Top Tweets for #saveRDT
ఈరోజు ఢిల్లీలో పార్లమెంట్ వద్ద #SaveRDT పోస్టల్ కార్డులతో వైయస్ఆర్సీపీ నేతలు అయోధ్య రామిరెడ్డి గారు, తలారి రంగయ్య గారు, వైవీ సుబ్బారెడ్డి గారు, గురుమూర్తి గారు, రఘునాథ్ రెడ్డి గారు తనూజ రాణి గారు నినాదాలు.

ఉరవకొండలో #SaveRDT పేరుతో వైయస్ఆర్సీపీ ఉద్యమం
ఆర్డీటీపై చంద్రబాబు నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ తహసీల్దార్ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో ధర్నా
అందరం కలిసి ఆర్డీటీని రక్షించుకుందాం అంటూ నినాదాలు
ఉరవకొండలో #SaveRDT పేరుతో వైయస్ఆర్సీపీ ఉద్యమం
ఆర్డీటీపై చంద్రబాబు నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ తహసీల్దార్ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో ధర్నా
అందరం కలిసి ఆర్డీటీని రక్షించుకుందాం అంటూ నినాదాలు
RDT! It's not just a trust. A ray of hope for the poor, a pillar of strength for the anantapur
@ysjagan Anna maa jilla ki enno seva karyakramalu chesina rdt ni mere kapadali mee advaryamlo oka rally nirvahinchandi @YSRCParty . Deniki partilaki athitanga madatu vastundi
#saverdt
కరువు జిల్లాకు మార్గదర్శి ఆర్డీటి.. అలాంటి సేవా సంస్థను కాపాడాలి కూటమి ప్రభుత్వం లో కీలకంగా వున్న @ncbn గారు చొరవ చూపాలి 🙏 @PawanKalyan గారు కేంద్రంలో తనకు వున్న పలుకుబడితో కాపాడాలి 🙏 @JaiTDP #SaveRDT #Anantapur #Sathyasai @ysjagan @BJP4Andhra @narendramodi @BJP4India

#SaveRDT
రాష్ట్రంలో టీడీపీ నేతలు అడ్డగోలుగా భూకబ్జాలు
ఇప్పటికే ప్రభుత్వ భూములు, దేవుని మాన్యాలను ఆక్రమించుకున్న టీడీపీ నేతలు.. ఇప్పుడు అనంతపురం జిల్లా శింగనమలలో ఆర్డీటీ భూములను కూడా కాజేసే కుట్ర
ఈ భూ ఆక్రమణలను అడ్డుకున్న వైయస్ఆర్సీపీ నేతలపై టీడీపీ గూండాలతో బెదిరించి రాళ్ల దాడి చేయించిన నేతలు
గాయపడి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన మాజీ మంత్రి సాకే శైలజానాథ్ గారు
#SaveRDT
అనంతపురం జిల్లాలో టీడీపీ రౌడీల బీభత్సం
-నాయనపల్లి దళిత కాలనీలో RDT స్కూల్ స్థలాన్ని ఆక్రమించేందుకు టీడీపీ మూకల యత్నం
-అడ్డుచెప్పిన వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై టీడీపీ రౌడీల దాడి
-కుళ్లాయప్ప, శేషికుమార్, శ్రావణ్ కుమార్, నారాయణమ్మపై టీడీపీ రౌడీల దాడి
-వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై దాడి చేసిన ఓబులేశ్, వెంకటరాముడు, పెద్ద వెంకటరాముడు
RDT is an organization that has brought many changes in the lives of the weaker sections of Anantapur district. The programs have been stopped due to the decision of the center. Please immediately grant an exemption to RDT programs. @narendramodi @AmitShah #SaveRDT #Anantapur
ఆర్డీటి(RDT) సమస్యను పరిష్కరించండి అంటూ.. అభ్యర్థిస్తున్న ఓ దివ్యాంగ (మూగ, చెవిటి) విద్యార్థిని.....@naralokesh @ncbn
#SaveRDT
#SaveAnantapurPeople
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆర్డీటీ సేవలు అమోఘం.. రెండవ సారి బీజేపీ కూటమి అధికారం లోకి వచ్చాక ఇతర దేశాలనుంచి వచ్చే నిధులను ఆపడంతో #SaveRDT సేవలు నిలిచిపోయాయి
#YSRCParty #YSRCPSocialmedia
#YSJaganMark #Anantapur #Andrapradesh

పేదలకి ఆర్డీటీను దూరం చేసే కుట్రలు.. తిరగబడుతున్న ఎస్సీ, ఎస్టీ అఖిలపక్ష కమిటీ
అనంతపురంలో సేవ్ ఆర్డీటీ అంటూ నినాదాలు
#SaveRDT

నేపాల్ అల్లర్లు ఆసరాగా తీసుకొని #SaveRDT ముసుగులో రాష్ట్రంలో అల్లర్లు చేయాలని చూస్తున్న జగన్ రెడ్డి 💦💦
అధికారం కోసం ఎంతవరకైనా వెళ్తావు ..
అప్పుడు :
ట్రైన్ తగలబెట్టించావు ✅
కోడి కత్తి డ్రామా ఆడావు ✅
సొంత బాబాయ్ ని చంపేసావు ✅
ఇప్పుడు :
తిరుమల పవిత్రతని దెబ్బతీసేలా నిత్యం పుకార్లు సృష్టిస్తున్నావు
నేపాల్ తరహా అల్లర్లు చేయాలని చూస్తున్నావు
Jagan Reddy - Disgrace to Andhra Pradesh

SAVE RURAL DEVELOPMENT TRUST 🙏🏻
#SaveRDT
RDT కోసం కదం తొక్కిన ప్రజలు… రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా.
శక్తివంతమైన ఉద్యమం ప్రజాశక్తితో ముందుకు పోతుంది…కేంద్రం దిగివస్తే సమస్య పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాం.
#SaveRDT
#RDTProtection 🙏

దాదాపు ఐదు గంటలు అనంతపురం నగరం ఉలికిపాటుకు గురైంది.
జిల్లా నలు మూలల నుండి భారీగా విచ్చేసిన RDT లబ్దిదారులు తమ నిరసన తెలిపారు..
కనుచూపు మేర జనమే
ఈ మధ్యకాలంలో ఏ పార్టీ పిలుపు ఇచ్చిన నిరసనలు కూడా ఈ రేంజ్ లో ప్రజలు రాలేదు..
#saverdt

Last Seen Hashtags on Sotwe
folsomstreetfair
Seen from United States
pelinakil
Seen from Sweden
すぷさま
Seen from Chile
preethiasokan
Seen from India
sakurahostel
Seen from United States
mismuertostristes
Seen from United States
liquidass
Seen from United States
seafoodnoodles
Seen from United States
snapchat
Seen from United States
อาหลาน
Seen from Thailand
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.4M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
83.9M followers

Lady Gaga 
@ladygaga
75.4M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers





















