDTAnantapur
#RenewFCRAForRDT
#RangaiahRDTPadayatra
#RangaiahForRDT
#ysrcpTRupdates
కళ్యాణదుర్గం వైసీపీ సమన్వయకర్త తలారి రంగయ్య గారు చేపట్టిన ఈ పాదయాత్ర ఈరోజుతో 12వ రోజుకు చేరుకుంది.
స్వచ్ఛంద సేవా సంస్థ RDT ని కాపాడేందుకు ఆయన చేపట్టిన ఈ ఉద్యమం ప్రజల మద్దతుతో ముందుకు సాగుతోంది (2/2)
#SaveRDT
#SupportRDTAnantapur
#RangaiahForRDT
#YSRCPForRDT
#ysrcpTRupdates

తలారి రంగయ్య గారి నిజాయితీకి, చిత్తశుద్ధికి రఘువీరా రెడ్డి గారి ప్రశంసలు!
ప్రజాసేవలో అహర్నిశలు శ్రమిస్తున్న వైసీపీ నేత తలారి రంగయ్య గారి నిబద్ధతను కొనియాడుతూ,మాజీ మంత్రి రఘువీరా రెడ్డి గారు హృదయపూర్వకంగా అభినందనలు తెలిపారు
#SaveRDT
#RenewFCRAForRDT
#ysrcpTRupdates
RDT స్వచ్ఛంద సంస్థ FCRA రెన్యువల్ కోసం మాజీ ఎంపీ కళ్యాణదుర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయ కర్త PAC సభ్యులు డా తలారి రంగయ్య గారు చేస్తున్న పాదయాత్రకు మద్దతుగా మాజీ మంత్రి శ్రీ నీలకంఠాపురం రఘువీరా రెడ్డి గారు నేడు పాల్గొన్నారు.. (2/2) #ysrcpTRupdates #saveRDT

11వ రోజుకు చేరిన పాదయాత్ర
అలుపెరగుకుండా సాగుతున్న RDTపరిరక్షణ పాదయాత్ర
RDTస్వచ్ఛంద సంస్థకు FCRAరెన్యూవల్ చేయాలని డిమాండ్ చేస్తూ కళ్యాణదుర్గం వైసీపీ సమన్వయకర్త తలారి రంగయ్య చేపట్టినRDT పరిరక్షణ పాదయాత్ర 11వ రోజు ప్రారంభమైంది
#RenewFCRAForRDT
#RangaiahRDTPadayatra
#ysrcpTRupdates
పది రోజులుగా అలుపెరగకుండా పాదయాత్ర చేస్తున్న తలారి రంగయ్య కాళ్లకు బొబ్బలు వచ్చాయి
వైసీపీ నాయకులు కార్యకర్తలు విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తుండగా.సున్నితంగా తిరస్కరిస్తున్నారు
లక్ష్యం నెరవేరేవరకు విశ్రమించేది లేదని నాయకులకు కార్యకర్తలకు స్పష్టం చేస్తున్నారు
#ysrcpTRupdates
#saverdt
RDTసంస్థ యొక్క అత్యంత కీలకమైన FCRA రెన్యువల్ చేయాలని మాజీ ఎంపీ పీఏసీ సభ్యులు కళ్యాణదుర్గం సమన్వయకర్త గౌరవ డాక్టర్ శ్రీ పిడి తలారి రంగయ్య గారు చేపట్టిన ప్రజా పరిరక్షణ పాదయాత్రలో ఓ విరామo (1/2)
#SaveRDT
#RenewFCRAForRDT
#RangaiahRDTPadayatra
#RangaiahForRDT
#ysrcpTRupdates

అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతులకు మౌనం పాటించి సంతాపం తెలియజేసి 10వ రోజు పాదయాత్ర మొదలుపెట్టిన తలారి రంగయ్య
#SaveRDT
#SupportRDTAnantapur
#RenewFCRAForRDT
#RangaiahRDTPadayatra
#RangaiahForRDT
#YSRCPForRDT
#ysrcpTRupdates

మాజీ ఎంపీ తలారి రంగయ్య పాదయాత్ర 9వ రోజు ప్రారంభం
RDT స్వచ్ఛంద సంస్థకు FCRA రెన్యూవల్ డిమాండ్ చేస్తూ..
కళ్యాణదుర్గం వైసీపీ సమన్వయకర్త తలారి రంగయ్య చేపట్టిన RDT పరిరక్షణ పాదయాత్ర 9వ రోజు కంబదూరు మండలం అండేపల్లి గ్రామం నుంచి ప్రారంభమైంది
#SaveRDT
#SupportRDT
#ysrcpTRupdates

6 వ రోజు కు చేరిన పాదయాత్ర
తలారి రంగయ్యకు మద్దతుగా వైసీపీ ప్రముఖ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు , ప్రజలు, ప్రజాసంఘాలు పాదయాత్రలో పాల్గొంటూ ... జన నీరాజనం పలుకుతున్నారు ...
#SaveRDT
#RenewFCRAForRDT
#RangaiahRDTPadayatra
#RangaiahForRDT
#ysrcpTRupdates
ఐదో రోజు ఘనంగా ప్రారంభమైన
తలారి రంగయ్య పాదయాత్రకు బ్రహ్మరథం
అశేష జనసందోహం మధ్య శెట్టూరు మండలంలోకి ప్రవేశించిన తలారి రంగయ్య
#SaveRDT
#SupportRDTAnantapur
#RenewFCRAForRDT
#RangaiahRDTPadayatra
#RangaiahForRDT
#YSRCPForRDT
#YsrcpTRupdates

అనంతపురం మాజీ పార్లమెంట్ సభ్యులు కళ్యాణ్ దుర్గం నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ తలారి రంగయ్య సార్ సేవ్ ఆర్ డి టి మహా పాదయాత్రలో భాగంగా సెట్టూరు మండలం యాటకల్లు గ్రామంలో పవర్ ఫుల్ స్పీచ్#SaveRDT
#RenewFCRAForRDT
#RangaiahRDTPadayatra
#RangaiahForRDT
#YSRCPForRDT
#YsrcpTRupdates
మూడవ రోజు ప్రారంభమైన తలారి రంగయ్య పాదయాత్ర
RDT స్వచ్ఛంద సంస్థకు FCRA రెన్యూవల్ చేయాలని డిమాండ్ చేస్తూ కళ్యాణదుర్గం YSRCP సమన్వయకర్త తలారి రంగయ్య చేపట్టిన "RDT పరిరక్షణ పాదయాత్ర" బ్రహ్మసముద్రం మండలంలో విజయవంతంగా కొనసాగుతుంది
#saveRDT #ysrcpTRupdates

Last Seen Hashtags on Sotwe
only1lexx
DisabledPeopleAreHot
Seen from Germany
Omegle
Seen from Italy
snapchat
Seen from Canada
minichat()()()()******filter:native_video
Seen from United States
momson
Seen from United States
anxiouspanda()+video
Seen from United States
tia caliente
Seen from Colombia
ipcam ()()()()()filter:videos
Seen from India
الأم_المثيرة
Seen from Algeria
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.4M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
83.9M followers

Lady Gaga 
@ladygaga
75.4M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers




































